నిలకడగా మార్కెట్: సిప్లా వాటాలు 4 శాతం వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో 418 పాయింట్ల వృద్ధితో 16,541 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఉదయం పూట లావాదేవీలు లాభదాయకంగా సాగడం
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 12:14 pm

ఏఏఐ ఉద్యోగుల సమ్మె: లోక్‌సభలో లెఫ్ట్ నిరసన

లోక్‌సభలో విమానాశ్రయాల ఆందోళనపై లెఫ్ట్ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎత్తివేయాలని లెఫ్ట్ పార్టీలు సభా వ్యవహారాలను అడ్డుకున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:29 am

విమానాశ్రయాల సమ్మె: ప్రభుత్వం ఈఎస్ఎంఏ అమలు

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగులు బుధవారం వేకువజామున సహాయ నిరాకరణ సమ్మెను చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)ను అమల్లోకి తెచ్చింది. ఢిల్లీలోని డొమెస్టిక్
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:19 am

మేఘాలయాలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం

మేఘాలయాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బుధవారం ఏడుగురు మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించింది. బుధవారం ముగ్గురు స్వంతంత్రులతో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ నేతృత్వం
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 11:04 am

సభర్వాల్ హత్య కేసు: మహారాష్ట్రకు బదిలీ చేసిన సుప్రీం

దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రొఫెరస్ సభర్వాల్ హత్య కేసు విచారణను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఈ కేసు విచారణ ఇకపై నాగ్‌పూర్ కోర్టులో జరగనుంది. బుధవారం న్యాయమూర్తి అరిజిత్
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:50 am

'మాయ' చేయటానికి వస్తున్న నమిత

ప్రేమ ప్రధానాంశంగా హార్రర్, సస్పెన్స్ మిళితం చేసి నమిత ప్రధాన పాత్రలో అమెరికన్ పిక్చర్స్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 'మాయ' చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎరిక్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ స్థాయిలో...
Source: వినోదం | 12 Mar 2008 | 10:45 am

అనుబంధాలు శాశ్వతమని చెప్పే ఆలయం

శివాజీ, హనీరోజ్ జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆలయం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:40 am

మార్చి 18న ఎర్ర సముద్రం ఆడియో విడుదల

ఆర్. నారాయణమూర్తి స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఎర్రసముద్రం చిత్రం ఆడియో మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ సామాజిక సమస్యలను తెరకెక్కించే నారాయణమూర్తి ఎర్రసముద్రం చిత్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ముసుగులో...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 10:37 am

శిఖా మినహా భారత క్రీడాకారిణిలందరూ ఐటీఎఫ్‌లో ముందడుగు

దేశ రాజధానిలో జరుగుతున్న 50 వేల డాలర్ల ఐటీఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్‌లో శిఖా ఒబేరాయ్ మినహా మిగిలిన భారత క్రీడాకారిణిలందరూ ముందడుగేశారు. సునీతా రావు, ఇషా లఖానీ, అంకితా భాంబ్రీ ఐటీఎఫ్ టోర్నీ రెండో
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

వక్ఫ్ భూములపై విపక్షాల రగడతో శాసనసభ వాయిదా

వక్ఫ్ భూములపై ప్రతిపక్షాలు రభసకు దిగడంతో శాసనసభ బుధవారం వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో మజ్లిస్ పార్టీ సభ్యుడు అక్బరుద్ధీన్ ఒవైసీ లేవనెత్తిన ఈ అంశానికి మద్దతుగా టీడీపీ సైతం నినాదాలు చేయడంతో సభ గురువారానికి వాయిదా పడింది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

పోలీసు అధికారులకు నార్కో పరీక్షలుః ఆయేషా తల్లి

తన కుమార్తె హత్య కేసులో పోలీసు అధికారులకు నార్కో పరీక్షలు జరిపించాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. ఇబ్రహీం పట్నం ఎస్సై, సీఐ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌లకు ఈ పరీక్షలు జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూడగలవన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

నేపాల్ ఎన్నికల అనంతరం కోయిరాలా రాజకీయ సన్యాసం

నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన 84 ఏళ్ల ఆ దేశ ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా త్వరలో అక్కడ జరగనున్న రాజ్యాంగ సభ ఎన్నికల అనంతరం రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 10:36 am

నాగాలాండ్ సీఎం పీఠంపై నీఫియో రియో!

నాగాలాండ్ ముఖ్యమంత్రి పీఠంపై నీఫియో రియో బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రాటిక్ అలైయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) నేత నీఫియూ రియో నేతృత్వంలోని మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు....
Source: జాతీయ | 12 Mar 2008 | 10:00 am

బీసీ, మైనార్టీలకు వరాలుః రూ. లక్షలోపు రుణాల మాఫీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటరుణాల మాఫీ తరహాలో బీసీ, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వరాలు కురిపించింది. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2008 | 9:52 am

రెహ్మాన్ అతిథిగా సోంబేరి ఆడియో విడుదల

అలీ కథానాయకుడిగా నటిస్తోన్న సోంబేరీ చిత్రం ఆడియో మార్చి 16న విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ అతిథిగా విచ్చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నేపథ్యగాయకుడు మనో సంగీత దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 9:12 am

దేశ వ్యాప్త రైతు ర్యాలీలకు భాజపా శ్రీకారం

దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకొని పోవడానికి ఎన్డీయే విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. యూపీఏ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ధీటుగా దేశ వ్యాప్త ర్యాలీలు....
Source: జాతీయ | 12 Mar 2008 | 6:54 am

వచ్చేనెల 17న మునిసిపాలిటీ ఉప ఎన్నికలు

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న తొమ్మిది మునిసిపాలిటీలలో ఖాళీగా ఉన్న వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం మంగళవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తొమ్మిది మునిసిపాలిటీలలో తొమ్మిది....
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2008 | 5:54 am

మధ్యంతర ఊహాగానాలకు తెరదించిన సోనియా

లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెరదించారు. తమ పార్టీకి గానీ, యూపీఏ ప్రభుత్వానికి గానీ ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలనే తపన లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ....
Source: జాతీయ | 12 Mar 2008 | 4:19 am

మార్చి 12, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 3:32 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2008 | 3:29 am

కోల్‌కతా - ఢాకాల మధ్య మరో రెండు రైళ్లు: లాలూ

భారత్ - బంగ్లాదేశ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కోల్‌కతా-ఢాకాల మధ్య మరో రెండు రైలు సర్వీసులను నడుపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్....
Source: జాతీయ | 11 Mar 2008 | 10:56 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |