సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై జరిగిన దాడికి సంబంధించి శాసనసభలో ప్రభుత్వం ప్రకటన చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటన చేస్తుందని తొలుత చెప్పిన స్పీకర్ అనంతరం మంగళవారమే ప్రకటన చేయనున్నట్టు తెలుపడంతో సీపీఎం సమ్మతించింది. Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 11:58 am
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో నడిచింది. 146 పాయింట్ల నష్టంతో 15,778 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఉదయం పూట లావాదేవీల్లో మరింత నష్టపోయి 15,739 పాయింట్ల కనిష్ట స్థాయిని చేరుకుంది. Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 11:57 am
కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ కూటమి ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ఖండించారు. మంగళవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశాలను ప్రారంభించిన సోనియా ఇందులో వచ్చే Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 11:46 am
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాక్ పర్యటన మంగళవారంనాటి లాహోర్ జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో వాయిదాపడింది. భద్రతా కారణాలను సాకుగాచూపి తమ దేశ పర్యటనను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తమకు Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 10:52 am
మేఘాలయా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ నేత పీఏ సంగ్మా మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేఘాలయా గవర్నర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎంపీఏ కూటమి Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 10:42 am
"మంగతాయారు టిఫిన్ సెంటరు"లో ఇడ్లీలు, దోశెలు విక్రయించిన సెక్సీక్వీన్ ముమైత్ ఖాన్ "టార్గెట్" చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈ చిత్ర దర్శకుడు రమేష్ రాజా సూచన మేరకు.. స్పానిష్ సాంగ్ కోసం ప్రముఖ డాన్స్ స్కూల్‌లో అమె తర్ఫీదు.... Source: వినోదం | 11 Mar 2008 | 10:31 am
యువ కథానాయకుడు నితిన్ హీరోగా టీవీ-5 న్యూస్ ఛానెల్ ఓ చిత్రానికి లాంఛనంగా శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో దేవుని పటాలపై సోమవారం ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్లాప్.... Source: వినోదం | 11 Mar 2008 | 10:30 am
రష్యాకు చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ నౌక కోసం ఆ దేశం పెంచిన ధరలతో భారత్ రాజీ పడింది. నేవీ చీఫ్ సురేష్ మెహతా మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గోర్ష్‌కోవ్ ధరల వివాదాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం నిపుణుల Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 9:53 am
సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై దాడికి సంబంధించి హోం మంత్రి జానారెడ్డి శాసనసభలో మంగళవారం చేసిన ప్రకటన ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని బహిర్గతం చేసిందని వామపక్షాలు దుయ్యబట్టాయి. దాడి జరిగి 24 గంటలు కావస్తున్నా నిందితులను పట్టుకోకపోయిన... Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 9:47 am
సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై దాడికి సంబంధించి సమగ్ర విచారణ జరిపిస్తామని హోం మంత్రి జానారెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షిస్తామని తెలిపారు.
శాసనసభలో ప్రభుత్వం తరపున ఓ ప్రకటన విడుదల చేస్తూ నిందితులపై... Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 9:36 am
"అపరిచితుడు"గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన 'సియాన్' విక్రమ్ అటు తమిళం, ఇటు తెలుగు చిత్ర సీమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరో. ఎక్కడో తెరవెనుక చిన్నా చితకా పాత్రలు వేసుకుంటూ జీవితం గడిపిన విక్రమ్.. Source: వినోదం | 11 Mar 2008 | 8:56 am
సీపీఎం కార్యాలయాలపై కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తాజా దాడులు మంగళవారం లోక్‌సభలో ప్రతిధ్వనించాయి. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడంపై ఆగ్రహం చెందిన లెఫ్ట్ సభ్యులు ప్రతిపక్ష బీజేపీ ఎంపీలతో వాగ్యుద్దానికి దిగారు. Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 8:19 am
ఇటీవలి వివాదాస్పద ఆస్ట్రేలియా పర్యటనపై ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని టీం ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది. ఆసిస్ ఆటగాళ్లపై భారత ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు మరోవివాదం చెలరేగడంతో బీసీసీఐ Source: Yahoo! Telugu: News | 11 Mar 2008 | 7:53 am
నటుడు పవన్ కళ్యాణ్ తొలి భార్య నందిని దాఖలు చేసిన పిటీషన్‌పై రాష్ట్ర హైకోర్టు మెగాస్టార్ చిరంజీవితో సహా ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. వైజాగ్‌కు చెందిన నందిని అనే యువతిని చిరంజీవి సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ వివాహం... Source: ఏపీ న్యూస్ | 11 Mar 2008 | 7:16 am
మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.డి.లపాంగ్ అధిరోహించారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ సిద్ధూ ప్రమాణ స్వీకారం.... Source: జాతీయ | 11 Mar 2008 | 5:15 am
ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై నెలకొని ఉన్న ప్రతిష్టంభన వీడిపోయేలా కనిపించడం లేదు. ఈ ఒప్పందం అమలుకు ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. యూపీఏలోని కీలక భాగస్వాములైన వామపక్షాలు.... Source: జాతీయ | 11 Mar 2008 | 4:48 am
ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై యూపీఏ-లెఫ్ట్ పార్టీల సమన్వయ కమిటి సమావేశం ఈనెల 17వ తేదీన జరుగనుంది. భారత రక్షణ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసే రక్షణ ఒప్పందంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో భారత అణు శక్తి సంస్థ ఛైర్మన్.... Source: జాతీయ | 11 Mar 2008 | 4:20 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2008 | 3:58 am
రౌడీలంతా ఒకచోట చేరితే.. ఇంకేమైనా ఉందా? అంతా అల్లర్లు, భీభత్స వాతావరణం అక్కడ నెలకొంటుందని భావిస్తారు! కానీ ఇక్కడ అలాంటి వాతావరణ ఛాయలేమీ కనిపించలేదు. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ? ఇది బెజవాడ.... Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 12:54 pm
లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరుగవచ్చనే వార్తలను కాంగ్రెస్ పార్టీ యువనేత, ఏఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పిన రాహుల్.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో... Source: జాతీయ | 10 Mar 2008 | 12:41 pm
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కోరుతూ విజయవాడ చిరంజీవి యువసేన ఆధ్వర్యంలో ఆదివారం మౌన పాదయాత్ర జరిగింది. యువసేన కన్వీనర్ బొండాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన భారీ ర్యాలీలో వందలాది మంది Source: ఏపీ న్యూస్ | 10 Mar 2008 | 12:18 pm