అసోం బాంబు పేలుళ్లలో 20 మందికి గాయాలు

అసోం రాజధాని గౌహతి, టిన్సుకియాల్లో శనివారం సంభవించిన రెండు బాంబు పేలుళ్లలో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫానే ఈ బాంబు పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:45 am

ఆలోచనల్లో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యం: రేణుక సూచన

మహిళల ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రమే పురోగతి సాధించగలరని కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హితవుపలికారు. పట్టుదలతో కృషి సాగిస్తే అత్యున్నత స్థానాలకు సులభంగా చేరుకోగలరని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రైవేటు టీవీ ఛానెల్...
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:27 am

ఆయేషా హత్య కేసులో మరో మలుపుః రౌడీవద్ద విచారణ

విజయవాడ హాస్టల్లో హత్యకు గురైన విద్యార్థిని ఆయేషా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ రౌడీ షీటర్ వద్ద విచారణ జరిపేందుకై పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయేషాకు వచ్చిన ఫోన్ కాల్స్ పరిశీలించిన మీదట అందులో...
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:06 am

శ్రీలంకలో ఘర్షణలు: 14 మంది తీవ్రవాదులు మృతి

శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 14 మంది తీవ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఎల్టీటీఈ తీవ్రవాదుల బాంబు దాడి
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 11:04 am

మేఘాలయా సీఎల్పీ నేతగా డీడీ లపాంగ్ ఎంపిక

మేఘాలయ ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ మళ్లీ అదే బాధ్యతల్లో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయాలో మరోసారి
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:56 am

భవిష్యకార్యాచరణపై తెరాస కీలక సమావేశం

భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం తెలంగాణా భవన్‌లో సమావేశం కానుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించేందుకు ఇక ముందు రచించాల్సిన వ్యాహాత్మక ప్రణాళికా రచనను తెరాసపార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు...
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 10:55 am

మేఘాలయా అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్

మేఘాలయా రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్ సిద్దూ శనివారం 60 మంది సభ్యులన్న ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. ముఖ్యమంత్రి డీడీ లపాంగ్ సిఫార్సుల మేరకు గవర్నర్ సిద్దూ ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఈ విషయాన్ని ఓ అధికారిక
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:34 am

ఎట్టకేలకు చిరుత చిక్కడంతో కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట

కర్నూలు జిల్లా గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చిన చిరుత ఎట్టకేలకు పట్టుబడటంతో ప్రజలు ఊరట చెందారు. కుక్కపిల్లతో అధికారులు ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కుకుంది. గత కొద్ది నెలలుగా ఈ చిరుత దెబ్బకు ఆత్మకూరు పరిసరాల్లోని...
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:23 am

శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి

గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీహరి తాజాగా నటించిన భద్రాద్రితో మాస్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేందుకు
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:22 am

మహిళలకు సాధికారతను కల్పించాలి: సీఎం

ఆర్ధికపరంగా, సామాజిక పరంగా వివక్షకు గురి అవుతున్న మహిళలకు పూర్తి సాధికారత కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను గుర్తు చేసుకోవలసి ఉందని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 10:22 am

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆపుదలకై హైకోర్టు ఆదేశం

ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని ఆపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారే చేసే వరకు ఈ ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన జీవో నెం. 350పై స్టే విధించింది. ఇందిరమ్మ...
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 10:01 am

మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీటః వైఎస్ వెల్లడి

మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ వెల్లడించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో
Source: Yahoo! Telugu: News | 8 Mar 2008 | 9:27 am

కాలానుగుణ సిలబస్ కావాలి: వినయ్ బాబు

మారుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానికి అనుకూలంగా విద్యార్థులకు సిలబస్ ఉండాలని జేఎన్‌టియూ, ఎస్‌సిసిడిఈ డైరక్టర్ డాక్టర్ వినయ్ బాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, గండిపేట్‌లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ....
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2008 | 8:32 am

త్రిపురలో "అరుణ పతాకం" రెపరెపలు

త్రిపుర రాష్ట్రం వామపక్ష కూటమికి కంచుకోట అని మరోమారు నిరూపితమైంది. త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు వరుసగా నాలుగో సారి విజయఢంకా మోగించాయి. మొత్తం 60 స్థానాలు కలిగిన త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఓట్ల....
Source: జాతీయ | 8 Mar 2008 | 6:30 am

బాలీవుడ్‌కు రాజకీయాలొద్దు: సల్మాన్

సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. అయితే బాలీవుడ్‌కు రాజకీయాలు మాత్రం అంటగట్టరాదని హిందీ నటుడు సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే వ్యవహారంలో....
Source: జాతీయ | 8 Mar 2008 | 6:08 am

యూపీఏకు సీపీఐ తాజా హెచ్చరిక

ఇండో-యూఎస్ అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకొస్తే యూపీఏ కూటమికి మద్దతు ఉపసంహరణ తప్పదని సీపీఐ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ధన్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసింది. తమను కాదని అణు....
Source: జాతీయ | 8 Mar 2008 | 5:50 am

దేశ సేవ కోసమే గూఢచర్యం: కాశ్మీర్ సింగ్

దేశానికి సేవ చేసేందుకే గూఢచారిగా మారానని మాజీ కానిస్టేబుల్ కాశ్మీర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే తనను పాక్ సైనికులు అరెస్టు చేసిన తర్వాత తన కుటుంబాన్ని కేంద్రం ఆదుకోలేదని ఆయన వాపోయారు. గూఢచర్యం ఆరోపణల కింద....
Source: జాతీయ | 8 Mar 2008 | 4:52 am

మార్చి 08, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2008 | 3:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2008 | 3:24 am

మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అంతులేని విధంగా కఠోరంగా శ్రమిస్తున్నారని దేశాభివృద్ధిలో వారు తమ వంతు పాత్రవహిస్తున్నారని ఆమె...
Source: జాతీయ | 7 Mar 2008 | 2:20 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |