"ఆటాడిస్తా"మంటున్న నితిన్-కాజల్

రేఖా కంబైన్స్ సమర్పణలో నితిన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఆటాడిస్తా అనే చిత్రం నిర్మితమవుతోంది. ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న....
Source: వినోదం | 3 Mar 2008 | 10:24 am

భువనేశ్వరి కీలక పాత్రలో "కుర్‌కురే"

బుల్లితెర నటీమణి, సెక్సీభామ భువనేశ్వరి కీలక పాత్రధారిగా "కుర్‌కురే" అనే చిత్రం నిర్మితం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు దువ్వాసి మోహన్ హీరోగా నటిస్తున్నారు. శివ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై జునైద్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని...
Source: వినోదం | 3 Mar 2008 | 10:18 am

మరుధూరి రాజా దర్శకునిగా అందరికీ వందనాలు

ప్రముఖ రచయిత మరుధూరి రాజా దర్శకునిగా మారి అందరికీ వందనాలు అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కరుణామయుడు విజయచందర్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, జీవా, బ్రహ్మాజీ హీరోలుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2008 | 9:49 am

6న తెలుగులో "జోధా అక్బర్"

అశుతోష్ గోవారికర్ రూపొందించిన హిందీ "జోధా అక్బర్" చిత్రం వచ్చే ఆరో తేదీన తెలుగులో విడుదల కానుంది. యూటీవీ సంస్థ ప్రతినిధి సునీల్ వాద్వా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 1500 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం అత్యంత...
Source: వినోదం | 3 Mar 2008 | 8:51 am

అందాల ఆరబోతలో "గోదావరి" భామ

"ఆనంద్", "గోదావరి" చిత్రాల హీరోయిన్ కమిలిని ముఖర్జీ. ఈ చిత్రాల్లో ఆమె ఆరణాల తెలుగు యువతిగా నటించింది. ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి కానీ .....
Source: వినోదం | 3 Mar 2008 | 8:26 am

తెలంగాణా రాష్ట్ర సమితి ఎంపీలు రాజీనామా

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు సోమవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సభలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు...
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2008 | 7:26 am

మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు కుర్ కురే

హాస్య నటుడు దువ్యాసి మోహన్ నిర్మాతగా జునైద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుర్ కురే చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరుకు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2008 | 6:31 am

నేడు లోక్‌సభలో "అణు"వుపై ప్రణబ్ ప్రకటన

భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్‌సభలో ప్రత్యేక ప్రకటన చేయనున్నారు. ఒప్పందం అమలుపై నెలకొన్న వివిధ సందేహాలను ఆయన నివృత్తి చేయడంలో భాగంగా అణు ఒప్పందం....
Source: జాతీయ | 3 Mar 2008 | 6:31 am

భారత్-ఢాకాల మధ్య "మైత్రీ ఎక్స్‌ప్రెస్"

భారత్-బంగ్లాదేశ్ స్నేహ బంధం మరింత పటిష్టంకానుంది. ఉభయ దేశాల మధ్య "మైత్రీ ఎక్స్‌ప్రెస్" నడువనుంది. మొత్తం 345 కిలోమీటర్ల దూరం సాగే ఈ రైలు ప్రయాణం వచ్చే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్.....
Source: జాతీయ | 3 Mar 2008 | 6:19 am

ఎన్నికల కోసమే బడ్జెట్ తాయిలాలు: మాయావతి

పార్లమెంట్ ఎన్నికలతో పాటు త్వరలో జరుగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే యూపీఏ ప్రభుత్వం రైతాంగంపై రాయితీల వర్షం కురిపించిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. దేశ రైతులపై కాంగ్రెస్....
Source: జాతీయ | 3 Mar 2008 | 5:42 am

ప్రారంభమైన మేఘాలయ ఎన్నికల పోలింగ్

మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు సాగుతుంది. సుమారు 12,32,907 ఓటర్లు తమ ఓటు....
Source: జాతీయ | 3 Mar 2008 | 5:35 am

మార్చి 03, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2008 | 3:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2008 | 3:23 am

అధికారంలోకి వస్తే భూముల స్వాధీనం: బాబు

తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైఎస్ సర్కారులో విక్రయించిన భూములన్నింటిని వెనక్కి తీసుకుంటామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం భూముల....
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2008 | 12:06 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |