స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే గమ్యం

స్క్రీన్‌ప్లే ప్రధానంగా నిర్మితమవుతున్న తెలుగు సినిమాల కోవలో తాజాగా చేరిన చిత్రం గమ్యం. శర్వానంద్ ముఖ్య భూమికతో, అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రతో సాగే ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 10:59 am

యూపీలో క్యాబినెట్ కార్యదర్శికి పాలనాధిపతి హోదా

దేశంలోని అత్యంత కీలక రాష్ట్రంగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక క్యాబినెట్ కార్యదర్శికి పాలనాధిపతి హోదాను కల్పించారు. ఆ రాష్ట్ర క్యాబినెట్...
Source: జాతీయ | 1 Mar 2008 | 10:21 am

రైతులకు అండగా నిలిచిన చిదంబరం: వైఎస్సార్

నష్టాల ఊబిలో కూరుకుని పోతున్న దేశ రైతాంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర విత్తమంత్రి చిదంబరం చేసిన సాహసం పట్ల ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు విత్తమంత్రి ప్రకటించడం...
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 9:55 am

సముద్ర దర్శకత్వంలో "సత్యభామ"

"మిస్సమ్మ", "సత్యభామ", "అనసూయ" ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్ భూమిక. తాజాగా ఆమె మరో మహిళా....
Source: వినోదం | 1 Mar 2008 | 9:30 am

హిందీ, తమిళంలో 'శ్రీరామదాసు'

'శ్రీరామదాసు' చిత్రానికిగాను అక్కినేని నాగార్జున ఉత్తమ నటుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో అనువదిస్తునట్లు నిర్మాత కొండా కృష్ణంరాజు తెలిపారు. శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో....
Source: వినోదం | 1 Mar 2008 | 7:51 am

సుమంత్‌తో రమణగోగుల చిత్రం

గ్రీన్ మాంగోస్ సినిమా బేనర్‌ను స్థాపించి సుమంత్‌తో సంగీత దర్శకుడు రమణగోగుల ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేనర్‌ను గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన...
Source: వినోదం | 1 Mar 2008 | 7:33 am

చిరంజీవి చేతుల మీదుగా జల్సా ఆడియో విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న జల్సా చిత్రం ఆడియో శుక్రవారం రాత్రి విడుదలైంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కళ్యాణ్, అల్లూ అర్జున్, రామ్‌చరణ్‌తేజ తదితరులు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:57 am

ఏబీసీఎల్ కార్యాలయంపై దాడి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆఫీసు కార్యాలయంపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏబిసీఎల్) కార్యాలయంపై రాళ్లు, సీసాలను విసిరివేశారు. దీనిపై....
Source: జాతీయ | 1 Mar 2008 | 6:45 am

నిర్మాణ రంగంలోకి రమణగోగుల: సుమంత్‌తో సినిమా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల గ్రీన్ మాంగోస్ అనే సంస్థను నిర్మించడం ద్వారా సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. ఈ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రంలో సుమంత్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి రాజ్ పిపాల దర్శకత్వం వహించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:16 am

మహిళలపై అన్యాయాల నేపథ్యంలో సాగే వేట

నేటి సమాజంలో మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు ఇతివృత్తంగా వేట అనే చిత్రాన్ని దర్శకుడు పాము శ్రీను తెరకెక్కించారు. ఈ చిత్రానికి తడకుల రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:15 am

పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్న పాండురంగడు

నందమూరి బాలకృష్ణ, స్నేహ కాంబినేషన్‌లో భక్తిరస సినిమాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోన్న పాండురంగడు చిత్రం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు పయనమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:15 am

వడ్డే నవీన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

వడ్డే నవీన్ హీరోగా జయకృష్ణ క్రియేషన్స్ సంస్థ పతాకంపై ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సి.జి. కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాధిక, లక్షణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:14 am

తరుణ్, ఇలియానాలు జంటగా కొత్త చిత్రం టాకీ పూర్తి

తరుణ్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. శ్రీ లక్ష్మీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:12 am

తొమ్మిది పాటలతో రానున్న జల్సా ఆడియో

పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాలతో రూపొందుతోన్న జల్సా చిత్రం ఆడియో ఫిబ్రవరి 29న విడుదలై మార్చి ఒకటినుంచి ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:11 am

పాట మినహా షూటింగ్ పూర్తయిన ఆటాడిస్తా

నితిన్, కాజల్ జంటగా నటిస్తున్న ఆటాడిస్తా చిత్రం పాట మినహా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సి. కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాతలుగా ఎ.ఎస్. రవికుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్ని కూడా వేగంగా జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:10 am

విడుదలకు సిద్ధమైన మంగతాయారు టిఫిన్ సెంటర్

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మంగతాయారు టిఫిన్ సెంటర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2008 | 6:09 am

విజ్ఞానానికి ఏకైక మార్గం చరిత్ర పఠనం: గవర్నర్

పుస్తక పఠనం ద్వారా మేధోసంపత్తి పెరగుతుందని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ అన్నారు. శుక్రవాహం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కమ్యూనిజం, మార్క్సిజం, లెనిజం వంటి పుస్తకాలు చదవడం ద్వారా చరిత్ర...
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2008 | 6:05 am

"జల్సా" ఆడియోను ఆవిష్కరించిన మెగాస్టార్

పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్ హీరో హీరోయిన్లుగా నటించిన "జల్సా" చిత్రం ఆడియోను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం తొలి క్యాసెట్‌ను తన కుమారుడు రామ్‌ చరణ్ తేజ‌కు అందజేశారు. ఈ సందర్భంగా...
Source: వినోదం | 1 Mar 2008 | 5:45 am

ఆ సంగతి తర్వాత చూద్దాం.. చిరు

ఓ వైపు జల్సాగా "జల్సా" ఆడియో వేడుకలు. మరో వైపు సీఎం జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలు. వేదికపై నిలబడి మాట్లాడుతున్న అతిథుల ప్రసంగాలు ఏ ఒక్కరి చెవికి ఎక్కడం లేదు. కారణం అభిమానుల గోల. తమ అభిమాన నటుడు రాజకీయ...
Source: వినోదం | 1 Mar 2008 | 5:27 am

వాయిదాపడిన లోక్‌సభ

ఆర్ధిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయినప్పటికీ... ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అంటూ బడ్జెట్ సమర్పణ అనంతరం లోకసభ వాయిదా పడింది. రైతుల రుణాలు మాఫీ చేయడం వల్ల షేర్ మార్కెట్ బ్యాంకుల షేర్లు...
Source: జాతీయ | 29 Feb 2008 | 2:11 pm

సుప్రీంలో సేతుసముద్రంపై అఫిడవిట్ ధాఖలు

రాముడు లేడంటూ సేతు సముద్రం ప్రాజెక్టుపై గతంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో పాటు వివాదస్పదం కావడంతో కేంద్రప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. అయితే తాజాగా మరో మారు ప్రభుత్వం...
Source: జాతీయ | 29 Feb 2008 | 1:44 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |