మహిళలపై అన్యాయాల నేపథ్యంలో సాగే వేట

నేటి సమాజంలో మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు ఇతివృత్తంగా వేట అనే చిత్రాన్ని దర్శకుడు పాము శ్రీను తెరకెక్కించారు. ఈ చిత్రానికి తడకుల రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:48 am

నివాసానికి యోగ్యమైన స్థలాల ఎంపికలో జాగ్రత్తలు

ఓ కుటుంబం సకల సంపదలతో నిత్య సంతోషాలతో విలసిల్లాలంటే వారు నివశించే ఇల్లు ఉండే ప్రదేశం కూడా వాస్తు రీత్యా యోగ్యమైనదిగా ఉండాలంటున్నారు వాస్తు నిపుణులు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:37 am

మార్చి ఏడు నుంచి హిందీ తెరపై తెలుగు డాన్

నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన డాన్ చిత్రం డాన్ నెంబర్ 1 గా హిందీలో విడుదల కానుంది. తెలుగులో డివైడ్ టాక్‌తో విడుదలైన ఈ డాన్ చిత్రం తర్వాతి రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించిందని నిర్మాణ వర్గాలు పేర్కొంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 10:09 am

నిర్మాణ రంగంలోకి రమణగోగుల: సుమంత్‌తో సినిమా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల గ్రీన్ మాంగోస్ అనే సంస్థను నిర్మించడం ద్వారా సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. ఈ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రంలో సుమంత్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి రాజ్ పిపాల దర్శకత్వం వహించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 7:40 am

శాసనసభ్యుల గైర్హాజరీపై వైఎస్ ఆగ్రహం

తమ పార్టీకి చెందిన సభ్యులు శాసనసభ, విధాన మండలి సమావేశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులతోపాటు మంత్రులు సైతం సభాకార్యక్రమాలకు గైర్హాజరు కావడం పట్ల...
Source: ఏపీ న్యూస్ | 29 Feb 2008 | 5:34 am

పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పోలీసు శాఖలోని 14,531 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం జారీ చేసింది. నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఆర్మ్‌డ్, రిజర్వ్ మరియు స్పెషల్ పోలీసు శాఖల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అధికారిక...
Source: ఏపీ న్యూస్ | 29 Feb 2008 | 5:14 am

ఫిబ్రవరి 29, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 3:11 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Feb 2008 | 3:02 am

ఘనంగా ప్రారంభమైన మాహాశివరాత్రి ఉత్సవాలు

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. సృష్టి లయకారకుడైన పరమశివుడిని శ్రద్ధాభక్తులతో ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పూజిస్తే సకల దోషాలు, పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం...
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 1:07 pm

అంగన్‌వాడి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో అంగన్‌వాడి కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తమ వేతనాలు పెంచాలంటూ ధర్నా నిర్వహించిన అంగన్‌వాడి కార్యకర్తలు గురువారం అసెంబ్లీని చుట్టుముట్టారు. దీంతో భద్రతా కారణాలతో వారిని...
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 12:39 pm

రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తే సహించం

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను దూషిస్తే ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున అన్నారు. దీనిపై ఆయన గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ అంబేద్కర్‌ను కించ పరిచేవిధంగా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి...
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 12:14 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 41 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో నడిచింది. ఆసియా మార్కెట్‌ల నుంచి మిశ్రమ స్పందనలు రావడంతో 15 పాయింట్ల నష్టంతో 17,811 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాల బాట పట్టింది.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:44 am

ప్రతిపక్షాల పట్టుతో పార్లమెంట్ ఉభయసభలూ రేపటికి వాయిదా

రైతు సమస్యలు పార్లమెంట్ ఉభయసభలలను వరుసగా మూడో రోజు కూడా పట్టికుదిపేశాయి. ప్రతిపక్షాలు రైతులకు సంబంధించిన డిమాండ్‌లతో సభా వ్యవహారాలకు పదేపదే అడ్డుపడుతూ ఉండడంతో మొదట ఉభయసభలూ మధ్యాహ్నం
Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:33 am

వివాహ రిజిస్ట్రేషన్ రద్దు కోరిన సంజయ్ దంపతులు

ఇటీవల వైభవంగా చేసుకున్న తమ వివాహాన్ని రద్దు చేయాలని బాలీవుడ్ నటుడు సంజయ్, ఆయన భార్య మాన్యత గురువారం గోవా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. పోర్చుగీసు సివిల్‌ కోడ్‌, 1867 చట్టం కింద జరిగిన వివాహ రిజిస్ట్రేషన్‌ రద్దు...
Source: జాతీయ | 28 Feb 2008 | 11:30 am

సేతు సముద్రం ప్రాజెక్టుపై అఫిడవిట్‌కు సీసీపీఏ ఆమోదం

సేతు సముద్రం ప్రాజెక్టుకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం సిద్ధమైంది. వివాదాస్పద సేతు సముద్రం ప్రాజెక్టుపై 90 పేజీలతో తయారైన అఫిడవిట్‌ను కేంద్ర రాజకీయ వ్యవహారాల
Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:22 am

పర్యాటక రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు

పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధిని గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వానికి 2007-08 అవార్డు లభించింది. మౌలిక సదుపాయాల రూపకల్పన విభాగంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి
Source: Yahoo! Telugu: News | 28 Feb 2008 | 11:05 am

తెలంగాణాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు: అద్వానీ

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రజా గాయకుడు గద్దర్ నిర్వహిస్తున్న ధూంధాం కార్యక్రమంలో అద్వానీ....
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 10:40 am

అదిగో కారు.. ఇదిగో మానవబాంబు...?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మానవబాంబు సంచరిస్తున్నట్టు వచ్చిన పుకార్లు నగరవాసులను హడలెత్తించాయి. ఈ పుకార్లుతో నగరమంతా వణికిపోయింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రజలు ఇళ్లకు పరుగులు తీశారు. భద్రతా బలగాలు....
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2008 | 10:37 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |