ఒబామా వాస్తవాలను వక్రీకరిస్తున్నారు: హిల్లరీ ఆరోపణ

అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు హిల్లరీ క్లింటన్, ఒబామాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొదులు పెట్టారు. ఒబామా తన హామీలను....
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 11:08 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 300 పాయింట్లు వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో పయనించింది. 175 పాయింట్ల వృద్ధితో 17,524 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల్లో కూరుకపోయింది. ఒకానొక దశలో ఈ రోజు ప్రారంభం నుంచి 386 పాయింట్లు పతనమై
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 11:03 am

రాజధానిలో సైన్స్ ఎక్స్‌ప్రెస్: 27వరకు ప్రదర్శన

విద్యార్థుల్లో విజ్ఞానంపై అవగాహన పెంచేందుకై దేశం నలుమూలలా తిరుగుతున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 27వరకు ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థుల కోసం విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:41 am

పరిస్థితులు అనుకూలించినప్పుడు పాక్‌తో చర్చలు

పరిస్థితులు అనుకూలించినప్పుడే పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను భారత్ పునరుద్ధరిస్తుందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి, స్నేహ సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:40 am

క్రికెటర్ లక్ష్మణ్ చేతుల మీదుగా నగరం ఆడియో విడుదల

శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న నగరం చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ వీవీఎస్. లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 10:38 am

పవన్ కల్యాణ్‌ రెండో పెళ్లికి ఆధారాలు లేవుః కోర్టు

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, హీరో పవన్ కల్యాణ్ రెండో పెళ్లి చేసుకున్నారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని కోర్టు అభిప్రాయపడింది. ఆయనకు రెండో పెళ్లి జరిగిందనడాన్ని నందిని నిరూపించలేకపోయారని పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:29 am

ఉండవల్లి వ్యాఖ్యలకు ఈటీవీ, టీడీపీల వక్రభాష్యం: సీఎం

అంబేద్కర్‌పై ఉండవల్లి వ్యాఖ్యలను ఈటీవి, టీడీపీలు వక్రీకరించాయని ముఖ్యమంత్రి వైఎస్ ఆరోపించారు. ఈనాడు అధినేత రామోజీరావుపై ఉండవల్లి విమర్శలు చేసినందునే దానికి ప్రతీకారంగా ఈ అంశాన్ని రెచ్చగొట్టారన్నారు. శాసనసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన...
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:27 am

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతాం: ప్రతిభా పాటిల్

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర 100 డాలర్లకు సమీపిస్తున్నా, ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ఇక్కడి
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:22 am

శ్రీశాంత్

పుట్టిన తేది: ఫిబ్రవరి 6 1983 అదృష్ట సంఖ్యలు: 4, 6, 9 భారత క్రికెట్ జట్టులోకి 2005లో ప్రవేశించిన శ్రీశాంత్ ఫేస్ బౌలర్‌గా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆటలో వేగం, ప్రత్యర్ధి దూకుడుకు మాటలతో, చేష్టలతో సైతం సమాధానం చెప్పగలగడం శ్రీశాంత్ సోంతం...
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:07 am

శ్రీశాంత్

పుట్టిన తేది: ఫిబ్రవరి 6 1983 అదృష్ట సంఖ్యలు: 4, 6, 9 భారత క్రికెట్ జట్టులోకి 2005లో ప్రవేశించిన శ్రీశాంత్ ఫేస్ బౌలర్‌గా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆటలో వేగం, ప్రత్యర్ధి దూకుడుకు మాటలతో, చేష్టలతో సైతం సమాధానం చెప్పగలగడం శ్రీశాంత్ సోంతం...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 10:07 am

మధ్యప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు

గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలపై పరిశోధన, అధ్యయనం కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు, వారిలో విద్యపై అవగాహన కల్పించేందుకు మధ్యప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 10:00 am

ఆస్కార్ అవార్డులు: ఉత్తమ చిత్రంగా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్

అమెరికాలోని లాస్ ఎంజల్స్‌లో సోమవారం 80వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 2007 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ చిత్రం ఎంపికయ్యింది. అలాగే ఈ చిత్రానికి మొత్తం ఎనిమిది ఆస్కార్ అవార్డులు లభించడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 9:08 am

నిరసనల నేపథ్యంలో ఎట్టకేలకు క్షమాపణ కోరిన ఉండవల్లి

వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్షమాపణ కోరారు. తాను చెప్పిన మాటలు ప్రజలకు మరో రకంగా చేరినప్పటికీ, ఆ వ్యాఖ్యలు దళితులను బాధపెట్టినందుకై...
Source: Yahoo! Telugu: News | 25 Feb 2008 | 9:05 am

మనోజ్ హీరోగా నేను మీకు తెలుసా తొలి షెడ్యూల్ పూర్తి

మనోజ్, రీయాసేన్, స్నేహా ఉల్లాల్ హీరో, హీరోయిన్లుగా శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అజయ్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందుతోన్న నేను మీకు తెలుసా చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 15న ప్రారంభమై ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 7:10 am

మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ప్రేమబంధం

ఆకాష్, వాణి, శ్రీదేవిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ప్రేమబంధం చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అగస్త్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి హీరో ఆకాష్ మాట్లాడుతూ మంచికథతో రూపొందిన సినిమా ఇదని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 6:35 am

సాయిరామ్ శంకర్, సుహానీలు జంటగా కొత్త చిత్రం

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, మోడల్ సుహానీలు జంటగా ప్రారంభమైన కొత్త చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 6:21 am

ఫిబ్రవరి 25, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 3:29 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2008 | 3:26 am

ఉండవల్లి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు

వివాదరహితుడిగా పేరున్న రాజమండ్రి లోక్‌సభ స్థానం ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ వివాదంలో చిక్కున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆయన దిష్టిబొమ్మను...
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2008 | 12:08 pm

అదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బందం గ్రామం సమీపంలో జరిగిన ఈ పమాదంలో ఐదుగురు మహిళలతో సహా మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. నేరేడిగొండ మండలం బందం గ్రామం వద్ద కొంతమందితో వెళుతున్న....
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2008 | 10:50 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |