తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులు పేర్కొన్నాయి. పెన్షన్లపై పదివేల రూపాయల సీలింగ్‌ను మార్చాలని ఉద్యోగ సంఘ నేతల బృందం డిమాండ్ చేసింది. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 11:04 am
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేర్కొన్నారు. మరే ఇతర వ్యవస్థ పార్లమెంటుకు ప్రత్యామ్నాయం కాబోదని ఆయన అభిప్రాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:58 am
తమ కుమార్తె ఆయేషా హత్య కేసుకు సంబంధించి దోషులకు శిక్ష పడేంత వరకు తమ పోరాటాన్ని వదలబోమని ఆయేషా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నివాసంలో ఉండైనా సరే న్యాయం సాధిస్తామని తెలిపారు. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:56 am
ఎన్నికల ప్రధాన అజెండాతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాల్లో ఎన్నికలలో పార్టీ పాత్రపై చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ గనుల త్రవ్వకాలను నిరసిస్తూ సీపీఎం నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన గిరిజన నేతలు సీపీఎం నేతృత్వంలో పాదయాత్రలను చేపడటుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:54 am
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి కోర్టుల కోసం ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయనుంది. ఇటీవల యూపీలోని మూడు నగరాల్లోని కోర్టుల లోపల బాంబు పేలుళ్ల సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రవాదదాడుల నుంచి న్యాయస్థా Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 10:40 am
క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రో ఆ దేశ అధ్యక్ష పదవికి, సైన్యాధ్యక్షుని పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ఓ వార్తాపత్రిక వెల్లడించింది. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు గత ఏడాది సూచనప్రాయంగా వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 9:55 am
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ దొందూ దొందేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీగా తెదేపాలు పూర్తిగా విఫలమయ్యాని భాజపా ఆరోపించింది. భాజపా.... Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 9:53 am
ఈ మాటంది ఎవరో కాదు... కుర్రకారుకి కిర్రెక్కించే సెక్సీ భామ శ్రేయ. 'మల్లన్న' షూటింగ్‌లో భాగంగా చిత్ర దర్శకుడు సుశీ గణేశన్ హీరో విక్రమ్, శ్రేయలపై ఓ ముద్దుసీనుకు రంగం సిద్ధం చేశాడు. మొదటి షాటులోని మొదటి ముద్దును శ్రేయ ఎటువంటి అభ్యంతరం లేకుండా... Source: వినోదం | 19 Feb 2008 | 9:36 am
నవనీత్‌కౌర్ ప్రధానపాత్రలో రూపొందనున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అమ్మభవానీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి విక్రమ్ శివాజీ దర్శకత్వం వహించనున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 9:35 am
దేశంలో పలువర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేందు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సమాన అవకాశాల కమిషన్ సాకారం కాబోతుంది. ఇందుకోసం ఏర్పాటయిన కమిటీ ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 9:33 am
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు తమతో కలసివచ్చే పార్టీల కోసం వెతుకులాటలో ఉన్న ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో మరోసారి పొత్తు పెట్టుకోమని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 9:23 am
జయం సినిమాతో పరిచయమైన నితిన్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతను నటించిన సినిమాలు అడపాదడపా విజయాలు సాధించినా జయం తరహా ఘన విజయాన్ని సొంతం చేయలేకపోయాయి. Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 9:03 am
జయం సినిమాతో పరిచయమైన నితిన్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతను నటించిన సినిమాలు అడపాదడపా విజయాలు సాధించినా జయం తరహా ఘన విజయాన్ని సొంతం చేయలేకపోయాయి. Source: Yahoo! Telugu: News | 19 Feb 2008 | 9:03 am
ప్రతి ఇంటికి పడకగది ఎంతో ప్రధానమైంది. ఎందుకంటే అలిసిన మనిషికి సేదతీర్చే ప్రదేశం అదే కాబట్టి. కానీ పడకగదిని వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోకపోతే చిక్కులు కొనితెచ్చుకున్నట్టేనని వాస్తుశాస్త్ర ప్రముఖులు చెబుతున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 8:44 am
ఎస్.గీత సమర్పణలో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై 18 టీన్స్ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. ఇటీవలే అన్ని హంగులు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమైందని దర్శక నిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ తెలిపారు. కాలేజీ నేపథ్యంలో ప్రేమకథా చిత్రమనీ, మంచి... Source: వినోదం | 19 Feb 2008 | 8:24 am
శివాజీ, రవికృష్ణలు హీరోలుగా రూపొందుతోన్న బ్రహ్మానందం డ్రామా కంపెనీ చిత్రం ప్రస్తుతం పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కమిలినీ ముఖర్జీ, సమీక్షలు నటిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 6:23 am
ప్రేమిస్తే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భరత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం పళణి తెలుగులో భార్గవ పేరుతో విడుదల కానుంది. వెంకటశివసాయి ఫిలిమ్స్, నిఖిలేష్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ముత్యాల రాందాసు, భరత్‌లు నిర్మాతలుగా... Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 6:10 am
తెలంగాణాపై ప్రత్యేక తీర్మానం చేయాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు పట్టుపడుతున్నారు. దీంతో.. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మంగళవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో భాగంగా.. గవర్నర్ ప్రసంగంపై... Source: ఏపీ న్యూస్ | 19 Feb 2008 | 5:49 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2008 | 3:15 am