మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేను ముంబై పోలీసులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అలాగే ఎస్పీ నేత అబూ అసిం ఆజ్మీని కూడా ఆయన నివాసమైన కొలోబోలో పోలీసులు ఖైదు చేశారు. విక్రోలి ప్రాంతంలో.... Source: జాతీయ | 13 Feb 2008 | 10:58 am
స్థానికేతరులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి అవలంభిస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. స్థానిక ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్‌తో కుదిరిన.... Source: జాతీయ | 13 Feb 2008 | 10:41 am
తమిళ చిత్ర సీమ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ భావన. ఒంటరి చిత్రంలో గోపీచంద్ సరసన నటించడం ద్వారా తెరంగేట్రం చేసింది. పదకొండో తరగతి చదువుతున్న సమయంలో చిత్రరంగంలో ప్రవేశించిన భావన పలు మలయాళ సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 10:38 am
పూణేలోని పలు ప్రదేశాల్లో రాళ్లు విసరుతూ అల్లర్లకు పాల్పడిన 50 మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు పూణేలో రాళ్లు రువ్వి సుమారు 40 బస్సులను నష్టపరిచారు. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 10:34 am
దేశ వాణిజ్య రాజధానిలో బుధవారం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేను, ఎస్పీ నేత అబు అసిం అజ్మీని అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముంబయిలో ఈ పరిస్థితి Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 10:24 am
రెండు రోజుల అధికారిక పర్యటన నిమ్మితం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బీహార్ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 15, 16లలో జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 10:21 am
బాలనటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సినీనటి ఆర్.రోహిణి. తాజాగా ఆమె కొత్త కోణంలో కనిపించనున్నారు. బాలనటిగా వెండితెర ప్రవేశం చేసిన ఈ నటి తన సృజనకు ప్రతిరూపంగా నిర్మించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ "సైలెంట్ హ్యూస్". తమ సొంత... Source: వినోదం | 13 Feb 2008 | 10:17 am
బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను ఎగుమతి చేసేందుకు భారత్, రష్యాలు దేశాలను ఎంపిక చేయనున్నాయి. ప్రస్తుతం భారత ఆర్మీ, నౌక దళాల కోసం తయారీ దశలో ఉన్న ఈ క్షిపణులను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇరుదేశాల పర్యవేక్షణ Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 10:06 am
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఒబామా విజయపరంపర కొనసాగుతోంది. డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో ఒబామా మరో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. వర్జీనియా, మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 9:49 am
తమిళ చిత్ర సీమ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ భావన. ఒంటరి చిత్రంలో గోపీచంద్ సరసన నటించడం ద్వారా తెరంగేట్రం చేసింది. పదకొండో తరగతి చదువుతున్న సమయంలో చిత్రరంగంలో ప్రవేశించిన భావన పలు మలయాళ సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2008 | 8:57 am
అల్ప పీడన ధోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 24గంటల పాటు భారీ వర్షాలు పడగలవని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ, తెలంగాణా జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 8:42 am
అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఘజ్నవీ బాలిస్టిక్ క్షిపణి (హతాఫ్- 3)పరీక్షను బుధవారం పాకిస్థాన్ విజయవంతంగా నిర్వహించింది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించగలిగిన ఈ క్షిపణి భారత్‌లో ఉత్తర, పశ్చిమ ప్రాంత Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 8:41 am
విశాఖ జిల్లాలో ఓ నాటుపడవ బోల్తా పడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం, మత్స్యగెడ్డ కాలువలో ఈ ప్రమాదం సంభవించింది. వివాహ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 8:28 am
తమిళ చిత్రసీమతో సినీ లోకంలోకి అడుగుపెట్టిన నయనతార తెలుగులోను మంచి గుర్తింపు సాధించింది. తమిళంలో రజనీకాంత్‌తో నటించిన చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార నాగార్జునతో బాస్ సినిమాలోనూ... Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2008 | 7:56 am
ముంబై నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రేను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం రాజ్‌థాక్రేకు బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు గడువు విధించారు. అలాగే.... Source: జాతీయ | 13 Feb 2008 | 7:30 am
ఈ తరం పిల్లల్లో పుస్తకాలు చదివే అభిలాష తగ్గిపోతుందని రాష్ట్ర మంత్రి మండలి బుద్దప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి పిల్లలకు విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది గానీ, జ్ఞానం లోపిస్తోందని అన్నారు. దేశ, విదేశాలలో ఎక్కువగా పేరెన్నికగన్న విజయవాడ బుక్... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 7:23 am
స్వాగతం సినిమాకు మొదటి రెండు వారాలు ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోయేసరికి ఇకపై ఫ్యామిలీ చిత్రాలు చేయకూడదనుకున్నా అని జగపతిబాబు అన్నారు. కానీ తన నిర్ణయం సరికాదని ఆ తర్వాత పెరిగిన స్వాగతం సినిమా కలెక్షన్లు నిరూపించాయని... Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2008 | 7:16 am
హైదరాబాద్‌లో ఘంటసాల 32వ ఆరాధనోత్సవాలు ఘనంగా సాగాయి. అతిరథ మహారథుల మధ్య ఘంటసాల పాటలతో త్యాగరాయ గాన సభలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. Source: Yahoo! Telugu: News | 13 Feb 2008 | 7:14 am
'దేవదాసు' లో తన అందాలతో కుర్రకారుని ఊరించిన ఇలియానా అంటే ఎవరికి మోజు ఉండదు. ఇక దగ్గరుండి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్‌కు చెప్పలేని వ్యామోహం ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసుగుసలాడుకుంటున్నాయి. ఆమె కళ్లు తనకెంతో నచ్చాయని త్రివిక్రమ్ తన... Source: వినోదం | 13 Feb 2008 | 6:42 am
రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ రోజు సభలో టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ అంశంపై చర్చకు అనుమతించాలని కోరుతూ పొడియం వద్ద గుమ్మిగూడి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడంతో స్పీకర్... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 5:56 am
హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఓషన్ పార్క్ ప్రస్తుతం విశాఖపట్నం కేంద్రంగా ఓ సినిమా స్టూడియో నిర్మాణానికి సిద్ధమైంది. దాదాపు 63 ఎకరాల్లో నిర్మించనున్న ఈ సినిమా స్టూడియోకు అన్ని రకాల అనుమతులు లభించాయని భూమి పూజ కూడా... Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2008 | 5:51 am
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు వేకువ జాము నుంచే జంటనగరాలలో భారీ వర్షం కురుస్తోంది.... Source: ఏపీ న్యూస్ | 13 Feb 2008 | 4:50 am
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగంలో మరింత జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో భారత్ తన చిరకాల వాంఛను నెరువేర్చుకోవడానికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్టు లేదు.... Source: జాతీయ | 13 Feb 2008 | 4:13 am
బాలీవుడ్ సెక్సీక్వీన్ మల్లికా షెరావత్ సినీ ప్రస్థానంలో మరో మైలురాయిని అందుకోనుంది. అమెరికాకు చెందిన ఒక సినీ సంస్థ నిర్మించే "జీసెస్ క్రిస్ట్" చిత్రంలో ఈ సుందరాంగి తన వంపుసొంపులను ఆరబోయనుంది. ఈ చిత్రంలో "జీసస్ క్రిస్ట్"కు అత్యంత.... Source: వినోదం | 13 Feb 2008 | 3:50 am
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనే కాకుండా.. దేశంలోని ఎక్కడైనా నివశించే హక్కు ప్రతి భారతీయునికి ఉందని బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రాంతంలో నివశించే హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు దేశ ప్రజలకు.... Source: జాతీయ | 13 Feb 2008 | 3:30 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2008 | 3:30 am
బాలీవుడ్ నటి టబు, అబ్బాస్ జంటగా నటించిన చిత్రం ఇదీ సంగతి. ఆ నలుగురు ఫేం చంద్ర సిద్ధార్థ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. త్వరలో ఆడియో, సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను వివరిస్తూ... నేటి సమాజ... Source: వినోదం | 12 Feb 2008 | 1:59 pm
ఎస్.వి.బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న 'అందమైన మనసులో' చిత్రంలో ప్రత్యేకత సంతరించుకున్న ఓ పాటను గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్పీపట్నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ... Source: వినోదం | 12 Feb 2008 | 12:36 pm
ముంబై నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రేను అరెస్టు చేయనున్నట్టు వార్తలు రావడంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఎంఎస్ఎన్‌కు మంచి పట్టున్న నాసిక్, పూణెలలో ఆ పార్టీ కార్యకర్తలు దుకాణాలపై దాడులకు తెగబడ్డారు. దీంతో.... Source: జాతీయ | 12 Feb 2008 | 12:30 pm
వీక్షకులకు నమస్కారం... మీ ఆదరాభిమానాలతో మరింత ముందుకు దూసుకెళుతున్న వెబ్‌దునియా తెలుగు మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఆయా ప్రధాన వార్తలను పరోక్షంగాకాక వాటిని వీడియోలలో చిత్రీకరించి ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.
ఇలా రాష్ట్రంలోని ముఖ్యమైన... Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 12:28 pm
నవ్యసాయి ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'చిల్లరబ్యాచ్' బి. నరసింహారెడ్డి నిర్మాణ, దర్శకత్వంలో చిత్రీకరించబడుతోంది. గణేష్‌కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్... Source: వినోదం | 12 Feb 2008 | 12:19 pm
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగించింది. ఒరిస్సా నుంచి చెన్నై వరకూ తీరప్రాంతంలో.... Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 12:19 pm