నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ: బాబు సూచన

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా ఐదు కోస్తా జిల్లాల్లోని రైతులు శనగ, పొగాకు, మిర్చి, వరి, మామిడి పంటలు కోల్పోయారని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 12:09 pm

జనార్ధనరెడ్డికి త్వరలో స్మారక స్థూపం: వైఎస్ వెల్లడి

ఇటీవల కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. జనార్ధనరెడ్డికి త్వరలో స్మారక స్థూపం నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. రాజధానికి చెందిన వారైనప్పటికీ, రాష్ట్ర సమస్యలన్నిటిపై గళమెత్తిన ఘనత పీజేఆర్‌దేనన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 12:08 pm

తెలంగాణా కోసం 28న ఢిల్లీలో మహాధర్నాః గద్ధర్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణా సాంస్కృతిక సమాఖ్య నేత, ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. తెలంగాణాకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు ఈ మహాధర్నాలో పాల్గొంటారని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 11:25 am

హ్యాపీడేస్ నటులతో మహా యజ్ఞం షూటింగ్ ప్రారంభం

సీత, చంద్రమోహన్‌లు కీలక పాత్రలతో హ్యాపీడేస్ చిత్రంలో నటించిన నటులతో మహా యజ్ఞం చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్ పతాకంపై రంగా రవీందర్‌గుప్త, సంధ్యా రవీందర్‌గుప్తలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 10:33 am

అయేషా హత్య కేసుపై మహిళా కమీషన్ విచారణ

బిఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తులో పోలీసులు విఫలం అయ్యారని జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు నిర్మలా వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబాయి....
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 10:32 am

బాబూమోహన్ తనయుని చిత్రం ఆడియో విడుదల

బాబూమోహన్ కుమారుడు ఉదయ్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ ఎడ్ల జోగిరెడ్డి నిర్మించిన శ్రీమేడారం సమ్మక్క సారక్క మహత్యం సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 10:27 am

ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలు జరుపుకున్న కృష్ణ

రవితేజ హీరోగా వినాయక్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన కృష్ణ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలో గల అర్జున్ థియేటర్‌లో వేడుకగా జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 10:24 am

మహారాష్ట్ర: నాసిక్‌లో ఉత్తరాది పండ్ల వ్యాపారులపై దాడి

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఉత్తర భారతదేశానికి చెందిన పండ్ల వ్యాపారులపై మంగళవారం దాడి చేశారు. నాసిక్‌లోని షాలిమర్ చౌక్ వద్ద ఉత్తర భారత వ్యాపారులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 10:04 am

25 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈనెల 25వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రెండో రోజైన 26వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ...
Source: జాతీయ | 12 Feb 2008 | 9:55 am

గణేష్‌కుమార్‌ హీరోగా చిల్లర బ్యాచ్ షూటింగ్ ప్రారంభం

గణేష్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ నవ్యసాయి ఫిలింమ్స్ పతాకంపై దర్శక, నిర్మాత బి. నరసింహారెడ్డి నిర్మిస్తున్న చిల్లర బ్యాచ్ చిత్రం సోమవారం షూటింగ్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 9:50 am

రాజకీయ లబ్దికోసం ప్రాకులాడుతున్న బాబు: వీహెచ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసం ప్రాకులాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ...
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 9:44 am

ముంబయిలో రాజ్ థాకరే నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

ముంబయిలోని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తర భారతీయలను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు సోమవారం రాజ్ థాకరేపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 9:28 am

అన్నదాత పాలిట అకాల వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగించింది. ఒరిస్సా నుంచి చెన్నై వరకూ తీరప్రాంతంలో....
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 8:10 am

పార్లమెంట్ సమావేశాలు 25న ప్రారంభం: 29న సాధారణ బడ్జెట్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మే 9 వరకు జరుగుతాయి. దేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగంతో ఈ సమావేశాలు ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవతాయి.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 8:09 am

రాజ్‌థాకరేకు ముందస్తు బెయిల్‌ ఆలోచన లేదు: ఎమ్ఎన్ఎస్

రాజ్‌థాకరే ముందస్తు బెయిల్ కొసం ప్రయత్నించడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) పార్టీ పేర్కొంది. అలాంటి ప్రయత్నాలేవీ ఆయన చేయడం లేదని ఆ పార్టీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 8:05 am

పీజీఆర్‌కు అసెంబ్లీ ఘన నివాళి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కార్మిక నేత పి.జనార్ధన్ రెడ్డికి రాష్ట్ర శాసన ఉభయసభలు ఘన నివాళులు సమర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పీజేఆర్...
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 8:00 am

నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్టు

రాష్ట్రంలో నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సర్టిఫికేట్ల తయారీకి ఉపయోగించే యంత్రసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కంప్యూటర్, మున్సిఫల్ పన్ను రసీదులు, సెట్రల్...
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 7:51 am

దిల్షాన్ రాణింపు: ఐదో వన్డేలో భారత్‌పై శ్రీలంక విజయం

కాన్‌బెర్రాలోని మానుకా ఓవెల్‌లో మంగళవారం జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నిర్దేశించబడిన 154 పరుగుల (21 ఓవర్లు) విజయలక్ష్యాన్ని శ్రీలంక
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 7:48 am

వేణు హీరోగా ఆర్.జీ.పీ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం

వేణు హీరోగా ఆర్.జీ.పీ సినిమా ప్రొడక్షన్స్ బేనర్‌పై నూతన చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 7:43 am

అల్ప పీడన ద్రోణి విస్తారం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు కోస్తాంధ్రను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ప్రస్తుతం రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోందని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 7:43 am

జమ్మూ- కాశ్మీర్‌లో ఏడుగురు మయన్మారీయులు అరెస్ట్

జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో మంగళవారం ఏడుగురు మయన్నార్ దేశస్థులు అరెస్టు అయ్యారు. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా జిల్లాలో పాక్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని బీఎస్ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 12 Feb 2008 | 7:23 am

నివశించే గృహంలో తలుపుల సంఖ్య: సంభవించే ఫలితాలు

మనం నివశించే గృహంలో తలుపులు ప్రధానమైనవి. తలుపులన్నవి కేవలం గదులకు రక్షణ ఇచ్చేవి మాత్రమే కాదని, గృహంలో నివశించే వారి వివిధ స్థితిగతులు తలుపుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 6:57 am

రాజ్‌థాక్రే నివాసం వద్ద బలగాల మొహరింపు

ముంబై నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే నివాసం వద్ద పోలీసు బలగాల మొహరింపును అధికం చేశారు. వివిధ వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ముంబై పోలీసులు వివిధ సెక్షన్ల కింద...
Source: జాతీయ | 12 Feb 2008 | 6:42 am

బిల్లుపెడితే మద్దతు ఖాయం: వెంకయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బిల్లు పెట్టిన పక్షంలో మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్టు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 12 Feb 2008 | 6:11 am

షిర్డీలో తెలుగువారిపై శివసేన కార్యకర్తల వీరంగం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిర్డీలో తెలుగు ప్రజలపై శివసేన కార్యకర్తలు దాడులకు దిగారు. మహారాష్ట్ర రాష్ట్రంలో స్థానికేతురులు ఉండటానికి వీలులేదంటూ వారు నినాదాలు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లోని దుకాణాలకు ఉన్న ప్రాంతీయ భాషల...
Source: జాతీయ | 12 Feb 2008 | 5:43 am

పెట్రో వడ్డన తప్పందంటున్న ప్రధాని

దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సానుకూలంగా వున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా భావించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో వడ్డనలు తప్పవని ఆయన...
Source: జాతీయ | 12 Feb 2008 | 5:14 am

ఫిబ్రవరి12, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 2:52 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 12 Feb 2008 | 2:47 am

రాయచూర్‌కు వెళ్లనున్న రంగ- పాండురంగ

బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం రంగ- పాండురంగ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని రాయచూర్‌లో జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌ను రాయచూర్...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2008 | 11:57 am

మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న చిరంజీవి

చిరంజీవి అనే పేరుకు ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం అక్కర్లేదు. చిన్న బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఆ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. సినీ పరిశ్రమలో ఓ మామూలు వ్యక్తిగా అడుగుపెట్టి నేడు ఆ రంగంలో తనకంటూ...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Feb 2008 | 11:41 am

బీఏసీ సమావేశంలో సీఎం వరాల జల్లు

రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి భవిష్యత్‌లో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల వివరాలను ప్రకటించారు. వచ్చే అక్టోబరు నుంచి అన్ని జిల్లాల్లో....
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2008 | 11:25 am

వైభవంగా జరిగిన సంజయ్‌దత్-మాన్యత పెళ్లి

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన స్నేహితురాలు మాన్యత పెళ్లి సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలోని సంజయ్ దత్ స్నేహితుని నివాసంలో జరిగిన ఈ వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి సంజయ్‌కు....
Source: జాతీయ | 11 Feb 2008 | 11:19 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |