సంఘ సంస్కర్త, ప్రముఖ గాంధేయవాది బాబా ఆమ్టేగా అందరికి సుపరిచితమైన మురళీధర్ దేవీ దాస్ (94) అంత్యక్రియలు ఆదివారం ఉదయం అధికార లాంఛనాలతో ‘ఆనందవన్’లో ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో వేలాది అభిమానుల... Source: జాతీయ | 10 Feb 2008 | 11:00 am
తెలంగాణా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకునే రాజకీయ పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో... Source: ఏపీ న్యూస్ | 10 Feb 2008 | 7:03 am
దేశ విద్యారంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ నొక్కి వక్కాణించారు. విద్యారంగంలో పెట్టుబడులు విరివిగా పెరగాల్సి ఉందని ఆయన చెప్పారు. మహీంద్ర యునైటెడ్ వరల్డ్ కాలేజ్ క్యాంపస్‌లో.... Source: జాతీయ | 10 Feb 2008 | 6:59 am
ఈ నెలలో ప్రవేశ పెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో సాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్యం స్పష్టం చేశారు. అలాగే.. వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ళతోపాటు..... Source: ఏపీ న్యూస్ | 10 Feb 2008 | 6:53 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం... Source: Yahoo! Telugu: Entertainment | 10 Feb 2008 | 5:23 am
కిడ్నీ రాకెట్ కింగ్‌పిన్ డాక్టర్ అమిత్ కుమార్‌ను నేపాల్ అధికారులు, భారత్ అధికారులకు శనివారం ఖాట్మండులో అప్పగించారు. సీబీఐఅధికారుల అదుపులో అమిత్ కుమార్ ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఖాట్మాండు నుంచి ఐసీ-814 విమానంలో... Source: జాతీయ | 9 Feb 2008 | 12:14 pm