భారత టెన్సీస్ సంచలనం సానియా మీర్జా గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో తన భేటీ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సానియా ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా రాష్ట్రపతితో భేటీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 11:30 am
ఛార్మీ ప్రధాన పాత్రలో బాపు దర్శకత్వంలో నిర్మితమైన సుందరకాండ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛార్మీ ప్రధాన పాత్రలో తాజాగా నటించిన మంత్ర మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2008 | 10:59 am
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హాస్యనటుడు లక్ష్మీపతి గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. వెండితెరకు పరిచయమైన కొద్ది కాలంలోనే 40కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన తన విలక్షన నటనతో హాస్యనటుల్లో తనకంటూ ఓ ప్రత్యేత స్థానాన్ని... Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2008 | 10:41 am
భారీ ఆకారంతో తెలుగు తెరపై నవ్వులు పూయించిన హాస్యనటి కల్పనారాయ్ హైదరాబాద్‌లో గురువారం తుదిశ్వాస విడిచారు. కాకినాడలో జన్మించిన ఆమె తెలుగు, తమిళం తదితర భాషల్లో 400పైగా చిత్రాల్లో నటించారు. Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2008 | 10:29 am
భారత్‌లోని రైల్వే స్టేషన్లలో అధునాతన పరిజ్ఞానంతో తీర్చిదిద్దే దిశగా భారతీయ రైల్వే ముందుకు సాగనుంది. ఇందుకోసం ఇటలీ దేశానికి చెందిన రైల్వేశాఖ పరిజ్ఞానాన్ని భారతీయ రైల్వే ఉపయోగించుకోనుంది. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 10:08 am
ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పర్యాటక కేంద్రాల్లో హార్సీలీ హిల్స్ ఒకటి. ప్రశాంత వాతావరణంతో ఆహ్లాద పరిచే ఈ హిల్ సముదాయం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకున్నవారు ఖచ్చితంగా విడిదిచేసే... Source: వినోదం | 7 Feb 2008 | 9:56 am
ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌తో తెరాస కార్యకర్తలు గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. శాసనసభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణా అమర వీరుల స్థూపానికి నివాళులర్పించి, కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద దీక్షకు ఉపక్రమించారు. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 9:54 am
అమితాబ్‌పై నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాకరే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు రోజులుగా ఉద్రిక్తంగా మారిన ముంబయిలో బుధవారం నాటికి ప్రశాంతత చోటు చేసుకుంది. ఈ విషయంలో అమితాబ్‌కు మద్దతు ఇస్తున్నట్టు శివనేత అధ్యక్షుడు బాల్‌థాకర్ ప్రకటించారు. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 9:15 am
ముంబయిలో చెలరేగిన ఘర్షణలకు సమాధానం ఇచ్చే దిశగా తాను త్వరలోనే మీడియా ముందుకు వస్తానని నవనిర్మాణ్ సేన(ఎన్ఎన్ఎస్)అధినేత రాజ్‌థాకరే తెలిపారు. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 9:14 am
'ప్రేమికుల రోజు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో కునాల్. తమిళంలో పలు చిత్రాల్లో నటించి కునాల్ ప్రస్తుతం హిందీలో నటిస్తున్నారు. ఈ... Source: వినోదం | 7 Feb 2008 | 8:40 am
ప్రేమికుల రోజు ఫేం హీరో కునాల్ గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబయిలో ఓషివారా ప్రాంతంలో ఉన్న తన నివాసంలోని ఓ గదిలో ఉరేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియలేదన్న... Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2008 | 8:30 am
దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం బెంగళూరులో విలేఖరులతో మాట్లాడుతూ... Source: జాతీయ | 7 Feb 2008 | 7:48 am
పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై జూన్‌లో జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయనున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీలో గురువారం ప్రారంభమైన ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సుమ్మిత్... Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 7:46 am
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కొత్త కార్యదర్శిగా విటల్‌రావు పాటిల్ నియామకమయ్యారు. బుధవారం ఆయన మానవహక్కుల కమిషన్ కొత్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.... Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 7:46 am
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఫిబ్రవరి 8న ధర్నాలు నిర్వహించనున్నట్టు పీఆర్‌టీయూ ప్రకటించింది. ఎయిడెడ్, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ ఆందోళనలు చేపడుతున్నామని తెలిపింది. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 7:41 am
రాష్ట్రంలో పన్నెండు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జాతీయ వాద కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు లభించింది.
అలాగే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, తెరాసలకు... Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 7:17 am
పాకిస్ధాన్ భవిష్యత్ ప్రధాని అభ్యర్ధిని కావాలనుకోవడం లేదని ఆ దేశ దివంగత మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త అసీఫ్ అలీ జర్ధారీ అన్నారు. ఫిబ్రవరి 18 ఎన్నికల్లో పీపీపీ పార్టీ విజయం సాధించినా తాను ప్రధాని పదవిని కోరుకోనని ఆయన తెలిపారు. Source: Yahoo! Telugu: News | 7 Feb 2008 | 7:11 am
వచ్చే బడ్జెట్ సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల సభ్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభ సభాపతి కేఆర్.సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై కూలంకుషంగా చర్చిందేందుకు.... Source: ఏపీ న్యూస్ | 7 Feb 2008 | 6:58 am
త్వరలో జరుగునున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం బుధవారం ప్రాథమిక స్థాయి చర్చలు పూర్తయినట్టు సమాచారం. "మున్సిఫ్" పార్టీ సంపాదకుడు.... Source: ఏపీ న్యూస్ | 7 Feb 2008 | 6:15 am
శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ ఎంపైర్ పతాకంపై రావిపల్లి రాంబాబు దర్శకత్వంలో జి.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న "డా. పరమానందయాస్ స్టూడెంట్స్ గ్యాంగ్" (తోకలొక్కటే తక్కువ) అనే చిత్రం తొలి షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు.... Source: వినోదం | 7 Feb 2008 | 5:53 am
సావిత్రి సినిమా బేనర్ పతాకంపై హాస్యనటుడు వేణుమాధవ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ప్రేమాభిషేకం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా... Source: వినోదం | 7 Feb 2008 | 5:53 am
ఓ వైద్య విద్యార్ధి సంగీత ప్రియుడైతే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో 'ఆహా| ఎంత అందం' అనే చిత్రం రూపొందుతోంది. అలిపిరి మూవీ ప్రొడక్షన్ పతాకంపై ఆకాష్, నికోల్ హీరో, హీరోయిన్లుగా ఎం.వి.రామస్వామి సమర్పణలో టి.ఎం.జయమురుగన్ దర్శకత్వంలో.... Source: వినోదం | 7 Feb 2008 | 5:51 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ధైర్య సాహసాలు ఉంటే తనను అరెస్టు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సవాల్ విసిరారు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పాట్నాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా.... Source: జాతీయ | 7 Feb 2008 | 4:43 am
కామాక్షీ మూవీస్ పతాకంపై త్వరలో యువసామ్రాట్ నాగార్జున చిత్రం ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీనువైట్ల ఎంపికైనట్లు సమాచారం.
కాగా, గతంలో కామాక్షీ మూవీస్‌పై నిర్మించిన... Source: వినోదం | 7 Feb 2008 | 4:41 am
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. దేశంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో యూపీఏ ప్రభుత్వం సంపూర్తిగా.... Source: జాతీయ | 7 Feb 2008 | 4:35 am
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ హీరోగా నటించనున్న తదుపరి చిత్రంలో టీనేజీ అమ్మాయి కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ఆఫీసులో ఉన్న ఫోటోను చూసి కాజల్‌ను రాజమౌళినే ఎంపిక చేసినట్లు సమాచారం... Source: వినోదం | 7 Feb 2008 | 4:10 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2008 | 3:29 am
వివిధ రకాల సముద్ర జీవులతో గుజరాత్‌లోని నరారా బెట్‌లో ఉన్న జాతీయ మెరైన్ పార్కు విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. సాధారణంగా సముద్రగర్భంలో ఉండే లైవ్ కోరల్, లైవ్ షెల్, ఆల్గే మొక్కలు, లైవ్ ఓయెస్టర్, రొయ్య, యెండ్రకాయలు వంటి అనేక... Source: వినోదం | 6 Feb 2008 | 1:49 pm
ఐడిపిఎల్ భూములను విక్రయాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఒక వేళ తమ హెచ్చరికలు కాదని భూములను విక్రయిస్తే మాత్రం రాష్ట్రం మరో నందిగ్రామ్‌లా మారుతుందని... Source: ఏపీ న్యూస్ | 6 Feb 2008 | 12:24 pm
ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె.రామలక్ష్మికి గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారాన్ని మంత్రి బుద్ధప్రసాద్ బుధవారం ప్రధానం చేశారు. ప్రముఖ యువకళావాహిని ఆధ్వర్యంలో నగరంలోని త్యాగరాయగాన సభలో జరిగిన ఒక కార్యక్రమంలో పురస్కారాన్ని.... Source: ఏపీ న్యూస్ | 6 Feb 2008 | 12:11 pm
రాష్ట్రంలోని రైతుల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన వెల్లడించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని నగరానికి.... Source: ఏపీ న్యూస్ | 6 Feb 2008 | 12:05 pm
మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్, చాకులాంటి యువహీరో హృతిక్ రోషన్ జంటగా నటించిన 'జోథా అక్బర్' చిత్రం విడుదలకు మరో వారం రోజుల సమయముంది. జోథాబాయిగా ఐశ్వర్య నటన అద్భుతంగా ఉంటుందని దర్శకులు అశుతోష్ గోవారికర్... Source: వినోదం | 6 Feb 2008 | 11:33 am