ఒరిస్సాలో హెచ్‌ఐవీ రోగులకు నెలసరి పింఛను

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒరిస్సా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఐవీ బాధితులకు నెలవారి పింఛను అందజేయనుంది. దీన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి.....
Source: జాతీయ | 6 Feb 2008 | 10:28 am

స్థానికేతరులకు తగిన భద్రత కల్పించాలి: పాటిల్

ముంబై మహానగరంలో నివశిస్తున్న స్థానికేతరులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏ ఒక్కరిపైనా ఒక సంస్థో లేదా వ్యక్తో వ్యక్తిగత దాడులకు దిగడాన్ని ఎట్టిపరిస్థితుల్లోని...
Source: జాతీయ | 6 Feb 2008 | 8:43 am

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ తేజ నూతన చిత్రం

రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ నూతన చిత్రం ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. యాక్షన్, లవ్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని ఈ సినిమా వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:40 am

ఫిబ్రవరి 14న ప్రేమాభిషేకం ఆడియో విడుదల

వేణుమాధవ్ స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ఆడియో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సావిత్రి సినిమా బేనర్‌పై వేణుమాధవ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్‌గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:29 am

విడుదలకు సిద్ధమైన ముమైత్ మంగతాయారు

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మంగతాయారు టిఫిన్ సెంటర్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు చిత్ర నిర్మాత పైడిబాబు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 8:16 am

22న "మంగతాయారు టిఫిన్ సెంటర్"

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన "మంగతాయారు టిఫిన్ సెంటర్" చిత్రం ఈనెల 22వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పైడిబాబు వెల్లడించారు. సతీష్ పవార్ సమర్పణలో వెంకీ దర్శకత్వం వహిస్తున్న....
Source: వినోదం | 6 Feb 2008 | 8:01 am

ఢిల్లీల్లో దట్టమైన పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో బుధవారం పొగమంచు కారణంగా రన్‌వే తెలియక పోవడంతో...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 7:54 am

మ్ము.. మ్ము... ముమైత్ ఖాన్ ఓణి కట్టిందోచ్...

ముమైత్ ఖాన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాటెస్ట్‌గాళ్. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెక్సీక్వీన్. "పోకిరి" చిత్రంలో ఐటం సాంగ్‌తో తెలుగు సినీ అరంగేట్రం చేసిన ఈ భామ... అనతి కాలంలోనే హీరోయిన్ రేంజ్‌కు....
Source: వినోదం | 6 Feb 2008 | 7:39 am

బెంగళూరు ఓపెన్‌‌పై నిర్ణయంలో మార్పులేదు: సానియా

బెంగళూరు ఓపెన్‌కు దూరంగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత సంచలనం సానియా మీర్జా స్పష్టంచేశారు. మార్చిలో జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పారు....
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 7:33 am

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో "చిరుత"

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభంకానుంది. యువ దర్శకుడు...
Source: వినోదం | 6 Feb 2008 | 7:19 am

శిల్ప పురస్కారాలు- 2008 కోసం 9,10లలో అర్హత పోటీలు

శిల్ప పురస్కారాలు- 2008కోసం 9, 10 తేదీలలో జానపద కళాకారులకు అర్హత పోటీలు నిర్వహించనున్నామని సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో తెలంగాణా వాసులకు‌, విశాఖపట్నంలో గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:55 am

హెచ్ఐవీ బాధితులకు పెన్సన్: ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రంలోని హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు నెలవారీ పెన్స్‌న్ ఇచ్చేందుకు ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. మధుబాబు పెన్సన్ యోజన పథకం ద్వారా ఒరిస్సా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునుంది.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:27 am

మెగా పార్టీలో చేరేందుకే జోగయ్య విమర్శలుః చిన్నారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ పార్టీపై నర్సాపురం ఎంపీ హరిరామ జోగయ్య విమర్శలు చేస్తున్నారని మంత్రి చిన్నారెడ్డి ఆరోపించారు. హరిరామ జోగయ్య అసలు కాంగ్రెస్ వాదే కారన్నారు. చిరంజీవి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్‌కు నష్టం...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 6:26 am

విడుదలకు సిద్ధమైన అబ్బో ఆడవాళ్లు

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కార్తీక్, అనిల్, శ్రుతిమెహ్రోత్రా, శైలికత్రి, వనితారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం అబ్రో ఆడవాళ్లు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జి. అశోక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:59 am

వెబ్‌దునియాకు 'అక్షర' పురస్కారం

భారతదేశపు బహుభాషా ఇంటర్నెట్ పోర్టల్‌గా పేరొందిన వెబ్‌దునియా, అక్షరం ఐటీ పురస్కారాన్ని పొందింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సాహిత్య అకాడమీ మరియు ఉత్తర ప్రదేశ్ భాషా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఆరవ అంతర్జాతీయ హిందీ సదస్సు ముగింపు...
Source: జాతీయ | 6 Feb 2008 | 5:56 am

పశ్చిమ బెంగాల్‌లో బంద్: జనజీవనం అస్తవ్యస్థం

పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ చేపట్టింది. ఈ కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా స్థంభించింది....
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 5:53 am

ఆయేషా హత్యాచారం కేసుపై సీబీఐ విచారణకు ఆదేశం

విజయవాడలో హత్యాచారానికి గురైన హాస్టల్ విద్యార్థిని ఆయేషా కేసుపై విచారణను సీబీఐకు అప్పగించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. తెనాలి ఎంపీ బాలశౌరి వినతి మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 5:52 am

అద్వానీ భద్రతపై కేంద్రం సమీక్ష

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు ఎల్‌.కె.అద్వానీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. జాతీయ భద్రతా సలహాదారు ఎమ్‌కె.నారాయణన్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో అద్వానీ భద్రతపై...
Source: జాతీయ | 6 Feb 2008 | 5:39 am

రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముమైత్‌ఖాన్ కొత్త చిత్రం

రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. సిరిసాయి సూర్యామూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ హీరోగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:31 am

నేడు ఉపరాష్ట్రపతి హమీద్ నగరానికి రాక

భారత ఉపరాష్ట్రపతి మహ్మద్ అన్సారీ బుధవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. జంట నగరాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం నగరానికి వస్తున్న ఆయన సాయంత్రం వరకు.....
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2008 | 5:23 am

భువనేశ్వరి కీలక పాత్రలో రూపుదిద్దుకుంటున్న కుర్‌కురే

వ్యాంపు పాత్రల్లో నటించే భువనేశ్వరి కీలక పాత్రలో కుర్‌కురే అనే చిత్రాన్ని శివ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జునైథ్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 5:12 am

షూటింగ్ జరుపుకుంటున్న అల్లరి నరేష్ చిత్రం

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బొమ్మనా బ్రదర్స్-చందనా సిస్టర్స్ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 4:48 am

ఎన్టీఆర్ భవన్‌లో మోత్కుపల్లి, గుత్తా సవాళ్ల యుద్ధం

నల్గొండ జిల్లా టీడీపీలో రాజకీయ విభేదాల ప్రకంపనలు ఎన్టీఆర్ భవన్‌ను తాకాయి. సైకిల్ యాత్ర నిర్వాహణకు సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం సందర్భంగా పార్టీ సీనియర్ నేతలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుల మధ్య...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:41 am

దొంగల వద్ద విచారణతో మరో నకిలీ బాబా గుట్టురట్టు

తమకు పట్టుబడిన దొంగల వద్ద జరిపిన విచారణతో ఓ దొంగ బాబా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్టేట్ మ్యూజియంలో జనవరి 17న జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నలుగురినీ పోలీసులు విచారించగా, వారు అందించిన సమాచారంతో ఈ నకిలీ బాబా గుట్టు...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:27 am

బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం: కదలని రైళ్లు

నందిగ్రామ్ ఘాతుకం ఇంకా మరచిపోకముందే.. పశ్చిమబెంగాల్ పోలీసులు మరో మారు రెచ్చిపోయారు. ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా నిర్వహించిన ఫార్వార్డ్ బ్లాక్ (ఎఫ్‌బి) పార్టీ కార్యకర్తలను పిట్టలను కాల్చినట్టు...
Source: జాతీయ | 6 Feb 2008 | 4:20 am

ఆస్ట్రేలియాలో రాణించడం ఎప్పుడూ ప్రత్యేకం: గంభీర్

ఆస్ట్రేలియా గడ్డపై రాణించడం ఎప్పుడూ ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందని గౌతమ్‌గంభీర్ పేర్కొన్నాడు. శ్రీలంకపై బ్రిస్బేన్‌లో ఆడిన ఇన్నింగ్స్ ఎంతో సంతృప్తినిచ్చిందని గంభీర్ తెలిపాడు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2008 | 4:07 am

ఫిబ్రవరి 6, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2008 | 3:38 am

జీవిత మంచి స్పీకర్: రాజశేఖర్

తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందనీ.. అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తాననీ నటుడు డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఒకవేళ తను ఏ పార్టీలోకైనా వెళ్లాల్సి వస్తే అది వారు గౌరవంగా భావిస్తేనే వెళతానని స్పష్టం చేశారు. తనకు స్కూలు దశ నుంచే సేవా కార్యక్రమాలు...
Source: వినోదం | 5 Feb 2008 | 3:18 pm

జంట పేలుళ్ళ కేసులో తొమ్మిది మందికి బెయిల్

హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్ళ కేసులో తొమ్మిది మంది నిందితులకు మంగళవారం బెయిల్ లభించింది. దీంతో వీరు బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లోని లుంబిని పార్కు, గోకుల్....
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2008 | 12:36 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |