రవితేజ

తెలుగు సినీ పరిశ్రమ ముద్దుగా రవి అని పిలిచే రవితేజ కష్టపడి వెండితేరపై తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన రవి సింధూరం, సీతారామరాజు, అన్నయ్య తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అనతంరం ఇట్లు
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:52 am

రవితేజ

తెలుగు సినీ పరిశ్రమ ముద్దుగా రవి అని పిలిచే రవితేజ కష్టపడి వెండితేరపై తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన రవి సింధూరం, సీతారామరాజు, అన్నయ్య తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అనతంరం ఇట్లు
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 9:52 am

బేనజీర్ హత్యకు లాడెన్ కుమారుడు హమాజా కుట్ర

పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యకు అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమాజా బిన్ లాడెన్ కూడా కుట్ర పన్నాడని ఆమె రాసుకున్న తన జీవిత చరిత్రలో తెలిపింది.....
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:44 am

భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇంటెల్ శ్రీకారం

ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్ధ ఇంటెల్ భారత్‌లో ఒక బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టడానికి నిర్ణయించింది. రానున్న మూడేళ్ల కాలంలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇంటెల్ పేర్కొంది.
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 9:30 am

క్వాలిఫైయింగ్‌లో అఖిల్‌కు స్వర్ణం: ఒలింపిక్ విజేతకు షాక్

బ్యాంకాంగ్‌లో శనివారం జరిగిన ఒలింపిక్ క్వాలిఫైయింగ్ బాక్సింగ్ పోటీల్లో భారత్‌కు చెందిన అఖిల్ కుమార్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఒలిపింక్‌ రజతపతక విజేత వరపోజ్‌పిట్చ్‌కూమ్‌ను మట్టికరిపించడం ద్వారా అఖిల్ ఈ విజయాన్ని సాధించాడు.
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:30 am

శ్రీవారి సన్నిధిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం సాయంత్రం కుటుంబంతో సహా తిరుమల విచ్చేశారు. ఓ వైపు అభిమానుల కేరింతల మధ్య టీటీడీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న వారందరూ...
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:30 am

కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం కసరత్తులు

ప్రస్తుత ప్రభుత్వ కార్యదర్శి హరినారాయణ పదవీకాలం ఫిబ్రవరి నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఆయన వారసుడిని ఎంచుకునేందుకై కసరత్తులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ ఎంపిక కీలకమైంది కాగలదని భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:30 am

చిరంజీవి అభిమాని ఆత్మహత్య: నాగబాబు పరామర్శ

ఖమ్మంలో మెగాస్టార్ చిరంజీవి అభిమాని పార్థసారథి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం జరిగిన అతని దహన సంస్కారాలకు చిరంజీవి సోదరుడు, మరో నటుడు నాగేంద్రబాబు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:30 am

భూఉపరితల ద్రోణితో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం

భూ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్, రాయలసీమ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:29 am

అక్రమ నిర్మాణాల కూల్చివేత అడ్డుకున్న నేతల ఖైదు

క్రమబద్ధీకరణలో భాగంగా బషీర్‌బాగ్‌లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా వివిధ పార్టీల నేతలను ఖైదు చేశారు. బషీర్‌బాగ్‌లో అక్రమ భవనాల కూల్చివేత విషయం తెలుసుకున్న వెంటనే...
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:29 am

ముంబయిలో ఎంఎన్ఎస్ అల్లర్లు: రాజ్‌ థాకరేపై కేసు నమోదు

ముంబయిలో ఆదివారం నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు వీరంగం సృష్టించిన కేసులో ఆ పార్టీ చీఫ్ రాజ్‌ థాకరేపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజ్‌వాది పార్టీ నేత అమర్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:29 am

అణు ఒప్పందం అమలుకాకుంటే భారత్ ఏకాకి కాగలదు: ప్రణబ్

అమెరికాతో కుదిరిన అణు ఒప్పందం అమలుకు నోచుకోకపోతే భారత్ అంతర్జాతీయంగా ఏకాకి కాగలదని విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కోల్‌కతా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తున్న 176వ వార్షిక సమావేశాలను సోమవారం...
Source: Yahoo! Telugu: News | 4 Feb 2008 | 9:29 am

రూ.రెండు కోట్లతో అభివృద్ధి నిధి: లోక్‌సత్తా

రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సంపూర్ణ అభివృద్ధికి లోక్‌సత్తా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కోట్లాది రూపాయల ప్యాకేజీతో....
Source: ఏపీ న్యూస్ | 4 Feb 2008 | 8:14 am

కేంద్ర అనుమతి కోసం సీబీఐ ఎదురుచూపులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్ని ర్యాకెట్ కుంభకోణంపై విచారణ జరిపేందుకు కేంద్ర నేర పరిశోధక విభాగం (సీబీఐ) సిద్ధంగా వుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం వేసిచూస్తున్నట్టు ఆ శాఖ వర్గాలు...
Source: జాతీయ | 4 Feb 2008 | 8:14 am

నేడు పెట్రో వడ్డనపై తుది నిర్ణయం?

పెట్రోల్, డీజల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల బృందం (జీవోఎం) భేటీ కానుంది. ఈ మంత్రుల బృందం చేసే ప్రతిపాదన అనంతరం....
Source: జాతీయ | 4 Feb 2008 | 8:14 am

మరో మూడు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ హెచ్చరికలు

పశ్చిమబెంగాల్ రాష్ట్ర కోళ్ళ పరిశ్రమను విచ్ఛిన్నం చేసిన బర్డ్‌ఫ్లూ వ్యాధి మరో మాడు రాష్ట్రాలకు పాకింది. దీంతో.. బీహార్, ఉత్తరాఖండ్, ఒరిస్సా ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ వ్యాధి లక్షణాలు ఉండే కోళ్ళను తక్షణం సంహరించాలని...
Source: జాతీయ | 4 Feb 2008 | 8:13 am

ముంబైలో అల్లర్లు: థియేటర్లపై దాడి

ఉత్తర భారతీయలు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌పై ముంబై నవనిర్మాణ్ సమితి అధినేత రాజ్‌థాకరే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రాజ్‌థాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనకు...
Source: జాతీయ | 4 Feb 2008 | 8:13 am

విద్యారంగంలో ప్రైవేటుకు విస్తృతావకాశాలుః చిదంబరం

ఉన్నత విద్యారంగంలో ప్రైవేటు సంస్థలకు విస్తృతావకాశాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలు చక్కగా పనిచేసినంతకాలం విద్యాసంస్థలను ఎవరు నడిపినా సమస్యలు రావని అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 5:30 am

రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై జీఎం‌ఆర్ దృష్టి

ప్రముఖ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ జీఎం‌ఆర్ సంస్థ రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించిన పక్షంలో వాటి అభివృద్ధి పనిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీఎం‌ఆర్ గ్రూప్ సీఎఫ్‌ఓ...
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 5:06 am

ఇండియా గ్లైకోల్స్ త్రైమాసిక నికర లాభం రూ.67 కోట్లు

ప్రముఖ ఇథనాల్ ఉత్పత్తి సంస్థ ఇండియా గ్లైకోల్స్ లేబొరేటరీస్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ఇండియా గ్లైకోల్స్ లేబొరేటరీస్ ఆదివారం ప్రకటించింది....
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 4:50 am

పెట్రోల్ ధరలపై కీలక నిర్ణయం: నేడు క్యాబినెట్ సమావేశం

దేశంలో పెట్రోల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకునేందు కోసం కేంద్ర కేబినెట్ సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది....
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 4:24 am

ఫిబ్రవరి 04, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Feb 2008 | 4:22 am

ఎస్‌వీఎసీ కన్‌స్ట్రక్షన్స్ పబ్లిక్ ఇష్యూ నేడే ప్రారంభం

హైదరాబాద్‌కు చెందిన ఎస్‌వీఈసీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ. 38 కోట్ల వరకు సమీకరించే నిమిత్తం పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇష్యూ ఫిబ్రవరి ఎనిమిదో తేది వరకు ఉంటుంది.....
Source: Yahoo! Telugu: Business | 4 Feb 2008 | 4:22 am

గందరగోళాన్ని సృష్టించే కృష్ణార్జున

మోహన్‌బాబు తన కుమారుడు విష్ణు హీరోగా, నాగార్జున మరో ప్రధాన పాత్రలో చేసిన కృష్ణార్జున చూసే ప్రేక్షకుని సహానానికి పరీక్ష పెడుతుంది. దర్శకుడు వాసు చేసిన ఈ సోషియో పాంటసీ చిత్రం కథలో విషయం లేక నిరాశపరుస్తుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Feb 2008 | 12:01 pm

కర్నాటకలో "కమలా"నికి సానుభూతి పవనాలు

దక్షిణభారత దేశంలో తొలసారి అధికార పగ్గాలు చేపట్టిన కమలనాథుల పట్ల కర్నాటక రాష్ట్ర ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్-భాజపాల మధ్య కుదిరిన సంకీర్ణ ఒప్పందం ధర్మాన్ని ఇరు వర్గాలు పాటించడంలో పూర్తిగా విఫలమైన....
Source: జాతీయ | 3 Feb 2008 | 11:05 am

నేటి నుంచి గరీబ్‌ రథ్ రైలు సేవలు

రాష్ట్రంలో తొలిసారిగా గరీబ్ రథ్ రైలు సేవలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ - యశ్వంత్‌పూర్‌ల మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే గరీబ్ రథ్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ పచ్చజెండా...
Source: ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:04 am

యూపీ గవర్నర్‌పై మాయావతి మండిపాటు

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై యూపీ ప్రభుత్వం చర్య తీసుకున్న వ్యవహారంపై స్పందించిన గవర్నర్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతి మండిపడ్డారు. ఈ అంశంపై లేఖ రాయడానికి బదులుగా తనను సంప్రదించి వుండవచ్చని ఆమె....
Source: జాతీయ | 3 Feb 2008 | 11:04 am

పేరంటాలపల్లి లాంచీల్లో "మెగా పార్టీ"పై మంతనాలు

సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులో ఊపందుకున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన మెగాసోదరుడు నాగేంద్ర బాబు, బావమర్థి అల్లు అరవింద్‌లు చిరు అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలతో....
Source: ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:04 am

పాక్ క్షిపణి ఘోరీతో భారత్‌కు ముప్పులేదు: పిళ్లై

పాకిస్తాన్ తాజాగా ప్రయోగించిన ఘోరీ క్షిపణి ప్రయోగం వల్ల భారత్‌కు కలిగే నష్టమేమీ లేదని దేశ రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ముఖ్య నియంత్రణాధికారి, పద్మశ్రీ ఎ.శివథాను పిళ్లై అభిప్రాయపడ్డారు. చర్మశాస్త్రవేత్త డాక్టర్ యలపర్తి....
Source: జాతీయ | 3 Feb 2008 | 11:03 am

వైఎస్సార్ చేతిలో తెలంగాణా "కీ"

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చేతిలోని ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కీ ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) మరోమారు ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అన్నది కాంగ్రెస్ సారథ్యం, హయాంలోనే జరిగితీరాలని....
Source: ఏపీ న్యూస్ | 3 Feb 2008 | 11:03 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |