నాగబాబుకు సెంటిమెంట్ అట...!

చిత్ర సీమలో ప్రతీది సెంటిమెంటే... సినిమా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు, షూటింగ్‌లు జరపాలన్నా అన్నీ ముహూర్తాలు చూడాల్సిందే. ఏ హీరో...
Source: వినోదం | 1 Feb 2008 | 11:56 am

పుంజుకున్న మార్కెట్: సెన్సెక్స్ 593 పాయింట్ల వృద్ధి

శుక్రవారం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో పయనించింది. దీంతో సాయంత్రం స్టాక్ మార్కెట్‌‌లో లావాదేవీలు ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 593 పాయింట్ల వృద్ధితో 18242 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 11:41 am

చిరంజీవే అలా చేయలేకపోయాడు: దాసరి

చిరురాజకీయాల్లోకి రాకుండా వెనుక నుంచి దాసరి నారాయణరావు కొన్ని పనులు చేయిస్తున్నారని పలువురు పలు రకాలుగా అనుకున్న విషయంలో వాస్తవం...
Source: వినోదం | 1 Feb 2008 | 11:39 am

అంచనాలను మించిపోయాడు: మెగాస్టార్

ఊహించని విధంగా "చిరుత"లో రామ్ చరణ్ తేజ అద్భుతమైన నటన విన్యాసాన్ని ప్రదర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని 'మెగాస్టార్' చిరంజీవి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తన అంచనాలను ఏ దశలోను వమ్ము చేయకుండా నటించాడని....
Source: వినోదం | 1 Feb 2008 | 11:37 am

యానిమేషన్ చిత్ర నిర్మాణంలోకి మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుర ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి సిద్ధమౌతోంది. ఇందుకోసం ఓక్సల్ యానిమేషన్ స్టూడియోస్, డిజిటల్ మ్యాజిక్ సంస్థలతో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ జతకలవనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 10:59 am

"సంకల్ప్ యాత్ర"తో అద్వానీ ఎన్నికల ప్రచారం

దేశ వ్యాప్తంగా మరికొన్ని నెలలో పది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ "సంకల్ప్ యాత్ర"కు శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రను వచ్చే శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత, ప్రధాని అభ్యర్థి ఎల్కే.అద్వానీ....
Source: జాతీయ | 1 Feb 2008 | 8:37 am

హామీలపై శ్వేత పత్రం: బాబు డిమాండ్

ఎన్నికలకు ముందు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన హామీలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 8:10 am

స్వాతంత్ర్య సమరయోధురాలు విద్యాదేవి ఇకలేరు

ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు విద్యాదేవి ఓం ప్రకాష్ కన్నుమూశారు. ఆయనకు వయస్సు 85 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూబ్లీ హిల్స్‌‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 7:51 am

జంట నగరాల్లో కదలని ఆటోలు

తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణా ఆటోడ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం అర్థరాత్రి జరుగుతున్న ఆటోల బంద్ కొనసాగుతోంది. ఆటోల బంద్ కారణంగా జంట నగరాల వాసులు అష్టకష్టాలు....
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 7:43 am

తెలుగు తెరపై మళ్లీ టబు: అబ్బాస్, బాలకృష్ణలతో జోడీ

ప్రేమదేశంతో తెలుగు తెరపై కనిపించిన టబు ఆ తర్వాత నాగార్జునతో నటించిన నిన్నే పెళ్లాడుతాతో అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అటుపై మళ్లీ నాగార్జునతో నటించిన ఆవిడా మా ఆవిడే చిత్రం ఫట్‌మనడంతో తెలుగు తెరకు దూరమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 7:35 am

కృష్ణ విజయంతో ఈ ఏడాది నాకు రెండు పండుగలు: రవితేజ

కృష్ణ చిత్రం విజయంతో తనకు ఈ ఏడాది రెండు పండగలు వచ్చినంత ఆనందంగా ఉందని రవితేజ పేర్కొన్నారు. జనవరి 12న విడుదలైన కృష్ణ సినిమా విజయంతో తనకు ఈ సంక్రాంతి బెస్ట్ పండుగగా నిలిచిందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 7:12 am

ఏడు సార్క్ గ్రామాలు: భారత్‌చే విద్యుదీకరణ

ఒక్కో దేశంలోని ఒక్కో గ్రామం చొప్పున దత్తత తీసుకుని సార్క్ (ఎస్ఏఏఆర్‌సీ) దేశాల్లోని ఏడు గ్రామాల్లో సౌరవిద్యుదీకరణ చేపట్టాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌర గృహ దీపాల వ్యవస్థలను, సౌర వీధి దీపాల వ్యవస్థల నిర్వహణ కార్యక్రమం కూడా...
Source: జాతీయ | 1 Feb 2008 | 7:02 am

పరుచూరి రవి జంక్షన్‌ నిలిచిపోయినట్టేనా.......?

సినీ ఇండస్ట్రీలో అగ్ర రచయితలైన పరుచూరి బ్రదర్స్ వారుసుడు పరుచూరి రవితో అట్టహాసంగా ప్రారంభమైన జంక్షన్ చిత్రం ముందుకు వెల్లబోవడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 6:53 am

ఫిబ్రవరి 4న ఐసెట్ నోటిఫికేషన్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఐసెట్-2008 నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి ధరఖాస్తులను 130 పోస్టాఫీసులు, మరో 200 ఈసేవా కేంద్రాల్లో...
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 6:36 am

సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అరెస్టు

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో సంబంధం వున్నట్టు ఉత్తప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే గత కొంత కాలంగా....
Source: జాతీయ | 1 Feb 2008 | 6:32 am

షూటింగ్ పూర్తి చేసుకున్న సుహానీ, యశ్వంత్‌ల కృషి

సుహానీ, యశ్వంత్‌లు హీరో, హీరోయిన్లుగా నిర్మితమవుతున్న కృషి చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. శివాజీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పేకేటి సుబ్రమల్లేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Feb 2008 | 6:29 am

రథసప్తమికి ముస్తాబవనున్న తిరుమల

ఫిబ్రవరి 13న జరిగే రథసప్తమికి ఘనంగా శ్రీస్వామి వారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల దేవస్థానం సన్నద్దమవుతోంది. ఆనవాయితీగా అదే రోజు సూర్యజయంతి కూడా వస్తుండటంతో వేకువ జామున సూర్యప్రభ వాహనాన్ని అధిష్టిస్తూ...
Source: ఏపీ న్యూస్ | 1 Feb 2008 | 6:21 am

రవితేజ, అనుష్కల కొత్త చిత్రం

యూత్‌ఫుల్, మాస్ ఎంటర్‌టైనమెంట్ చిత్రాల్లో హీరోగా ప్రేక్షకుల ఆదరణను పొందిన నటుడు రవితేజ హీరోగా..కొత్త చిత్రం రూపొందనుంది. అగ్రనటుల సరసన కథానాయికగా నటించి తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టిస్తున్న నటీమణి అనుష్క...
Source: వినోదం | 1 Feb 2008 | 5:46 am

అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రధాని వరాల జల్లులు

ఈశాన్య భారతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నామని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనలో వున్న ప్రధాని ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం...
Source: జాతీయ | 1 Feb 2008 | 5:02 am

విడుదలకు సిద్ధంగా ఉన్న ఒంటరి

బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మించారు. గొపీచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భావన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు...
Source: వినోదం | 1 Feb 2008 | 4:55 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 3:48 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 1 Feb 2008 | 3:40 am

జాతీయ సమైక్యతకు నృత్యం దోహదం

హైదరాబాదులోని నవ్యనాటక సమితి, చిక్కడపల్లి ఆధ్యర్యంలో 41వ జాతీయస్థాయి నృత్యపోటీల్లో భాగంగా గురువారం ఉత్తమ నృత్యాన్ని ప్రదర్శించిన భిలాయ్‌కు చెందిన జి. రతీష్ బాబును సత్కరించారు. ఈ సందర్భంగా ఎ.పి డైరెక్టర్ ఫర్ లైబ్రరసీ డా. రవీంద్రనాదన్ మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 3:29 pm

అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు

ఒంగోలు ఏరువాక ప్రారంభోత్సవంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధిస్తే రైతులకు మేలు చేసే పలు కార్యక్రమాలను చేపడతామన్నారు
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 3:10 pm

జంక్షన్ జామైంది..!

లియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై బి.రామకృష్ణ, బిల్లా దివ్య కలిసి నిర్మిస్తోన్న జంక్షన్ చిత్రం జామైంది. ఇదేదో మామూలు సినిమా అయితే పెద్దగా పట్టింపులుండేవి కావు. అగ్రరచయితలు పరుచూరి బ్రదర్స్ తమ శిష్యుడ్ని దర్శకుడిగా చూడాలన్న కోరిక ఒకవైపు, తమ వారసుడు...
Source: వినోదం | 31 Jan 2008 | 2:49 pm

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సీఎం ఓకే

ఆర్టీసీలో మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమ్మతించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్టీసీ అవసరాల మేరకు సిబ్బందిని నియమించాలన్న ప్రతిపాదన పట్ల ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించినట్లు ఆ వర్గాలు...
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2008 | 1:55 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |