నష్టాల బాటలో మార్కెట్: సెన్సెక్స్ 61 పాయింట్ల పతనం

అంతర్జాతీయ మార్కెట్‌ల అనుకూల ప్రభావంతో మంగళవారం ప్రారంభంలో 193 పాయింట్ల మేర పెరిగి 18,346 వద్దకు చేరిన బాంబే స్టాక్ ఎక్సేంజ్ అనంతరం భారతీయ రిజర్వ్ బ్యాంకు విధానాల సమీక్ష కారణంగా నష్టాల బాటలో పయనించింది.
Source: Yahoo! Telugu: Business | 29 Jan 2008 | 12:56 pm

రాజశేఖర్‌పై దాడి కేసు: లొంగిపోయిన నిందితులు

సినీ నటుడు రాజశేఖర్‌పై దాడికి సంబంధమున్న నిందితులు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై రాజశేఖర్ వ్యాఖ్యలు చేసిన అనంతరం సోమవారం ఉదయం రాజశేఖర్ కారుపై దాడి జరిగిన...
Source: ఏపీ న్యూస్ | 29 Jan 2008 | 10:38 am

కోల్‌కతాకు చేరువలో బర్డ్‌ఫ్లూ

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి కోల్‌కతా నగరానికి చేరువ కావడంతో, నగరశివార్లలోని బిధాన్ నగర్‌లో పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలను అధికారులు నిషేధించారు. అదేసమయంలో వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో రెండు లక్షల కోళ్లను సంహరించారు...
Source: జాతీయ | 29 Jan 2008 | 10:07 am

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం: డ్రైవర్ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కుషినానగర్ జిల్లాలోని గోరఖ్ నగర్‌కు 30 కి.మీ.ల దూరంలో గోడార్‌వర్ రైలు స్టేషన్‌లో మంగళవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 5211 యూపీ జననాయక్ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ అక్కడిక్కక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు...
Source: జాతీయ | 29 Jan 2008 | 8:02 am

రాబోయే ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీఠ: సీఎం

రానున్న ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీఠ వేయనున్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. పార్టీలో బీసీలకే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం...
Source: ఏపీ న్యూస్ | 29 Jan 2008 | 7:20 am

మద్యం తయారీపై పలు సంస్థల దృష్టి

దేశంలో మద్యం విక్రయాలు ఏడాదికేడాది బాగా పెరుగుతున్నాయి. డిమాండ్ చక్కగా ఉండటంతో పాటు భారీ స్థాయిలో లాభాలను గడించేందుకు కూడా అనువుగా ఉండటంతో పలు సంస్థలు మద్యం తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి...
Source: Yahoo! Telugu: Business | 29 Jan 2008 | 6:43 am

విలన్ పాత్రలో చేయాలనుంది: జగపతిబాబు

వైవిధ్య పాత్రలతోనే కాక విన్నూత్న ప్రయోగాలకు ప్రాధాన్యం ఇచ్చే నటుడు జగపతిబాబుకు ప్రతినాయకుడి పాత్ర పోషించాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించాడు. తనకు పాత్ర నచ్చితే ప్రతి నాయకుడి పాత్ర పోషించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు...
Source: వినోదం | 29 Jan 2008 | 6:34 am

చివరి అంకంలో తరుణ్, ఇలియానాల చిత్రం

శ్రీలక్ష్మీదేవీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం ముప్ఫై శాతం మినహా మిగిలిన టాకీ పార్టు పూర్తయింది. తరుణ్, ఇలియానాలు హీరోహీరోయిన్‌లుగా, ప్రధానంగా నటిస్తున్న ఈ చిత్రం విజయభాస్కర్ దర్శకత్వ సారథ్యాన రూపొందుతోంది. శాఖమూరి...
Source: వినోదం | 29 Jan 2008 | 5:55 am

అవసరమైతే రాజశేఖర్‌కు భద్రత: హోంమంత్రి

సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్‌పై మెగాస్టార్ చిరంజీవి అభిమానుల దాడి జరిపిన నేపధ్యంలో అవసరమైతే ఆయనకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర హోంమంత్రి జానా రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే శిక్షిస్తామని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 29 Jan 2008 | 5:19 am

దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత పాత్ర కీలకం

దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత పాత్ర కీలకమని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దీని వల్ల దేశ భవితకు సంబంధించిన కీలక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు...
Source: జాతీయ | 29 Jan 2008 | 3:30 am

దివీస్ త్రైమాసిక నికర లాభం రూ.255 కోట్లు

దివీస్ లేబొరేటరీస్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ రూ.255 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను దివీస్ లేబొరేటరీస్ సోమవారం ప్రకటించింది....
Source: Yahoo! Telugu: Business | 29 Jan 2008 | 3:21 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 29 Jan 2008 | 2:23 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 29 Jan 2008 | 2:19 am

జనవరి 29, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jan 2008 | 2:13 am

న్యూజెర్సీలో షాసన్ కెమికల్స్ అభివృద్ధి కేంద్రం

ఫార్మాసూటికల్స్ సంస్థ షాసన్ కెమికల్స్ అండ్ డగ్ర్స్ అమెరికాలోని న్యూజెర్సీలోని పిస్కాటవేలో ప్రాసెస్ డెవెలప్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఉత్తర అమెరికా ప్రాంతంలో నేరుగా సేవలు ప్రారంభించే ఉద్దేశ్యంతో తాము ఈ కేంద్రాన్ని
Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 4:24 pm

గ్లెన్‌మార్క్ ఫార్మా బాడీ ప్లాంటుకు యూఎస్ఎఫ్‌డీఏ గుర్తింపు

హిమాచల్‌ప్రదేశ్‌లోని బాడీలో ఉన్న గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ సెమీ సాలిడ్ డోసేజ్ ఉత్పాదక ప్లాంటుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) ఆమోదం లభించింది. బాడీ ప్లాంటుకు యూఎస్ఎఫ్‌డీఏ గుర్తింపు
Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 4:14 pm

తల్లిదండ్రులకే ఈ చిత్రం అంకితం: బాపు బొమ్మ

తాను తాజాగా నటించిన "సుందరకాండ" చిత్రాన్ని తన తల్లిదండ్రులు, తనను కూతురుగా చూసుకునే సత్యమూర్తిగారికి అంకితమిస్తున్నట్టు 'బాపుబొమ్మ'గా...
Source: వినోదం | 28 Jan 2008 | 3:51 pm

దాడి వెనక ఠాగూర్ రీ'మేకు'?!

డా. రాజశేఖర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమాని. రామారావు పదవీభ్రష్టత్వానికి గురైన సమయంలో ఆయనను రాజశేఖర్ దంపతులు వెన్నంటి ఉన్నారు. పలు సభలలో ఎన్‌టీఆర్‌తో కలిసి పాల్గొన్నారు...
Source: వినోదం | 28 Jan 2008 | 3:50 pm

కష్టాల కడలిలో "ఒక్కమగాడు" పంపిణీదారులు

నందమూరి బాలకృష్ణ నటించిన "ఒక్కమగాడు" చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురుని నష్టాల్జేసింది. ముఖ్యంగా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన...
Source: వినోదం | 28 Jan 2008 | 3:50 pm

చంపుకోవడం రాజకీయం కాదు: జీవిత

"ఒకరినొకరు చంపుకోవడమేనా రాజకీయమంటే..." అంటూ జీవిత తీవ్రంగా స్పందించారు. "రాజశేఖర్ డ్రైవ్ చేయబట్టి సరిపోయింది. లేదంటే ఎంతటి దారుణం జరిగేదో" అని అన్నారు. "భీమవరంలో మామూళ్లమ్మ గుడికి నిన్ననే వెళ్లాం. మా ప్రాణాలు ఆమే కాపాడింద"ని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2008 | 12:53 pm

ఇరువుల భామల 'భాగోతం'పై వేడివేడిగా చర్చ

సోమవారం నాటి తమిళనాడు శాసనసభ సమావేశంలో కోలీవుడ్ శృంగార కథానాయికలైన శ్రియ, నమితలపై వేడి వేడి చర్చలు జరిగాయి. పాలిత పక్షమైన డీఎమ్‌కే సీనియర్ మంత్రి ఎన్ వీరాస్వామి కథానాయికల వైఖరిని సమర్ధించగా, హీరోయిన్ల వ్యవహార శైలితో...
Source: జాతీయ | 28 Jan 2008 | 12:49 pm

బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ జర్దారితో ముషారఫ్ భేటీ

దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో ఛైర్ పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారితో దేశాధ్యక్షుడు ముషారఫ్ సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య జరిగే తొలి సమావేశం ఇదేనని వారి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ది నేషన్ పత్రిక...
Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 12:00 pm

సైనిక మర్యాదలతో ఘనంగా సుహార్తో అంత్యక్రియలు

వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జనరల్ సుహార్తో అంత్యక్రియలను సైనిక మర్యాదలతో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజధాని జకార్తాకు 250 మైళ్ల దూరంలో ఉన్న సుహార్తో సొంత పట్టణమైన సోలోలో
Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 12:00 pm

మార్చి నుంచి భారత్‌లో అల్ జజీరా ఛానెల్ ప్రసారాలు

భారత్‌లో అల్ జజీరా ఇంగ్లీష్ చానెల్ ప్రసారాలు మార్చిలో ప్రారంభమవుతాయని ఆ సంస్థ నెట్‌వర్క్ రీజనల్ డిస్ట్రిబ్యూషన్ డైరక్టర్ డయానా హోస్కర్ తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొన్న ఆయన మార్చికల్లా తమ ఛానెల్‌ ప్రసారాలకు అనుమతి...
Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 11:47 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |