దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో ఛైర్ పర్సన్ ఆసిఫ్ అలీ జర్దారితో దేశాధ్యక్షుడు ముషారఫ్ సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య జరిగే తొలి సమావేశం ఇదేనని వారి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ది నేషన్ పత్రిక... Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 12:00 pm
వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జనరల్ సుహార్తో అంత్యక్రియలను సైనిక మర్యాదలతో సోమవారం ఘనంగా నిర్వహించారు.
రాజధాని జకార్తాకు 250 మైళ్ల దూరంలో ఉన్న సుహార్తో సొంత పట్టణమైన సోలోలో Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 12:00 pm
స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సోమవారం ముగింపులో 200 పాయింట్లు కోల్పోయి 18153 పాయింట్ల నష్టంతో ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 109 పాయింట్లు బలహీనపడి 5274 పాయింట్ల నష్టంతో ముగిసింది... Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 11:20 am
మెగాస్టార్ చిరంజీవి.... నటుడు రాజశేఖర్‌కు క్షమాపణ చెప్పారు. సోమవారం ఉదయం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో రాజశేఖర్ స్వగృహానికి వెళ్లి.. "సారీ బ్రదర్.. ఇలా జరగాల్సింది కాదు" అన్నారు. ఆ సమయంలో డా. రాజశేఖర్ ఇంటిలో లేకపోవటంతో కాసేపు అక్కడే కూర్చున్నారు Source: ఏపీ న్యూస్ | 28 Jan 2008 | 11:16 am
టాటా గ్రూపుకు చెందిన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల సంస్థ విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్) సోమవారం ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిన Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 11:03 am
త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్‌లో చీలిక అనివార్యంగా కన్పిస్తోంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఫార్వార్డ్ బ్లాక్ 15 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నామని తెలిపింది.
ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల్... Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 10:58 am
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు చెందిన తిరుచ్చి యూనిట్‌కు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. విద్యుత్ ప్లాంట్ పరికారాలు సరఫరా చేసేందుకు సంబంధించి తమ యూనిట్‌కు పెత్తఎత్తున ఆర్డర్లు Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 10:48 am
''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ సినీరంగ అభిమానుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. జెనీలియా అసలు పేరు జెనీలియా డిసౌజా. ఇంగ్లాండ్‌లో పుట్టిన జెనీలియా తల్లిదండ్రుల Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 10:25 am
''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ సినీరంగ అభిమానుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. జెనీలియా అసలు పేరు జెనీలియా డిసౌజా. ఇంగ్లాండ్‌లో పుట్టిన జెనీలియా తల్లిదండ్రుల Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 10:25 am
స్టాక్‌హోల్డర్ల విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకొని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) టెలిఫోన్ డైరెక్టరీ గడువును పొడిగించాలని నిర్ణయించింది. టెలిఫోన్ డైరెక్టరీ ప్రచురుణపై అభిప్రాయల పంపేందుకు చివరి గడువును ఫిబ్రవరి 1 వరకు Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 10:12 am
విశాల్, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సెల్యూట్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరిగుతోంది. విక్రమ్‌కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎ. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2008 | 9:49 am
తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2008 | 9:46 am
తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 9:46 am
డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ అండ్ టీ నికర రాబడి రూ. 48కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 34.39కోట్ల మేర ఉన్న తమ నికర రాబడి ఈ ఏడాది అదే కాలంలో రూ. 48.17కోట్లకు చేరిందని వెల్లడించింది.
అలాగే మొత్త రాబడి రూ. 422.44 కోట్ల నుంచి Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 9:22 am
హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం హెచ్‌ఐవీ జన్యు పదార్థం స్థాయిని తగ్గించేలా పనిచేస్తుందని దీని రూప కర్తలు చెబుతున్నారు.
లండన్‌లోని చెల్సియా, వెస్ట్ మిన్‌స్టర్ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 9:09 am
తన అభిమానుల దాడిలో గాయపడిన సినీనటుడు రాజశేఖర్‌కు మెగాస్టార్ చిరంజీవి సోమవారం క్షమాపణ చెప్పారు. అభిమానులు విధ్వంసక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. చిరంజీవి.... Source: ఏపీ న్యూస్ | 28 Jan 2008 | 8:45 am
సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన కుమార్తె శివానీపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో రాజశేఖర్‌తో పాటు, కుమార్తె శివానీ గాయపడ్డారు. దీనిపై రాజశేఖర్ భార్య, సినీ నిర్మాత జీవిత పంజాగుట్ట పోలీసు.... Source: ఏపీ న్యూస్ | 28 Jan 2008 | 8:21 am
రాజశేఖర్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పులేదని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఈ విషయంలో రాజశేఖర్‌పై దాడికి ప్రయత్నించిన తన అభిమానుల చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే జరిగిన విషయానికి రాజశేఖర్ కుటుంబానికి చిరంజీవి తన... Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 8:16 am
పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన బర్డ్‌ఫ్లూ ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ముర్షిదాబాద్ పరిధిలోను బర్డ్‌ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పశ్చిమ బెంగాల్‌లో బర్డ్‌ఫ్లూ బారిన పడిన జిల్లాల సంఖ్య పదికి పెరిగింది. Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 7:18 am
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను... Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 6:52 am
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను... Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2008 | 6:52 am
డబ్బును తక్షణమే ఖాతాదారుని చెంతకు చేర్చేందుకు వీలుగా పోస్టల్‌శాఖ ఇన్‌స్టంట్ మనియార్డర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా తమ వారు చేసిన మనియార్డర్‌ను దేశంలో ఎక్కడైనా కేవలం ఐదు నిమిషాల్లో అందుకోడానికి వీలవుతుంది. Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 5:45 am
చిరంజీవి రాజకీయ ప్రవేశంపై ప్రముఖ నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే సృష్టించాయి. చిరంజీవికి రాజకీయ అనుభవం లేదంటూ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెగాస్టార్ అభిమానులు ఆయన కారుపై దాడి చేశారు. Source: Yahoo! Telugu: News | 28 Jan 2008 | 5:01 am
తాను తాజాగా నటించిన "సుందరకాండ" చిత్రాన్ని తన తల్లిదండ్రులు, తనను కూతురుగా చూసుకునే సత్యమూర్తిగారికి అంకితమిస్తున్నట్టు 'బాపుబొమ్మ'గా వెండితెరపై కనిపించనున్న ఛార్మీ పేర్కొంది. ఈ చిత్రంలో నటిస్తున్నపుడు తల్లిదండ్రుల ప్రాధాన్యత... Source: వినోదం | 28 Jan 2008 | 4:58 am
నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో నిర్వహించే 41వ అఖిల భారత నృత్య, గాన కళా పోటీలు ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళా నిలయంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి.... Source: ఏపీ న్యూస్ | 28 Jan 2008 | 4:42 am
బర్డ్‌ఫ్లూ కారణంగా రాష్ట్ర యంత్రాంగం చేపట్టిన కోళ్ళ సంహారం మంగళవారానికి పూర్తవుతుందని పశ్చిమబెంగాల్ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి ఎ రెహ్మాన్ చెప్పారు. ఇప్పటికే 15.75 లక్షల కోళ్లను చంపివేసినట్టు వివరించారు. గత రెండేళ్ళ క్రితం పలు దేశాల్లో... Source: జాతీయ | 28 Jan 2008 | 3:58 am
భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగ పాఠం పూర్తిగా అద్వానీని పొగడ్తల వర్షంలో ముంచెంత్తుతూ సాగింది. మరోరకంగా చెప్పాలంటే అద్వానీ నామస్మరణే ధ్యేయంగా... Source: జాతీయ | 28 Jan 2008 | 3:18 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 2:35 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 28 Jan 2008 | 2:31 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2008 | 2:24 am
మావోయిస్టు కీలక నేతగా పేరుగాంచిన సాంబశివుడి ఆచూకీపై ఆదివారం కూడా సందిగ్ధత తొలగిపోలేదు. ఆయన ఆచూకీ తక్షణం చెప్పాలని రాష్ట్ర మానవహక్కుల సంఘం కోరినప్పటికీ రాష్ట్ర పోలీసులు నుంచి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు.... Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:55 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశ ఊహాగానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఆయన త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆయన సోదరుడు నాగబాబు గత కొద్ది రోజులుగా..... Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:45 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడి వుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరోమారు ప్రకటించింది. అయితే ఈ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితిలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ ప్రతినిధి... Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:18 am