సాంబశివుడి ఆచూకీపై తొలగని సందిగ్ధత

మావోయిస్టు కీలక నేతగా పేరుగాంచిన సాంబశివుడి ఆచూకీపై ఆదివారం కూడా సందిగ్ధత తొలగిపోలేదు. ఆయన ఆచూకీ తక్షణం చెప్పాలని రాష్ట్ర మానవహక్కుల సంఘం కోరినప్పటికీ రాష్ట్ర పోలీసులు నుంచి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు....
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:55 am

"చిరు" స్వగ్రామంలో నాగబాబు మంతనాలు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశ ఊహాగానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఆయన త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆయన సోదరుడు నాగబాబు గత కొద్ది రోజులుగా.....
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:45 am

ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు: భాజపా

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడి వుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరోమారు ప్రకటించింది. అయితే ఈ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితిలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ ప్రతినిధి...
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2008 | 11:18 am

మోడీ మరికొంత కాలం ఆగాల్సిందే: భాజపా నేతలు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రధాని అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ముంబైలో హిందూ మత సంస్థల ర్యాలీలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దీంతో...
Source: జాతీయ | 27 Jan 2008 | 7:53 am

31న నాగాలాండ్‌లో ఈసీ బృందం పర్యటన

నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల పాటు పర్యటించనుంది. వచ్చే మార్చి ఐదో తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. దీంతో అక్కడ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించడంతో పాటు ఏర్పాట్లను...
Source: జాతీయ | 27 Jan 2008 | 6:28 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |