కొద్ది గంటల్లో రిపబ్లిక్‌డే వచ్చేస్తోంది... అదిగో పార్టీ ప్రకటన వెలువడబోతోంది. ఇదిగో రిపబ్లిక్‌డేనాడు ప్రకటిస్తాడని ఇన్నాళ్లుగా మీడియా రకరకాల కథనాలతో పేజీలకు పేజీలు నింపేస్తోంది. శుక్రవారం హైదరాబాద్ చిరుపార్టీ ప్రకటనలపై ఎంతో సాఫీగా చర్చలు... Source: వినోదం | 25 Jan 2008 | 12:12 pm
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతస్థానం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. అలాగే అణు సహకార రంగంలో భారత్-ఫ్రాన్స్ దేశాలు వ్యూహాత్మకంగా ముందుకుసాగాలని నిర్ణయించినట్టు.... Source: జాతీయ | 25 Jan 2008 | 11:52 am
పుంజుకున్న స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ శుక్రవారం సాయంత్రం 4.00 గంటల సమయంలో 1140 పాయింట్లు బలపడి 18362 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా... Source: Yahoo! Telugu: Business | 25 Jan 2008 | 10:58 am
ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునే దిశగా అణు ఇంధన సహకార ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్‌లు శుక్రవారం సంతకాలు చేశాయి. దాంతో పాటు వాణిజ్య, అంతరిక్ష, విద్యా రంగాల్లోనూ సహకరించుకోవాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 9:17 am
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రవిబాబు హీరోగా నటిస్తున్న చిత్రం జంక్షన్. లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బి రామకృష్ణ, బిల్లా దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చంద్రబోస్ రచించిన... Source: వినోదం | 25 Jan 2008 | 9:14 am
అడిలైడ్ టెస్టులో భారత్‌కు ధీటైన సమాధానం ఇచ్చేలా ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 526 పరుగుల భారీ స్కోరు నమోదు చేసుకోగా, రెండో రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్టు నష్ట పోకుండా 62పరుగులు చేసింది. Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 8:34 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 08.45 ని.లకు టెలీ షాపింగ్... Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2008 | 8:24 am
క్రితం ముగింపుతో పోల్చినపుడు గతవారం ముగింపులో ద్రవ్యోల్బణం రేటు స్వల్పంగా పెరుగుదలను సూచించింది. ఉత్పత్తి రంగంలో ధరలు పెరగడంతో జనవరి 12తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్భనం 3.83 మేర పెరిగింది.... Source: Yahoo! Telugu: Business | 25 Jan 2008 | 8:12 am
యూపీ కోర్టు ప్రాంగణాల్లో సంభవించిన వరుస పేలుళ్ల సూత్రధారి బషీర్ అహ్మద్‌ను జమ్ముకాశ్మీర్ పోలీసులు శుక్రవారం హతమార్చాయి. హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజి) నేత కూడా అయిన బషీర్ అహ్మద్ అలియాస్ సబాను కిష్టావార్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో... Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 6:55 am
గుంటూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన కుల ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక్కడి గురజాల మండలం మాడుగు గ్రామంలో ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి... Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 6:34 am
కెప్టెన్ కుంబ్లే సెంచరీని తృటిలో చేజార్చుకోగా, అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 526 పరుగుల భారీ స్కోరు నమోదు చేసుకుంది. తేనీటి విరామ సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసిన భారత్ మరో... Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 6:31 am
కెప్టెన్ కుంబ్లే సెంచరీకి చేరువ కాగా, అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసుకుంది. భారత్ తేనీటి విరామ సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. పదో వికెట్‌కు... Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 6:11 am
రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహ్మద్ ఫరీదుద్దీన్పై తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా పాలిత కాంగ్రెస్ పిలుపునిచ్చిన గురువారం నాటి బంద్ సందర్భంగా కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది... Source: ఏపీ న్యూస్ | 25 Jan 2008 | 6:10 am
పాక్ కోరితే ఆ దేశానికి తమ దళాల్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. తిరుగుబాటును ఎదుర్కునేందుకై తమ సాయం కావాలని పాక్ కోరే పక్షంలో బలగాల్ని పంపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పింది. Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 5:55 am
నిషేధిత తీవ్రవాద సంస్థ అయిన హర్కత్-ఉల్-జెహాదీ ఇస్లామియా (హుజీ) సుప్రీమ్ కమాండర్ మరియు ఉత్తర ప్రదేశ్ వరుస బాంబు పేలుళ్ల రూపకర్త బషీర్ అహ్మద్ అలియాస్ సబాను జమ్మూలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు శుక్రవారం కాల్చి చంపారు. గత నెలరోజులుగా... Source: జాతీయ | 25 Jan 2008 | 5:35 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 25 Jan 2008 | 5:16 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 133ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ. 1.45లవద్ద నిలిచింది..... Source: Yahoo! Telugu: Business | 25 Jan 2008 | 5:14 am
టెన్నిస్ తార సానియా మీర్జా జాతీయ పతాకాన్ని అవమానపరిచిన వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. సానియా మీర్జా వ్యవహారంపై విచారణ చేపట్టవలసిందిగా చిత్తూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డిని మూడవ అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్... Source: ఏపీ న్యూస్ | 25 Jan 2008 | 4:57 am
మాజీ భారత రాష్ట్రపతి స్వర్గీయ కే ఆర్ నారాయణన్ భార్య ఉషా నారాయణన్ మృతి పట్ల దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సంతాపం ప్రకటించారు. భారతదేశంలోని అత్యున్నత ప్రతిభ కలిగిన మహిళలలో ఉషా నారాయణన్ ఒకరని తన సంతాప సందేశంలో... Source: జాతీయ | 25 Jan 2008 | 4:34 am
ఓ బిల్లు పాస్ చేసేందుకై ఒరిస్సా మాజీ మంత్రి ముడుపులు తీసుకున్నారని ప్రపంచ బ్యాంకు ఆరోపించింది. రూ. 25లక్షల బిల్లు పాస్ చేయించేందుకు రూ. 5లక్షలను ఓ ప్రైవేటు సంస్థ నుంచి అప్పటి ఆరోగ్య మంత్రి లంచంగా తీసుకున్నారని పేర్కొంది. Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 4:30 am
దేశంలో రెండవ బర్డ్‌ఫ్లూ నిర్ధారణ0 కేంద్రం, దేశరాజధానిలో గల అఖిల భారత వైద్య శాస్త్ర విద్యా సంస్థ (ఎయిమ్స్) లో గురువారం తన కార్యకలాపాలను ప్రారంభించుకుంది. అత్యంత ఆధునాతన యంత్ర సామాగ్రితో వ్యాధిని నిర్ధారించడంతో పాటుగా బర్డ్‌ఫ్లూ... Source: జాతీయ | 25 Jan 2008 | 4:07 am
కర్నూలు జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి భారీస్థాయిలో ఆదరణ లభించింది. కర్మూలు జిల్లాలోని గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత ఎన్.హెచ్.పి శివారెడ్డి... Source: Yahoo! Telugu: News | 25 Jan 2008 | 4:05 am
అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టనున్నారు. దీనిపై యూఎఫ్‌బీయూ మహారాష్ట్ర కన్వీనర్ ఎస్.డి.ధూపేశ్వర్‌కర్ గురువారం విలేకరులతో.... Source: Yahoo! Telugu: Business | 25 Jan 2008 | 3:28 am
ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ నటించిన 'జోథా అక్బర్' చిత్రం ఆడియో విడుదలైంది. చిత్రాన్ని ఎప్పుడు వీక్షిద్దామా అన్న ఆసక్తిలో యావత్భారత సినీ ప్రేక్షకులు ఉన్నారు. అంత ఆసక్తి ఎందుకో అంటే... చెప్పాలంటే చాలానే ఉన్నాయి. 16వ శతాబ్దంనాటి కాలాన్ని జ్ఞప్తికి... Source: వినోదం | 24 Jan 2008 | 11:50 am
ఎ. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న సెవెన్ చిత్రం టి. శివ నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించనున్నారు. తమిళరంగంలో వివిధ చిత్రాలను... Source: వినోదం | 24 Jan 2008 | 11:45 am
గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.
బూడిద గుమ్మడి కాయను ప్రతి రోజూ తింటూ ఉంటే మలబద్దకం మటుమాయమౌతుంది.... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 10:05 am
గుమ్మడి కాయ వంటల్లో వండుకోవడానికి మాత్రమే కాకుండా కడుపులో ఏర్పడే అసౌకర్యం నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.
బూడిద గుమ్మడి కాయను ప్రతి రోజూ తింటూ ఉంటే మలబద్దకం మటుమాయమౌతుంది.... Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2008 | 10:05 am
రానున్న ఐదేళ్లలో రూ. పదివేల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ తెలిపింది. 320 బిలియన్ డాలర్ల భారత రిటైల్ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పరుచుకునేలా ఈ పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ వెల్లడించింది. Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 9:54 am
ఇండియా- పాకిస్థాన్- ఇరాన్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుపై భారత్ ఆసక్తి కలిగి ఉందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా తెలిపారు. కోట్లాది రూపాయలతో సుమారు 2775కిమీల పొడవున ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుపై తాము ఆసక్తితో ఉన్నామని వెల్లడించారు. Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 9:30 am
కూతురు: భోరున ఏడుస్తు.. నన్ను ఓ టీచరుకు ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోశారు కదమ్మా..
తల్లి : ఏంటే ఏమయ్యింది.. అల్లుడు ఏమైనా అన్నాడా..
కూతురు: నిన్న వడ్డించిన కూర బాగోలేదని మరో పదిసార్లు... Source: వినోదం | 24 Jan 2008 | 9:24 am
మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడిగా పేరుగాంచిన మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం గురువారం భువనేశ్వర్‌లో అరెస్టు చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా పరారీలో వున్న బ్రిజేష్ సింగ్‌పై దేశంలోని పలు కోర్టులు జారీ చేసిన.... Source: జాతీయ | 24 Jan 2008 | 9:14 am
దేశవ్యాప్తంగా ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఎయిర్ డెక్కెన్ విమాన టికెట్ల అమ్మకం జరగనుంది. సరికొత్త రీతిలో ఎయిర్ డెక్కన్ ఈ ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టనుంది.
గత కొంత కాలంగా మధ్యతరగతికి చెందిన వారు కూడా... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 8:54 am
స్వామి: ఏంటయ్యా ముప్ఫై ఏళ్ల పాటు తపస్సు చేసి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే కళ్లు తెరవకుండా అలాగే తపస్సులో ఎందుకు ఉండిపోయావయ్యా...
రుషి : ఆ మరి కాకపోతే.. ఎవరికైనా నీతి అనేది ఒకటుంది.. అది దేవుడైనా సరే.. నా తపస్సును... Source: వినోదం | 24 Jan 2008 | 8:21 am
చైనా ఆర్థిక వృద్ధి రేటు పదమూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. నాలుగో త్రైమాసికంలో కొంత మందగించినప్పటికీ, 2007లో మొత్తంపై 11.4శాతం వృద్ధి రేటు నమోదు చేసుకున్నామని ప్రభుత్వం ఓ నివేదికలో తెలిపింది.
అలాగే దశాబ్ధకాలంలో అత్యధికంగా 4.8శాతానికి చేరిందని... Source: Yahoo! Telugu: Business | 24 Jan 2008 | 8:04 am
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080125_india_telugu.php on line 18
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080125_india_telugu.php on line 18
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080125_india_telugu.php on line 18
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080125_india_telugu.php on line 18