తమిళనాడులోని భారీ వంతెన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలోని శివగంగ జిల్లాలో అంజుకొట్టై సరఫరా ఛానెల్ మీదుగా జాతీయ రహదారి 210పై సుమారు రూ.161.09 లక్షలతో ఈ వంతెన నిర్మాణం జరుగుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు... Source: జాతీయ | 23 Jan 2008 | 11:57 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని బుధవారం పార్లమెంటు సభ్యులు ఘనంగా నివాళుర్పించారు. పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ నేతాజీ చిత్రపటానికి పుష్పాలతో నివాళుర్పించారు... Source: జాతీయ | 23 Jan 2008 | 11:06 am
ఖమ్మం జిల్లా, తెక్కల్లపల్లి గ్రామానికి సమీపంలో గల సిద్ధార్థ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఒక నక్సలైటు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తమ రోజు కార్యకలాపాలలో భాగంగా ప్రత్యేక పోలీసు... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 10:47 am
పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వ్యాపిస్తోంది. తాజాగా బుధవారం హుగ్లీ జిల్లాలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం సమీపంలోని కోల్‌కతాలో అలర్ట్ ప్రకటించింది. Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 10:02 am
సెర్బియా యువ సంచలనం నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన డేవిడ్ ఫెరర్‌పై 6-0, 6-3, 7-5 సెట్లతో విజయం సాధించి, ముందుకు దూసుకెళ్లాడు.
ఈ విజయం ద్వారా సెమీఫైనల్లో టాప్ సీడ్ రోజర్ ఫెదరర్... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 9:56 am
ఆత్మరక్షణార్ధమే గాజాపై ఇజ్రేల్ దాడులు జరిపిందని అమెరికా సమర్థించింది. దీనికి సంబంధించి ఇజ్రేల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ డానా పెరినో... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 9:42 am
దేశవ్యాప్తంగా రైల్వే ఆస్తులపై తీవ్రవాదులు మరియు వేర్పాటువాదుల దాడులు తరుచుగా జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లకు పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు భారతీయ రైల్వే శాఖ రంగం సిద్ధం... Source: జాతీయ | 23 Jan 2008 | 9:14 am
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని లింగాలవలస గ్రామానికి సమీపంలో బుధవారం ఉదయం బస్సు బోల్తా పడటంతో 30 మందికిపై గాయాలపాలయ్యారు.... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 9:01 am
స్టాక్ మార్కెట్‌లో లాభాల దిశగా పయనించడంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ బుధవారం మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో 1203 పాయింట్లు పుంజుకుని 17751 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ.... Source: Yahoo! Telugu: Business | 23 Jan 2008 | 8:48 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నెలకొన్న అనుమానాలకు కేంద్రం తెరదించింది. సుభాష్ చంద్రబోష్ 1945, జనవరి 18న జరిగిన విమానంలో పెట్రోల్ ట్యాంకు సమీపంలో కూర్చుని ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని దీంతో... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 8:39 am
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట గ్రామానికి అభయారణ్యం హోదా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి శతృచర్ల విజయరామరాజు ప్రకటించారు. మంగళవారం ఏనుగుల దాడిలో మరణించిన ఈశ్వరరావు కుటుంబాన్ని మంత్రి... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 8:37 am
పశ్చిమ బెంగాల్‍లో విలయతాండవం చేస్తోన్న బర్డ్‌ఫ్లూ మేఘాలయా రాష్ట్రానికి కూడా వ్యాపించవచ్చని నిపుణుల బృందం భావిస్తోంది. గురువారం ఈ వ్యాధి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ బృందం హెచ్చరిస్తోంది.
దీంతో... Source: జాతీయ | 23 Jan 2008 | 8:21 am
కరీంనగర్‌కు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. గోదావరి ఖని నుంచి వస్తున్న లారీ, హైదరాబాద్ నుంచి వస్తున్న పత్తి లారీని ఢీకొన్నాయని కరీంనగర్ సీఐ గణపతి జాదవ్ మీడియాతో అన్నారు. ప్రమాదంలో లారీకి... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 8:12 am
ఏడాది క్రితం వరకు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నటి కిమ్ శర్మ అతనికి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇటీవల యువరాజు పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలను విన్నదగ్గర్నుంచి కిమ్ కస్సుబుస్సులా... Source: వినోదం | 23 Jan 2008 | 7:54 am
తెలుగుదేశం పార్టీ (తెదేపా) బుధవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జనలో పాల్గొనే నిమిత్తం తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు తోడు రాగా భారీ ర్యాలీతో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి వరంగల్‌కు... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 7:50 am
యువకుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భూమికా చావ్లా అనతికాలంలోనే భూమికగా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇటీవల విడుదలైన సత్యభామ హిట్‌తో తెలుగువారికి మరింత దగ్గరైంది. తమిళనాడులో పుట్టిన భూమిక తన పాఠశాల.... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 7:31 am
రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ కోసం జరుపుతున్న డీఎస్సీ పరీక్షలకు అర్హత వయోపరిమితిని 30 సంవత్సరాలకు పెంచాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు బుధవారం ఉదయం వైఎస్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు లేఖను అందజేశారు.... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 7:18 am
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలోని ఇడుపులపాయకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.... Source: Yahoo! Telugu: News | 23 Jan 2008 | 7:01 am
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లెక్చరర్స్ (కామర్స్) పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయిన అభ్యర్ధులకు, ఫిబ్రవరి 12న తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 5:02 am
ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. అహింసా పద్ధతుల్లోనే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు... Source: ఏపీ న్యూస్ | 23 Jan 2008 | 4:46 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 23 Jan 2008 | 2:33 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 23 Jan 2008 | 2:26 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2008 | 2:23 am
ప్రధాని అభ్యర్ధిగా ఎల్ కే అద్వానీని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఏకగీవ్రంగా ఎంపిక చేసింది. అద్వానీ నాయకత్వంలో వచ్చే ఎన్నికలలో పోరాడలని తీర్మానించిన సమావేశం, ఎన్డీయే ఛైర్మన్‌గా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి... Source: జాతీయ | 22 Jan 2008 | 2:27 pm
వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారంటూ మీడియాలో వార్తలు వెలువడిన నేపథ్యంలో సంబంధిత అంశంపై తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు మంగళవారం తీవ్ర స్థాయిలో స్పందించారు... Source: ఏపీ న్యూస్ | 22 Jan 2008 | 1:36 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కార్యరూపం దాల్చే అవకాశం లేదని తాను వ్యాఖ్యానించలేదని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణాకు వ్యతిరేకంగా రాజశేఖరరెడ్డి.. Source: ఏపీ న్యూస్ | 22 Jan 2008 | 1:19 pm
ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎల్ కే అద్వానీ పేరును భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించడాన్ని స్వాగతించిన శివసేన అథినేత బాల్ థాకరే, అదేసమయంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని పదవికి తగినవారని పునరుద్ఘాటించారు. దేశాన్ని పాలించే... Source: జాతీయ | 22 Jan 2008 | 12:35 pm
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వందేమాతరం అనబోతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను ఎండగట్టేందుకు వందేమాతరం అనక తప్పదని ఆయన ఆలోచన కాబోలు. రోజురోజుకీ మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఎప్పుడు వచ్చినా ముందుగా అందుకు... Source: వినోదం | 22 Jan 2008 | 12:26 pm
తన కుమార్తె మరియు రాజ్యసభ సభ్యురాలైన కనిమొళికి కేంద్ర మంత్రి పదవి చేపట్టే అవకాశం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎమ్‌కే అధ్యక్షుడు ఎమ్ కరుణానిధి మంగళవారం పేర్కొన్నారు. మంత్రి పదవిని నిర్వహించగల పరిపూర్ణతను ఆమె ఇంకా సంతరించుకోలేదని.... Source: జాతీయ | 22 Jan 2008 | 12:21 pm
ఇప్పటి వరకు మానవులకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన దాఖలాలు తమ దృష్టికి రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమణి రాందాస్ మంగళవారం మీడియాతో అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాలలో భారీ సంఖ్యలో కోళ్ల సంహారం జరుగుతున్న నేపథ్యంలో... Source: జాతీయ | 22 Jan 2008 | 11:08 am
పోకూరి బాబూరావు, ఆర్. నారాయణమూర్తి ఇద్దరూ సినీరంగం గురించి పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలిసిన వారే. ఇద్దరూ విప్లవ సినిమాలతోనే చిత్రరంగంలో పేరు సంపాదించారు. Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:52 am
అల్లరి సినిమాతో దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన రవిబాబు దర్శకునిగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. యాడ్ ఫిలింస్ డైరెక్టర్‌గా యు.ఎస్.ఎ.లో శిక్షణ పొందిన రవిబాబు దర్శకత్వంతో పాటు నటునిగాను విభిన్నమైన... Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:40 am
కొన్ని చిత్రాలు చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద సినిమాల కంటే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇలాంటి చిత్రాలు సంక్రాంతికి తెరమీదకొచ్చిన పెద్ద హీరోల సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం విశేషం. Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:38 am
సెంటిమెంట్లు, సందేశాలు, మెస్మరైజ్ చేసే ఫైట్లతో హీరోలు తన ఇమేజ్‌తో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాటితో పనిలేకుండా ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌మైంట్‌కే పట్టం కడతాడని సంక్రాంతి చిత్రాల సందడి వెల్లడిస్తోంది. ఇండస్ట్రీ పచ్చగా ఉండే వారంతా అనుకున్నారు... Source: వినోదం | 21 Jan 2008 | 11:46 am
అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచి సెన్సెక్స్ సోమవారం 1440 గంటల సమయంలో 2,049.74 పాయింట్ల నష్టపోయి భారీగా పతనమైంది. అమ్మకపు ఒత్తిళ్లకు బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావం తోడవడంతో... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 11:05 am
ధూమ్- 2లో సెక్సీతార బిపాసా, అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బిగుతైన దుస్తులు ధరించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి వారి దారిలోనే... అంటే రెచ్చగొట్టే దుస్తులలో దర్శనమివ్వటానికి కరీనాకపూర్ సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ సినీ జనం చెపుతున్నారు. Source: వినోదం | 21 Jan 2008 | 10:11 am
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.433.63 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను సత్యం బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో... Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 10:10 am
ఆకాష్, పూనమ్‌సింగార్‌లు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న నేస్తామా చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. లంక శివశంకర్, లంక కరుణాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. వీరేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:55 am
శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కృష్ణార్జున చిత్రం ఫిబ్రవరిలో 275 ప్రింట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ముఖ్య భూమిక పోషిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:54 am
సుమంత్ హీరోగా ఎస్.ఎస్. క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన పౌరుడు చిత్రం ఈ సంక్రాంతికి కొంచెం పెద్ద అంచనాలతోనే విడుదలైంది. గతంలో సుమంత్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా నిర్మించిన సత్యం సూపర్‌హిట్... Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:29 am
ఎక్కడ ఉన్నా తమ హీరోపై అభిమానం తగ్గదని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు నిరూపిస్తున్నారు. మెగాస్టార్ వంటివారు ముందుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని దేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లిన ఎన్నారైలు కోరుకుంటున్నారు.
రాష్ట్రరాజకీయాల్లోకి చిరంజీవి... Source: వినోదం | 21 Jan 2008 | 7:27 am
యూత్‌ఫుల్, మాస్, క్లాస్‌ల మేళవింపులతో విభిన్న చిత్రాల్లో నటించిన హీరో రవితేజ. ఇడియట్, భద్ర, విక్రమార్కుడు వంటి సక్సెస్‌ఫుల్ ... Source: వినోదం | 21 Jan 2008 | 7:14 am
యూత్‌ఫుల్, మాస్, క్లాస్‌ల మేళవింపులతో విభిన్న చిత్రాల్లో నటించిన హీరో రవితేజ. ఇడియట్, భద్ర, విక్రమార్కుడు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ హీరో తాజాగా నటించిన కృష్ట చిత్రం కూడా విజయవంతం... Source: వినోదం | 21 Jan 2008 | 7:14 am
వైవిధ్య నటుడు కమల్ హాసన్ త్వరలో మర్మయోగి టైటిల్‌తో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్... Source: వినోదం | 21 Jan 2008 | 7:06 am
వచ్చే మూడేళ్లలో రూ. 24వేల కోట్లను భారత్‌లో పెట్టుబడిగా పెట్టనున్నామని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఎస్సార్ తెలిపింది. దేశంలో తమ వినియోగ దారుల సంఖ్యను వంద మిలియన్లకు చేర్చే ఉద్ధేశ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనున్నామని వెల్లడించింది. Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 6:16 am
రిలయన్స్ పవర్ వాటా ధరను రూ. 450లుగా నిర్ణయించామని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. అలాగే రిటైల్ మదుపుదార్లకు రూ. 430లకే అందించాలని నిర్ణయించామని వెల్లడించారు. Source: Yahoo! Telugu: Business | 20 Jan 2008 | 6:08 am
అనీల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ పవర్ ఐపీవో తన షేర్లకు రూ.7.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించి చరిత్ర సృష్టించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) నుంచి ఈ ఐపీవోకు మొత్తం డిమాండ్‌లో సగానికిపైగా Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 4:51 pm
ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషించనున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సస్పెన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో శివబాలాజీ హీరోగా చేయనున్నాడు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 11:53 am
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు.... Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ... Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం... Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,... Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080123_india_telugu.php on line 15
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080123_india_telugu.php on line 15
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080123_india_telugu.php on line 15
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080123_india_telugu.php on line 15