మానవులకు సోకని బర్డ్‌ఫ్లూ: కొనసాగుతున్న కోళ్ల సంహారం

ఇప్పటి వరకు మానవులకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన దాఖలాలు తమ దృష్టికి రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమణి రాందాస్ మంగళవారం మీడియాతో అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాలలో భారీ సంఖ్యలో కోళ్ల సంహారం జరుగుతున్న నేపథ్యంలో...
Source: జాతీయ | 22 Jan 2008 | 11:08 am

పోకూరి సినిమాల్లో మసాలా ఎక్కువైంది: నారాయణమూర్తి

పోకూరి బాబూరావు, ఆర్. నారాయణమూర్తి ఇద్దరూ సినీరంగం గురించి పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలిసిన వారే. ఇద్దరూ విప్లవ సినిమాలతోనే చిత్రరంగంలో పేరు సంపాదించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:52 am

జెనీలియాతో రవిబాబు కొత్త చిత్రం

అల్లరి సినిమాతో దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన రవిబాబు దర్శకునిగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. యాడ్ ఫిలింస్ డైరెక్టర్‌గా యు.ఎస్.ఎ.లో శిక్షణ పొందిన రవిబాబు దర్శకత్వంతో పాటు నటునిగాను విభిన్నమైన...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:40 am

చిన్న సినిమాల జోరుతో పెద్ద సినిమాలు బేజారు

కొన్ని చిత్రాలు చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద సినిమాల కంటే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇలాంటి చిత్రాలు సంక్రాంతికి తెరమీదకొచ్చిన పెద్ద హీరోల సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 10:38 am

బెంగాల్‌లో మరో మూడు జిల్లాలకు పాకిన బర్డ్‌ఫ్లూ

బెంగాల్‌ను వణికిస్తున్న బర్డ్‌ఫ్యూ మరో మూడు జిల్లాలకు పాకినట్టు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో బాన్కూర్, మాల్డా, నదియ జిల్లాల నుంచి సోమవారం తీసుకున్న శాంపిల్స్‌లో ఫర్డ్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని జంతు...
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 10:20 am

స్వల్పంగా కోలుకుంటున్న సెన్సెక్స్: 1593 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్‌‌‌ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రాంతంలో 1593 పాయింట్లు బలహీనపడి 16012 పాయింట్లు నష్టంతో కోనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా....
Source: Yahoo! Telugu: Business | 22 Jan 2008 | 8:52 am

ప. బెంగాల్‌లో మరో మూడు జిల్లాలకు బర్డ్‌ఫ్లూ

పశ్చిమ బెంగాల్ బర్డ్‌ఫ్లూ వ్యాధి విలయతాండవం చేస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం బర్డ్‌ఫ్లూ వ్యాధి పశ్చిమ బెంగాల్‌లోని మూడు జిల్లాలకు ప్రబలిందని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ లేబొరేటరీ (హెచ్ఎస్ఏడీఎల్) నిర్ధారణ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా...
Source: జాతీయ | 22 Jan 2008 | 8:09 am

కల్లు సొసైటీల పునరుద్ధరణకు కృషి: బాబు హామీ

తాము అధికారంలోకి వస్తే కల్లు గీత సొసైటీలను పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కల్లు గీత కార్మికులకు హామీ ఇచ్చారు....
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 7:11 am

టాక్సీల బంద్‌తో వేడెక్కిన లైఫ్‌టాక్స్ వ్యవహారం

టాక్సీలకు లైఫ్‌టాక్స్‌పై నిబంధనలను సడలించాలని కోరుతూ టాక్సీ వాలాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా అంత మొత్తం కట్టడం కష్టమవుతుందని తెలుపుతున్న టాక్సీ వాలాలు మూడు...
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 6:48 am

ఫిబ్రవరి 4 నుంచి అన్నమయ్య బాల బ్రహోత్సవాలు

తిరుమల గిరులపై కొలువున్న శ్రీవారిని ప్రార్థించేసే అన్నమయ్య కీర్తలను బాలగళాల్లో వినిపించే రీతిలో ఫిబ్రవరి నాలుగు నుంచి బాల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు....
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 6:02 am

సోనియాదే నిర్ణయం : మొయిలీ పునరుద్ఘాటన

ప్రత్యేక తెలంగాణ అంశంపై తుది నిర్ణయం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీదేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ పునరుద్ఘాటించారు...
Source: ఏపీ న్యూస్ | 22 Jan 2008 | 5:35 am

సీపీఎం మూడో ఫ్రంట్ ప్రయత్నాలు దండగేః బీజేపీ

మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం సీపీఎం చేసే ప్రయత్నాలు శుద్ధ దండగ కాగలవని బీజేపీ సోమవారం దుయ్యబట్టింది. రెండు ప్రధాన ఫ్రంట్‌లు ఉన్న భారత రాజకీయాల్లో మరో ఫ్రంట్‌కు చోటు లేదని జోస్యం చెప్పింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో...
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 4:47 am

కాంగ్రెస్‌లో అలమావో నేతృత్వంలోని సేవ్ గోవా ఫ్రంట్

మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలమావో నేతృత్వంలోని సేవ్ గోవా ఫ్రంట్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. అసెంబ్లీలో సభ్యత్వంగల ఇద్దరు పార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై చర్చలు జరిపారు....
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 4:17 am

ప్రత్యేక తెలంగాణాపై తుది నిర్ణయం సోనియాదే: మొయిలీ

ప్రత్యేక తెలంగాణాపై తుది నిర్ణయం కాంగ్రెస్ దేశ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ వీరప్ప మొయిలీ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 4:16 am

పేదలందరికీ ఉచిత గృహాలు: చంద్రబాబు హామీ

రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా గృహాలను సమకూరుస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల జీవన ప్రమాణాలను మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామన్నారు....
Source: Yahoo! Telugu: News | 22 Jan 2008 | 3:35 am

జనవరి 22, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2008 | 3:06 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 120ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ. 1.35లవద్ద నిలిచింది....
Source: Yahoo! Telugu: Business | 22 Jan 2008 | 2:35 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 22 Jan 2008 | 2:34 am

తెలంగాణాపై పార్టీలో చర్చలు: బాబు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అంశంపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు యూఎన్‌పీఏ ఛైర్మన్ ములాయంసింగ్ యాదవ్...
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 3:51 pm

బీసీ ప్రత్యేక పథకాల పునరుద్ధరణ: బాబు

విజయవాడలో యూఎన్‌పీఏ తరపున నిర్వహించిన రైతు సదస్సు అందించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనవరి 23న వరంగల్‌లో బీసీల గర్జన పేరిట మహాసభను నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ (తెదేపా) సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని...
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 1:05 pm

సెన్సెక్స్ భారీ పతనం: 2,050 పాయింట్ల నష్టం

అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచి సెన్సెక్స్ సోమవారం 1440 గంటల సమయంలో 2,049.74 పాయింట్ల నష్టపోయి భారీగా పతనమైంది. అమ్మకపు ఒత్తిళ్లకు బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావం తోడవడంతో...
Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 11:05 am

నోబెల్ బహుమతికి కలామ్ చిట్కాలు

ఫోటోవోల్టియెక్ సెల్స్ తాలూకు సామర్ధ్యాన్ని మెరుగుపరిచే దిశగా సౌరశక్తిపై పరిశోధన, భూకంపాలను ముందుగానే గుర్తించడానికి తోడ్పడే విద్యుత్ అయస్కాంత ప్రక్రియపై అధ్యయనం చేయడం ద్వారా నోబెల్ బహుమతిని సాధించే అవకాశం ఉందని మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలామ్..
Source: జాతీయ | 21 Jan 2008 | 10:23 am

సత్యం త్రైమాసిక నికర లాభం రూ.433 కోట్లు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.433.63 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను సత్యం బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో...
Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 10:10 am

తస్లీమాపై దాడి కేసు: శాసనసభ్యులపై ఛార్జ్ షీటు

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై దాడి కేసులో ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, అఫ్సర్ ఖాన్, మొజం ఖాన్‌లతో పాటు దాడికి సహకరించిన ఎనిమిది మంది పార్టీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు 31 పేజీల ఛార్జ్ షీటును....
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:58 am

నేస్తామా చిత్రం ఆడియో విడుదల

ఆకాష్, పూనమ్‌సింగార్‌లు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న నేస్తామా చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. లంక శివశంకర్, లంక కరుణాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. వీరేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:55 am

ఫిబ్రవరిలో 275 ప్రింట్లతో రానున్న కృష్ణార్జున

శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కృష్ణార్జున చిత్రం ఫిబ్రవరిలో 275 ప్రింట్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:54 am

సామాన్యుడిలానే ప్రవర్తించే పౌరుడు

సుమంత్ హీరోగా ఎస్.ఎస్. క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన పౌరుడు చిత్రం ఈ సంక్రాంతికి కొంచెం పెద్ద అంచనాలతోనే విడుదలైంది. గతంలో సుమంత్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా నిర్మించిన సత్యం సూపర్‌హిట్...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2008 | 9:29 am

వైద్యుల నియామకానికి సీఎం ఆదేశం

రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 2103 వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి సోమవారం సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అలాగే తిరుపతిలోని 50 పడకల ఆసుపత్రిని....
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:27 am

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వదంతులు

పశ్చిమ బెంగాల్‌లో విస్తారంగా వ్యాపించి లక్షల సంఖ్యలో కోళ్లను పొట్టన పెట్టుకున్న బర్డ్ ఫ్లూ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌లో సైతం వ్యాపించిందనే పుకార్లు ఉభయ గోదావరి జిల్లాలలో షికార్లు చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలలో కోళ్ల ఫారమ్ యజమానులు...
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2008 | 9:13 am

విజయవంతమైన ఇజ్రాయెల్ ఉపగ్రహ ప్రయోగం

ఇజ్రాయెల్‌కు చెందిన పోలారిస్ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరీక్ష కేంద్రానికి చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఖచ్చితంగా ఉదయం 09:17 గంటలకు నారింజ రంగు జ్వాలలను విరజిమ్ముతూ...
Source: జాతీయ | 21 Jan 2008 | 7:39 am

వచ్చే మూడేళ్లలో భారత్‌లో రూ. 24వేల కోట్ల పెట్టుబడిః వొడాఫోన్

వచ్చే మూడేళ్లలో రూ. 24వేల కోట్లను భారత్‌లో పెట్టుబడిగా పెట్టనున్నామని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఎస్సార్ తెలిపింది. దేశంలో తమ వినియోగ దారుల సంఖ్యను వంద మిలియన్లకు చేర్చే ఉద్ధేశ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనున్నామని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Business | 21 Jan 2008 | 6:16 am

నాసిక్‌లో బస్సు ప్రమాదం: 36 మంది మృతి

నాసిక్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. నాశిక్‌లో గల సప్త్‌శ్రింగి పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో వెళ్తున్న భక్తులు బృందం ఉన్న బస్సు హఠాత్తుగా ఇరుకుగా ఉన్న లోయలో పడిపోయింది. దీంతో ఇంత...
Source: జాతీయ | 21 Jan 2008 | 4:09 am

భారత్‌కు వచ్చిన బ్రిటీష్ ప్రధాని బ్రౌన్

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఆదివారం భారత్‌కు విచ్చేశారు. బ్రౌన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌ పర్యటనకు రావడం ఇదే ప్రప్రథమం. ఈ పర్యటనలో ఆయన భారత్-బ్రిటన్ దేశాల సంబంధాలతో పాటు..
Source: జాతీయ | 20 Jan 2008 | 10:31 am

తమిళ రాష్ట్రాభివృద్ధిలో తెలుగు వారి పాత్ర కీలకం: సురేష్ రెడ్డి

తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి వెనుక తెలుగు వారి పాత్ర కీలకంగా ఉందని మన రాష్ట్ర శాసనసభ సభాపతి కేఆర్.సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వున్న తెలుగువారు అన్ని రకాలుగా తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన....
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 10:10 am

అంతర్గత భద్రతపై పొరుగు దేశాల గందరగోళం: ప్రధాని

పొరుగుదేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు స్వదేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో నెలకొంటున్న పరిస్థితులను నిశింతంగా పరిశీలిస్తూ.. ఎప్పటికపుడు అప్రమత్తంగా....
Source: జాతీయ | 20 Jan 2008 | 8:07 am

కొలిక్కి వచ్చిన గోవా రాజకీయ సంక్షోభం

గోవా రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నలుగురు ఎమ్మేల్యేలు శాంతించారు. కాంగ్రెస్ అధిష్టానంతో వారు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో గోవా సంక్షోభం...
Source: జాతీయ | 20 Jan 2008 | 6:54 am

రిలయన్స్ పవర్ వాటా ధర రూ. 450: అనిల్ అంబానీ

రిలయన్స్ పవర్ వాటా ధరను రూ. 450లుగా నిర్ణయించామని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. అలాగే రిటైల్ మదుపుదార్లకు రూ. 430లకే అందించాలని నిర్ణయించామని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Business | 20 Jan 2008 | 6:08 am

శ్రీహరికోట నుంచి రేపు పీఎస్‌ఎల్వీ ప్రయోగం

శ్రీహరికోటలోని సతీష్ థావన్ ఆంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని సోమవారం నిర్వహించనున్నారు. ఇజ్రాయేల్‌కు చెందిన పొలారిస్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ ద్వారా రోదసీలో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం....
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 5:51 am

రిలయన్స్ ఐపీవోకు 100 బిలియన్ డాలర్ల ఎఫ్ఐఐ డిమాండ్

అనీల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ పవర్ ఐపీవో తన షేర్లకు రూ.7.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించి చరిత్ర సృష్టించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) నుంచి ఈ ఐపీవోకు మొత్తం డిమాండ్‌లో సగానికిపైగా
Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 4:51 pm

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముమైత్‌ఖాన్‌ కొత్త చిత్రం

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషించనున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సస్పెన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో శివబాలాజీ హీరోగా చేయనున్నాడు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 11:53 am

మ్ముఁ ..మ్ముఁ.. ముద్దుకు "సై" అంటున్న స్నేహా

అందమైన ముఖం, చిక్కటి నవ్వుతో ఇట్టే ఆకర్షించే హీరోయిన్ స్నేహా. గ్లామర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే శృంగారభరిత సన్నివేశాలకు, ముద్దు సీన్లకు మాత్రం ఆమడదూరంలో ఉండే ఈ భామ.. తాజాగా ఆ కోవలో చేరింది. హీరోలతో....
Source: వినోదం | 18 Jan 2008 | 7:40 am

ప్రభుదేవా నాకు స్ఫూర్తి: అల్లుఅర్జున్

గంగోత్రి చిత్రంలో ఏమీ తెలీనివాడిలా నటించి.. ఆర్య, హ్యాపీ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లుఅర్జున్. వైవిధ్యనటనతో ఎంతో మంది అభిమానుల ఆధరాభిమానాలను పొందాడు. చిత్రచిత్రానికి ఎదుగుతూ చిత్ర సీమలో తన కంటూ ఓ స్టార్...
Source: వినోదం | 18 Jan 2008 | 5:40 am

శివాజీ-వైజయంతీల "సూపర్" కాంబినేషన్

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్‌ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'....
Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm

అసభ్య వస్త్రధారణపై క్షమాపణ చెప్పిన శ్రియ

తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ...
Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm

ప్రేమ త్యాగం ప్రధానాంశంగా వాన చిత్రం

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్...
Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am

గోడపక్కన నిలబడుకుంటాను

సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా.. శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే...
Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am

కోటిరూపాయలిస్తే కాదంటానా: ఛార్మి

చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది...
Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am

ప్రతిష్టాత్మక చిత్ర దర్శకుని కోసం వేట

మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి...
Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am

పిల్లల సరదా తీర్చే భోగి పండుగ

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు....
Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am

భర్తలో మార్పు కోసం

కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am

కుక్క పిల్ల... సత్తిరెడ్డి

కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm

తరుణ్

బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం...
Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am

మంచి, చెడు శకునాలు

మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm

దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080122_india_telugu.php on line 13

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080122_india_telugu.php on line 13

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080122_india_telugu.php on line 13

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080122_india_telugu.php on line 13