రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఆదివారం భారత్‌కు విచ్చేశారు. బ్రౌన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పర్యటనకు రావడం ఇదే ప్రప్రథమం. ఈ పర్యటనలో ఆయన భారత్-బ్రిటన్ దేశాల సంబంధాలతో పాటు.. Source: జాతీయ | 20 Jan 2008 | 10:31 am
తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి వెనుక తెలుగు వారి పాత్ర కీలకంగా ఉందని మన రాష్ట్ర శాసనసభ సభాపతి కేఆర్.సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వున్న తెలుగువారు అన్ని రకాలుగా తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన.... Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 10:10 am
పొరుగుదేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు స్వదేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో నెలకొంటున్న పరిస్థితులను నిశింతంగా పరిశీలిస్తూ.. ఎప్పటికపుడు అప్రమత్తంగా.... Source: జాతీయ | 20 Jan 2008 | 8:07 am
గోవా రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నలుగురు ఎమ్మేల్యేలు శాంతించారు. కాంగ్రెస్ అధిష్టానంతో వారు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో గోవా సంక్షోభం... Source: జాతీయ | 20 Jan 2008 | 6:54 am
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపుపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ధరల పెంపుపై రెండు సార్లు భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఒక తుది నిర్ణయానికి రాలేక పోయింది. యూపీఏలోని కీలక భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు.... Source: జాతీయ | 20 Jan 2008 | 5:59 am
శ్రీహరికోటలోని సతీష్ థావన్ ఆంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని సోమవారం నిర్వహించనున్నారు. ఇజ్రాయేల్‌కు చెందిన పొలారిస్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ ద్వారా రోదసీలో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం.... Source: ఏపీ న్యూస్ | 20 Jan 2008 | 5:51 am
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 'తెలంగాణా' సవాళ్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణాలోని తన నియోజకవర్గమైన రామన్న పేట నుంచి పోటీ చేయాలని రామన్న పేట నియోజక వర్గ శాసన సభ్యుడు... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 12:13 pm
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని పేదలకు 10 లక్షరాల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తిరుపతిలో శనివారం నాలుగవ విడత భూపంపిణీని ప్రారంభించారు. నాలగవ విడుత భూపంపిణీలో భాగంగా రాష్ట్రంలో 1,60,000 ఎకరాలను... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 11:41 am
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతికి ప్రత్యేక భద్రత బృందం (ఎస్‌పీజీ) సభ్యులతో భద్రతను కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితులలో ఎస్‌పీజీ యాక్టును సవరించే అవకాశం లేదని... Source: జాతీయ | 19 Jan 2008 | 6:52 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా సన్నాహాలు సాగుతున్నట్టు కోలీవుడ్ పరిశ్రమ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు చెందిన అభిమాన సంఘాలకు చెందిన నేతలను... Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 6:41 am
బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లా, ఖల్‌గావ్ పట్టణంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన పూర్వాపరాలలోకి వెళ్ళినట్లయితే... విద్యుత్ కొరత తీవ్రతను నిరసిస్తూ... Source: జాతీయ | 19 Jan 2008 | 6:37 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి రోజురోజుకి ప్రబలుతోంది. శుక్రవారం మరో నాలుగు జిల్లాలకు పాకింది. దీంతో.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. బెంగాల్ రాష్ట్రంలోని బర్ద్వాన్, బంకూరా, ముర్షీదాబాద్ జిల్లాలలో లక్షల.... Source: జాతీయ | 19 Jan 2008 | 5:00 am
గుజరాత్ మారణకాండ అనంతరం చెలరేగిన ఘర్షణల సమయంలో గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం 12 మందిని దోషులుగా నిర్థారించింది. వీరందరికీ ఈనెల 21వ తేదీ శిక్షలు ఖరారు చేయనున్నట్టు.... Source: జాతీయ | 19 Jan 2008 | 4:49 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శనివారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 2:20 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు పౌరుడు చిత్రంపై ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం... Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2008 | 2:17 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 2:10 am
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. అధికారిక ప్రకటనను అనుసరించి 6,301 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 2,232 ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్... Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 3:35 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న విమర్శలు సరికాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం... Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 2:23 pm
విశాఖ పట్టణంలోని హజారా దర్గాకు చెందిన 5,237 ఎకరాల వివాదాస్పద భూమిని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రకటించారు. పైన పేర్కొన్న వివాదాస్పద భూమి 1902 నుంచి న్యాయస్థానం పరిధిలో ఉందని... Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 2:11 pm
శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 687 పాయింట్లు నష్టపోయి 19014 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 208 పాయింట్లు నష్టపోయి 5705 పాయింట్ల వద్ద నిలిచింది. Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 12:09 pm
ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా రామారావుకు నివాళులు అర్పించారు. Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:18 am
ధర్మపురి బస్సు దహనం కేసులో ముగ్గురు దోషులకు మద్రాసు హైకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్ష అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దోషులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.... Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:14 am
చెన్నైలో శనివారం నుంచి ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఐటీఏ వ్యవస్థాపక Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 9:51 am
రాజీవ్ స్వగృహా నిర్మాణానికి తొలి దశలబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. అందుకోసం ఫిబ్రవరి 19 20 తేదీలలో ఎస్‌బీఐ రుణమేళా నిర్వహిస్తున్నట్లు రాజీవ్.... Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 9:36 am
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ సంయుక్త సంస్థను చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడాదికి రూ. వెయ్యి కోట్ల విలువైన రోడ్లు... Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:42 am
అందమైన ముఖం, చిక్కటి నవ్వుతో ఇట్టే ఆకర్షించే హీరోయిన్ స్నేహా. గ్లామర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే శృంగారభరిత సన్నివేశాలకు, ముద్దు సీన్లకు మాత్రం ఆమడదూరంలో ఉండే ఈ భామ.. తాజాగా ఆ కోవలో చేరింది. హీరోలతో.... Source: వినోదం | 18 Jan 2008 | 7:40 am
రాష్ట్రంలో బీసీల సమస్యలను అధ్యయం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటుచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో... Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:26 am
అనిల్ అంబానీ సారథ్యంలోని ఏడీఏ గ్రూపు కంపెనీల్లో రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీ స్థాయిలో బిడ్లను కైవసం చేసుకుంది. దేశంలో కెల్లా అతి భారీ తొలి పబ్లిక్ ఆఫర్ అయిన రిలయన్స్ ఫవర్ ఐపీఓ మూడో రోజు రూ. 2.34 లక్షల కోట్ల విలువైన... Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:15 am
సింగూరులో టాటా గ్రూపు ప్రతిష్టాత్మంగా చేపట్టిన చిన్న కార్ల ప్లాంటు కోసం జరిగిన భూసేకరణ న్యాయబద్ధమేనని కలకత్తా హైకోర్టు శుక్రవారం తెలిపింది. కలకత్తా హైకోర్టు టాటా గ్రూపు సింగూరులో జరిపిన భూసేకరణ న్యాయబద్ధమేనని తీర్పు Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:11 am
రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి... Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:09 am
ఈ ఏదాది విద్యాసంవత్సరానికిగాను ఐఐటీతోపాటు ఇంటర్ ఎంపీసీ, జేఈఈ కోచింగ్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్పప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి జె.సుధారణి గురువారం తెలిపారు.... Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:57 am
రాష్ట్రంలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు మాతృ భాషలోనే బోధన జరగాలని లోక్‌సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.... Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:33 am
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి గురువారం కేంద్ర ప్రభుత్వానికి దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా పెరిగిన కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am
తొమ్మిదో ఆటో ఎక్స్‌పోలో గురువారం రూ. 20 వేల కోట్ల వ్యాపారం జరిగింది. దాదాపు రెండు వేల సంస్థలు పాల్గొన్న ఈ ఆటో ఎక్స్‌పోను మొత్తం 18 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు.... Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am
గంగోత్రి చిత్రంలో ఏమీ తెలీనివాడిలా నటించి.. ఆర్య, హ్యాపీ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లుఅర్జున్. వైవిధ్యనటనతో ఎంతో మంది అభిమానుల ఆధరాభిమానాలను పొందాడు. చిత్రచిత్రానికి ఎదుగుతూ చిత్ర సీమలో తన కంటూ ఓ స్టార్... Source: వినోదం | 18 Jan 2008 | 5:40 am
సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను... Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 5:25 am
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'.... Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm
తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ... Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్... Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am
కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am
సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా..
శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే... Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am
చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది... Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am
మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి... Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am
విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు.... Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am
యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am
గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే పనులన్నీ వాస్తు రీత్యా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. అటువంటు సమయంలో... Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 12:17 pm
సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. బెంగళూరుకులో కళాశాల చదువును పూర్తిచేసుకున్న ఈ కన్నడ భామ యోగా నేర్చుకుంది. అనంతరం యోగ టీచర్‌గా పనిచేస్తూ వచ్చింది. ఒక రోజు అనుకోకుండా... Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 4:44 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ... Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం... Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,... Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080120_india_telugu.php on line 6
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080120_india_telugu.php on line 6
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080120_india_telugu.php on line 6
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080120_india_telugu.php on line 6