రాష్ట్ర కాంగ్రెస్‌లో 'తెలంగాణా' రగడ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 'తెలంగాణా' సవాళ్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణాలోని తన నియోజకవర్గమైన రామన్న పేట నుంచి పోటీ చేయాలని రామన్న పేట నియోజక వర్గ శాసన సభ్యుడు...
Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 12:13 pm

మరో రెండేళ్లలో 10 లక్షల ఎకరాల పంపిణీ: వైఎస్

వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని పేదలకు 10 లక్షరాల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తిరుపతిలో శనివారం నాలుగవ విడత భూపంపిణీని ప్రారంభించారు. నాలగవ విడుత భూపంపిణీలో భాగంగా రాష్ట్రంలో 1,60,000 ఎకరాలను...
Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 11:41 am

మాయావతికి ఎస్‌పీజీ భద్రతను నిరాకరించిన కేంద్రం

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయవతికి ప్రత్యేక భద్రత బృందం (ఎస్‌పీజీ) సభ్యులతో భద్రతను కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్థితులలో ఎస్‌పీజీ యాక్టును సవరించే అవకాశం లేదని...
Source: జాతీయ | 19 Jan 2008 | 6:52 am

అభిమాన సంఘాలతో "మెగా" సోదరుల మంతనాలు!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా సన్నాహాలు సాగుతున్నట్టు కోలీవుడ్ పరిశ్రమ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు చెందిన అభిమాన సంఘాలకు చెందిన నేతలను...
Source: ఏపీ న్యూస్ | 19 Jan 2008 | 6:41 am

బీహార్‌లో రైతన్నలపై పోలీసు కాల్పులు: ఐదుగురి మృతి

బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లా, ఖల్‌గావ్ పట్టణంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన పూర్వాపరాలలోకి వెళ్ళినట్లయితే... విద్యుత్ కొరత తీవ్రతను నిరసిస్తూ...
Source: జాతీయ | 19 Jan 2008 | 6:37 am

బెంగాల్‌లో ప్రజ్వరిల్లుతున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి రోజురోజుకి ప్రబలుతోంది. శుక్రవారం మరో నాలుగు జిల్లాలకు పాకింది. దీంతో.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. బెంగాల్ రాష్ట్రంలోని బర్ద్వాన్‌, బంకూరా, ముర్షీదాబాద్‌ జిల్లాలలో లక్షల....
Source: జాతీయ | 19 Jan 2008 | 5:00 am

బిల్కిస్ బానో అత్యాచారం కేసు: 12 మంది దోషులు

గుజరాత్ మారణకాండ అనంతరం చెలరేగిన ఘర్షణల సమయంలో గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం 12 మందిని దోషులుగా నిర్థారించింది. వీరందరికీ ఈనెల 21వ తేదీ శిక్షలు ఖరారు చేయనున్నట్టు....
Source: జాతీయ | 19 Jan 2008 | 4:49 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శనివారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 2:20 am

జనవరి 19, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు పౌరుడు చిత్రంపై ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2008 | 2:17 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 19 Jan 2008 | 2:10 am

పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. అధికారిక ప్రకటనను అనుసరించి 6,301 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 2,232 ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్...
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 3:35 pm

కోర్టు తీర్పుతోనే 'సేతుసముద్రం': కాంగ్రెస్

సేతుసముద్రం ప్రాజెక్టుపై ముందుకు సాగేందుకు న్యాయస్థానం ఆదేశాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శుక్రవారం పేర్కొంది. ఆడమ్ వారధి ఆచూకి లేదంటూ నిపుణుల కమిటి నిర్దారించిన నేపథ్యంలో ప్రాజెక్టును...
Source: జాతీయ | 18 Jan 2008 | 3:03 pm

ప్రత్యేక తెలంగాణాను అడ్డుకోలేదు: వైఎస్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న విమర్శలు సరికాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం...
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 2:23 pm

వక్ఫ్ బోర్డు పరమైన వివాదాస్పద భూమి

విశాఖ పట్టణంలోని హజారా దర్గాకు చెందిన 5,237 ఎకరాల వివాదాస్పద భూమిని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రకటించారు. పైన పేర్కొన్న వివాదాస్పద భూమి 1902 నుంచి న్యాయస్థానం పరిధిలో ఉందని...
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 2:11 pm

ఆచరణసాధ్యంకాని బాబు వాగ్దానాలు: రోశయ్య

ఆచరణసాధ్యంకాని హామీలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి తొమ్మిది గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్తు, గృహ వినియోగ విద్యుత్..
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 1:55 pm

ముస్లిం యువతను వేధించలేదు: వైఎస్

మక్కామసీదు బాంబు పేలుడు మరియు ఆగస్టు 25 నాటి జంట పేలుళ్ల పరిశోధనలో ముస్లిం యువకులను వేధించడం లేదా అక్రమంగా అదుపులోకి తీసుకోవడం జరగలేదని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. విశ్వసనీయమైన సమాచారాన్ని...
Source: ఏపీ న్యూస్ | 18 Jan 2008 | 1:13 pm

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 687 పాయింట్లు పతనం

శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 687 పాయింట్లు నష్టపోయి 19014 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 208 పాయింట్లు నష్టపోయి 5705 పాయింట్ల వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 12:09 pm

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: ప్రముఖుల నివాళి

ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా రామారావుకు నివాళులు అర్పించారు.
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:18 am

ధర్మపురి దోషులకు ఉరిశిక్ష నిలిపివేత: సుప్రీం ఆదేశం

ధర్మపురి బస్సు దహనం కేసులో ముగ్గురు దోషులకు మద్రాసు హైకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్ష అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దోషులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 10:14 am

ఐటీఏ ఆధ్వర్యాన చెన్నైలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

చెన్నైలో శనివారం నుంచి ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఐటీఏ వ్యవస్థాపక
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 9:51 am

రాజీవ్ స్వగృహా పథకానికి ఎస్‌బీఐ రుణం: శాలిని మిశ్రా

రాజీవ్ స్వగృహా నిర్మాణానికి తొలి దశలబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. అందుకోసం ఫిబ్రవరి 19 20 తేదీలలో ఎస్‌బీఐ రుణమేళా నిర్వహిస్తున్నట్లు రాజీవ్....
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 9:36 am

డీఎల్‌ఎఫ్, గాయత్రి ప్రాజెక్ట్స్ మధ్య అవగాహన ఒప్పందం

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ సంయుక్త సంస్థను చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడాదికి రూ. వెయ్యి కోట్ల విలువైన రోడ్లు...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:42 am

మ్ముఁ ..మ్ముఁ.. ముద్దుకు "సై" అంటున్న స్నేహా

అందమైన ముఖం, చిక్కటి నవ్వుతో ఇట్టే ఆకర్షించే హీరోయిన్ స్నేహా. గ్లామర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే శృంగారభరిత సన్నివేశాలకు, ముద్దు సీన్లకు మాత్రం ఆమడదూరంలో ఉండే ఈ భామ.. తాజాగా ఆ కోవలో చేరింది. హీరోలతో....
Source: వినోదం | 18 Jan 2008 | 7:40 am

బీసీల సంక్షేమానికి ప్రత్యేక కమిటీ: రఘువీరా రెడ్డి

రాష్ట్రంలో బీసీల సమస్యలను అధ్యయం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటుచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో...
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:26 am

రిలయన్స్ పవర్‌‌కు భారీ స్థాయిలో బిడ్లు

అనిల్ అంబానీ సారథ్యంలోని ఏడీఏ గ్రూపు కంపెనీల్లో రిలయన్స్ పవర్ లిమిటెడ్ భారీ స్థాయిలో బిడ్లను కైవసం చేసుకుంది. దేశంలో కెల్లా అతి భారీ తొలి పబ్లిక్ ఆఫర్ అయిన రిలయన్స్ ఫవర్ ఐపీఓ మూడో రోజు రూ. 2.34 లక్షల కోట్ల విలువైన...
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 7:15 am

సింగూరులో టాటాల భూసేకరణ న్యాయబద్ధమే: హైకోర్టు

సింగూరులో టాటా గ్రూపు ప్రతిష్టాత్మంగా చేపట్టిన చిన్న కార్ల ప్లాంటు కోసం జరిగిన భూసేకరణ న్యాయబద్ధమేనని కలకత్తా హైకోర్టు శుక్రవారం తెలిపింది. కలకత్తా హైకోర్టు టాటా గ్రూపు సింగూరులో జరిపిన భూసేకరణ న్యాయబద్ధమేనని తీర్పు
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:11 am

రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు: 18న ప్రారంభం

రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి...
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 7:09 am

ఐఐటీ కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం: సుధారాణి

ఈ ఏదాది విద్యాసంవత్సరానికిగాను ఐఐటీతోపాటు ఇంటర్ ఎంపీసీ, జేఈఈ కోచింగ్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్పప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి జె.సుధారణి గురువారం తెలిపారు....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:57 am

ఐదో తరగతి వరకు మాతృ భాషలోనే బోధన: జయప్రకాశ్

రాష్ట్రంలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు మాతృ భాషలోనే బోధన జరగాలని లోక్‌సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు....
Source: Yahoo! Telugu: News | 18 Jan 2008 | 6:33 am

పెట్రో ధరల పెంపుకు ప్రధాని ఆర్థిక సలహా మండలి సూచన

ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి గురువారం కేంద్ర ప్రభుత్వానికి దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా పెరిగిన కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am

ముగిసిన ఆటో ఎక్స్‌పో: రూ. 20 వేల కోట్ల వ్యాపారం

తొమ్మిదో ఆటో ఎక్స్‌పో‌లో గురువారం రూ. 20 వేల కోట్ల వ్యాపారం జరిగింది. దాదాపు రెండు వేల సంస్థలు పాల్గొన్న ఈ ఆటో ఎక్స్‌పోను మొత్తం 18 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు....
Source: Yahoo! Telugu: Business | 18 Jan 2008 | 6:10 am

ప్రభుదేవా నాకు స్ఫూర్తి: అల్లుఅర్జున్

గంగోత్రి చిత్రంలో ఏమీ తెలీనివాడిలా నటించి.. ఆర్య, హ్యాపీ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లుఅర్జున్. వైవిధ్యనటనతో ఎంతో మంది అభిమానుల ఆధరాభిమానాలను పొందాడు. చిత్రచిత్రానికి ఎదుగుతూ చిత్ర సీమలో తన కంటూ ఓ స్టార్...
Source: వినోదం | 18 Jan 2008 | 5:40 am

సంక్రాంతి పూబంతిని చేరుకున్న చిన్నోడు

సంక్రాంతి పండుగ సందడిలో అక్కడి వాతావరణం మహా హుషారుగా ఉంది. అయితే అమెరికా నుంచి వచ్చిన వసంత్ మనసంతా ఓ పల్లెటూరివైపు లాగుతోంది. ఇంటర్... ఆ తర్వాత బీటెక్... వెంటే అమెరికాలో ఉద్యోగం లభించటంతో అమ్మానాన్నల మాటను...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jan 2008 | 5:25 am

రేపటి నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ

అంతర్జాతీయ పతంగుల పండుగ మంగళూరులోని పనంబూర్ సముద్రతీరంలో ప్రారంభంకానుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగ ఆదివారంతో ముగుస్తుంది. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పతంగుల.....
Source: జాతీయ | 18 Jan 2008 | 5:19 am

నందిగ్రామ్‌లో బీయూపీసీ కార్యకర్తల గృహాలకు నిప్పు

గత ఏడాది రగలిన నందిగ్రామ్‌ కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనేవుంది. తాజాగా భూమి ఉచ్ఛద్ ప్రతిరోధ్ కమిటి (బీయూపీసి)కి చెందిన ఐదుగురు కార్యకర్తల గృహాలను సీపీఎం కార్యకర్తలు తగులబెట్టారు. ఈ సంఘటనతో నందిగ్రామ్‌లో వాతావరణం....
Source: జాతీయ | 18 Jan 2008 | 5:15 am

బర్డ్‌ఫ్లూ భయం: కొనసాగుతున్న కోళ్ళ సంహరణ

పశ్చిమబెంగాల్ రాష్ట్ర కోళ్ళ పరిశ్రమకు బర్డ్‌ఫ్లూ వ్యాధి అపారనష్టాన్ని కలిగించింది. తాజాగా మరో జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలను కనుగొన్నారు. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్లను కూడా సంహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజులుగా....
Source: జాతీయ | 18 Jan 2008 | 4:38 am

శివాజీ-వైజయంతీల "సూపర్" కాంబినేషన్

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్‌ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'....
Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm

అసభ్య వస్త్రధారణపై క్షమాపణ చెప్పిన శ్రియ

తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ...
Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm

ప్రేమ త్యాగం ప్రధానాంశంగా వాన చిత్రం

ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్...
Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am

తెలుగువారిని తడపలేకపోయిన కన్నడ వాన

కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am

గోడపక్కన నిలబడుకుంటాను

సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా.. శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే...
Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am

కోటిరూపాయలిస్తే కాదంటానా: ఛార్మి

చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది...
Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am

ప్రతిష్టాత్మక చిత్ర దర్శకుని కోసం వేట

మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి...
Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am

వెంకటేష్ కొత్త సినిమాకు విశాల్- శేఖర్ సంగీతం

విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am

25న ప్రేక్షకుల ముందుకు రాంబో- 4గా సిల్వెస్టర్ స్టాలోన్

ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am

పిల్లల సరదా తీర్చే భోగి పండుగ

ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు....
Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am

అంచనాలు అందుకోలేకపోయిన ఒక్కమగాడు

యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్‌ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am

గృహ నిర్మాణంలో సిద్ధాంతిని సంప్రదించ వలసిన సందర్భాలు

గృహ నిర్మాణం అనేది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు. కావున గృహ నిర్మాణ సమయంలోనే పనులన్నీ వాస్తు రీత్యా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. అటువంటు సమయంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 12:17 pm

అనుష్క

సూపర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుష్క తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. బెంగళూరుకులో కళాశాల చదువును పూర్తిచేసుకున్న ఈ కన్నడ భామ యోగా నేర్చుకుంది. అనంతరం యోగ టీచర్‌గా పనిచేస్తూ వచ్చింది. ఒక రోజు అనుకోకుండా...
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 4:44 am

భర్తలో మార్పు కోసం

కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am

కుక్క పిల్ల... సత్తిరెడ్డి

కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm

తరుణ్

బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం...
Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am

మంచి, చెడు శకునాలు

మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,...
Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm

దీపావళి ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080119_india_telugu.php on line 6

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080119_india_telugu.php on line 6

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080119_india_telugu.php on line 6

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080119_india_telugu.php on line 6