పశ్చిమ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడిన నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను త్రిపుర ప్రభుత్వం గురువారం నిషేధించింది. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తం కావలసిందిగా కోరుతూ రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ హెచ్చరికలు జారీ చేసింది... Source: జాతీయ | 17 Jan 2008 | 9:59 am
పెర్త్ టెస్ట్‌లో భారత బౌలర్ ఆర్పీసింగ్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటయ్యింది. ఆర్పీసింగ్ నాలుగు వికెట్లు తీసుకోగా, పఠాన్, ఇషాంత్ శర్మ, కుంబ్లేలు తలో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు 118 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత అందించారు. Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 9:49 am
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రోహాన్ బొపన్న, సానియా మీర్జా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇక్కడ జరిగిన తొలి రౌండ్‌లో అమెరికా క్రీడాకారుడు రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగిన బోపన్న జోడీ 6-1, 7-6తో జేమ్స్... Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 9:43 am
పాకిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం ద్వారా పర్వేజ్ ముషారఫ్ సహకరించాలని ప్రతిపక్ష పాకిస్థాన్ ముస్లీం లీగ్- నవాజ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 9:37 am
వ్యవసాయ రుణాల మాఫీ నిమిత్తం అదనంగా రూ. 530.06 కోట్ల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలలోని 31 జిల్లాలలో వ్యవసాయ రుణాల పొందిన రైతులుకు తాజా కేటాయింపు లబ్ది... Source: జాతీయ | 17 Jan 2008 | 9:37 am
గోవాలో ఏడు నెలల క్రితం ఏర్పాటయిన కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున ఊగిసలాడుతుండడంతో ఏఐసీసీ నేతలు గురువారం పనాజీ బయలుదేరారు. గోవా మంత్రివర్గం అసెంబ్లీని రద్దును వాయిదావేయాలని Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 9:29 am
నష్టల బాట పట్టిన స్టాక్ మార్కెట్ తర్వాత పుంజుకుని బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 80 పాయింట్లు పుంజుకుని 19948 పాయింట్లు వృద్ధితో కొనసాగుతున్నాయి. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ... Source: Yahoo! Telugu: Business | 17 Jan 2008 | 8:26 am
కేంద్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం కోసం తాము ప్రయత్నిస్తున్నామన్న ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఆ పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరీ కూడా ఆయనతో గొంతు కలిపారు. తమ పార్టీ మూడో Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 8:09 am
ఆస్ట్రేలియా పర్యటనలో సంచలనం సృష్టించిన హర్భజన్ సింగ్ జాతి వివక్ష వివాదం బుధవారం సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆసిస్ టూర్ నుంచి టీం ఇండియాను వెనుక్కు పిలిపించే విధంగా Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 7:54 am
ఇందిరమ్మ గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన... Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 7:26 am
బ్రిటన్ ప్రధాన మంత్రి గోర్డాన్ బ్రౌన్ భారత్ పర్యటన ఆదివారం ప్రారంభం కానుంది. ఆయన భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఆసియా దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకోవడంపై గోర్డాన్ Source: Yahoo! Telugu: News | 17 Jan 2008 | 7:26 am
ఇందిరమ్మ పథకాన్ని అనుసరించి బడుగు బలహీన వర్గాలకు ఉపకరించే గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనాయంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో.... Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 7:15 am
సర్వత్రా సంచలనం రేకెత్తిస్తున్న రెండో ఎస్సార్సీ ప్రతిపాదనను అటక ఎక్కించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చర్యలు ప్రారంభించింది. ఇందుకు తొలి అంకంగా సాక్షాత్తూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రెండో ఎస్సార్సీకి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో... Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 6:56 am
తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్ నటుడు, నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.
విశాఖప... Source: వినోదం | 17 Jan 2008 | 6:22 am
ఈతరం ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఒంటరి చిత్రం పోకూరి బాబు రావు నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది. బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పూర్తయి రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్... Source: వినోదం | 17 Jan 2008 | 5:13 am
మైనారిటీలకు రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ... Source: జాతీయ | 17 Jan 2008 | 5:05 am
పశ్చిమ బెంగాల్ నుంచి కోళ్ళ దిగుమతిని ఒరిస్సా ప్రభుత్వం నిషేధించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలడంతో ఒరిస్సా ప్రభుత్వం నిషేధం విధించినట్లు పశు గణాభివృద్ధి మరియు వెటర్నరీ సేవల డైరక్టర్ విష్ణుపాద సేథీ బుధవారం తెలిపారు... Source: జాతీయ | 17 Jan 2008 | 4:49 am
రాష్ట్రంలోని నల్గొండ, గుంటూరు మరియు తూర్పు గోదావరి జిల్లాలలో బుధవారం చోటు చేసుకున్న నాలుగు రోడ్డు ప్రమాదాలలో 12 మంది మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో గల కొండగట్టూర్ గ్రామం సమీపంలో లారీ బోల్తాపడటంతో... Source: ఏపీ న్యూస్ | 17 Jan 2008 | 4:18 am
గోవాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎన్‌సీపీ మద్ధతు ఉపసంహరించినట్లు విశ్వసనీయ వర్గాలు భోగట్టా. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలిత సంకీర్ణ ప్రభుత్వం పతనానికి చేరువగా పయనిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి... Source: జాతీయ | 17 Jan 2008 | 3:48 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు... Source: Yahoo! Telugu: Business | 17 Jan 2008 | 3:40 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 160ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ. 1.75లవద్ద నిలిచింది.... Source: Yahoo! Telugu: Business | 17 Jan 2008 | 3:26 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 17 Jan 2008 | 3:15 am
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలిసారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి'.... Source: వినోదం | 16 Jan 2008 | 1:21 pm
తన వస్త్రధారణపై వివాదం నెలకొన్న నేపథ్యంలో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు ప్రముఖ నటి శ్రియ బుధవారం క్షమాపణ చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధికి క్షమాపణ లేఖను పంపుతున్నట్లు మీడియాతో తెలిపింది. సంచలన చిత్రంగా ప్రజాదారణ... Source: వినోదం | 16 Jan 2008 | 12:33 pm
ప్రభుత్వం నిర్వహణలోని మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్) ఢిల్లీ ముంబయిల్లో 1,500 కోట్ల రూపాయలతో జీఎస్‌ఎం, బ్రాండ్ బ్యాండ్ విస్తరణ పనులు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఎంటీఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్‌పీ సిన్హా వెల్లడించారు.... Source: Yahoo! Telugu: Business | 16 Jan 2008 | 12:00 pm
దేశంలో వివాదస్పద అంశంగా మారిన రామసేతు వారధి అఫిడవిట్ దాఖలుకు లోగడ విధించిన గడువును సుప్రీం కోర్టు బుధవారం కుదించింది. వచ్చే రెండు వారాల్లోగా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్‌లో కేవలం.... Source: జాతీయ | 16 Jan 2008 | 11:20 am
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన వాన చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బేనరుపై చిత్రీకరించారు. నూకారపు సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్... Source: వినోదం | 16 Jan 2008 | 11:18 am
కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చి ఆరో తేదీలోగా ప్రకటించాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు... Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 10:11 am
సుందరం: అవున్రా మీ ఆవిడ.. మీ అమ్మా రోజు పోట్లాడుకుంటారటుగా... మరి ఆ సమయంలో నువ్వెక్కడ నిలుచుంటావు రా.. మావా..
శివం : నేనా.. అదేంటి మావా సింపుల్.. గోడపక్క నిలుచుంటా.. అంతే... Source: వినోదం | 16 Jan 2008 | 9:51 am
చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది... Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am
మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నవాడు కదా.. ఇంక ఆయన చిత్ర మంటే చెప్పాలా.. అందుకు తగ్గ శ్రమ ఉంటుంది. అలాగే కీర్తి... Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am
కంప్యూటర్ పరికరాల తయారీ సంస్థ హెచ్‌సీఎల్ తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఇతర సంస్థల ల్యాప్‌టాప్‌ల కన్నా తక్కువ ధరలోను, అన్ని సౌకర్యాలతోను దీన్ని అందించనున్నట్టు సంస్థ పేర్కొంది. Source: Yahoo! Telugu: Business | 16 Jan 2008 | 5:20 am
డిబ్రూగర్-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెనుక భాగంలోని రెండు జనరల్ బోగీలతో పాటు మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు రైల్వై అధికారులు వెల్లడించారు. దీంతో.. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలకు... Source: జాతీయ | 16 Jan 2008 | 5:09 am
రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే వణికించిన బర్డ్‌ఫ్యూ మళ్లీ ఛాయలు దేశంలో మళ్లీ కనిపిస్తున్నాయి. తొలుత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్నట్టు కనుగొన్న నిపుణులు.. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర. Source: జాతీయ | 16 Jan 2008 | 4:49 am
ప్రత్యేక తెలంగాణాపై తాను వెల్లడించిన అభిప్రాయాలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. తెలంగాణాపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు.... Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 3:57 am
అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ పవర్ మంగళవారం ఉదయం ప్రతిపాదిత ఐపీవోను జారీ చేసింది. ఈ ఐపీవో బుక్ బిల్డింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి గంటలోనే ఆరు రెట్లకుపైగా అధికంగా డిమాండ్‌ను నమోదు చేసుకుంది. Source: Yahoo! Telugu: Business | 15 Jan 2008 | 11:50 am
విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
దేశంలో ఇంధన ధరలు పెంచే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న జరిగే మంత్రుల మండలి సమావేశంలో పరిశీలించనుందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రుల Source: Yahoo! Telugu: Business | 15 Jan 2008 | 6:58 am
రెండో ఎస్సార్సీపై చెలరేగిన వివాదానికి కాంగ్రెస్ నేతలు ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా... Source: ఏపీ న్యూస్ | 15 Jan 2008 | 6:34 am
దేశంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అందించే గోల్డెన్ పీకాక్ అవార్డులను ఆదివారం 23 కంపెనీలు అందుకున్నాయి. కార్పొరేట్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన సంస్థలకు ఈ అవార్డు లభిస్తుంది. Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 3:55 pm
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. రెండో ఎస్సార్సీ వేయడం వల్ల పార్టీకి చేకూరే నష్టాన్ని వారు ఈ సందర్భంగా అధినేత్రికి వివరించాలని.... Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:21 pm
రెండో ఎస్సార్సీ పేరుతో కాంగ్రెస్ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు కోసం తన వంతు.... Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:03 pm
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు.... Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am
యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am
వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am
నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,... Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:09 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ... Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం... Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,... Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080117_india_telugu.php on line 7
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080117_india_telugu.php on line 7
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080117_india_telugu.php on line 7
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080117_india_telugu.php on line 7