కన్నడ మాతృక ముంగారమళై చిత్రానికి తెలుగుదనాన్ని అద్ది ఈ సంక్రాంతికి వాన గా కురిపించిన ఎంఎస్ రాజు చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2008 | 10:11 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చి ఆరో తేదీలోగా ప్రకటించాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు... Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 10:11 am
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ బుధవారం మధ్యహ్నం 3.00 గంటల ప్రాంతంలో నష్టాల్లో కూరుకుపోయి 718 పాయింట్లు బలహీనపడి 19761 పాయింట్లు నష్టంతో కొనసాగుతున్నాయి. అదేవిధంగా నేషనల్ స్టాక్... Source: Yahoo! Telugu: Business | 16 Jan 2008 | 9:58 am
చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది... Source: వినోదం | 16 Jan 2008 | 7:17 am
మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం అంటే ఏ దర్శకుడైనా ఎంతో ఉన్నతంగా భావిస్తారు. మరి చిరంజీవి అంటే అశేషాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం... Source: వినోదం | 16 Jan 2008 | 6:54 am
చిత్ర సీమలో అగ్రహీరోలందరితో నటించాలని ప్రతి హీరోయిన్‌కు ఉంటుంది. అలాంటి అవకాశాల కోసం హీరోయిన్‌లు ఎదురుచూడడటం సహజం. ఆ కోవలోకే... Source: వినోదం | 16 Jan 2008 | 6:18 am
యువసామ్రాట్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంలో పాల బుగ్గలతో కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టించిన నటీమణి అయేషాటాకియా. ఈ చిత్రం తర్వాత బీజీ అయిన ఈమె బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలను చేజిక్కించుకుంది.
ప్రస్తుతం ఆయేషా బీబీసీ... Source: వినోదం | 16 Jan 2008 | 5:44 am
డిబ్రూగర్-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెనుక భాగంలోని రెండు జనరల్ బోగీలతో పాటు మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు రైల్వై అధికారులు వెల్లడించారు. దీంతో.. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలకు... Source: జాతీయ | 16 Jan 2008 | 5:09 am
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు భారతం, 06.30 ని.లకు మన్నే మాధుర్యం, 07.00 గంటలకు జోతిర్మయి, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు... Source: వినోదం | 16 Jan 2008 | 4:56 am
రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే వణికించిన బర్డ్‌ఫ్యూ మళ్లీ ఛాయలు దేశంలో మళ్లీ కనిపిస్తున్నాయి. తొలుత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్నట్టు కనుగొన్న నిపుణులు.. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో రాష్ట్ర. Source: జాతీయ | 16 Jan 2008 | 4:49 am
ప్రత్యేక తెలంగాణాపై తాను వెల్లడించిన అభిప్రాయాలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. తెలంగాణాపై గౌడ్ చేసిన వ్యాఖ్యలు.... Source: ఏపీ న్యూస్ | 16 Jan 2008 | 3:57 am
విక్టరీ వెంకటేష్ హీరోగా గతంలో లక్ష్మీ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన నల్లమలువు శ్రీనివాస్ (బుజ్జీ) మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన తులసీ చిత్రం తరువాత వెంకటేషన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన రాంబో- 4 సినిమా ఈ నెల 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలన్నింటికీ పెద్ద క్రేజ్ ఉండే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆధారంగానే ఒకప్పుడు Source: Yahoo! Telugu: Entertainment | 15 Jan 2008 | 11:37 am
సంక్రాంతి పండుగ రోజున తమిళ ప్రజలకు శుభవార్త. తమిళుల సాహస క్రీడ జల్లికట్టుపై భారత అత్యున్నత న్యాయస్థానం కాస్త పట్టు సడలించింది. ఈ క్రీడను ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఈ క్రీడపై నిషేధం విధిస్తూ... Source: జాతీయ | 15 Jan 2008 | 10:01 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ ప్రభుత్వం తమను గృహ నిర్భంధంలో వుంచిందని ఆయన ఆరోపించారు. మాయావతి పుట్టిన రోజు వేడుకలను.... Source: జాతీయ | 15 Jan 2008 | 9:50 am
ఒక వైపు దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కోలాహలంగా సాగుతోంది. అయితే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ బోసిపోయింది. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో మునుపటి సంక్రాంతి ఉత్సాహం యువకుల్లో కనిపించలేదు. కారణం.. తమిళుల.... Source: జాతీయ | 15 Jan 2008 | 9:28 am
రెండో ఎస్సార్సీపై చెలరేగిన వివాదానికి కాంగ్రెస్ నేతలు ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా... Source: ఏపీ న్యూస్ | 15 Jan 2008 | 6:34 am
పౌర అణు ఇంధన రంగంలో భారత్‌కు అన్ని విధాలా సహకరించేందుకు చైనా సమ్మతించింది. అలాగే ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సరిహద్దు సమస్యను పరస్పర చర్చలు, ఇరు వర్గాలకు.... Source: జాతీయ | 15 Jan 2008 | 6:25 am
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై ఆ ప్రాంత ప్రజల మనోభావాలను తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాష్ట్ర నేతలు భేటీ కానున్నారు. రెండో ఎస్సార్సీ వేయడం వల్ల పార్టీకి చేకూరే నష్టాన్ని వారు ఈ సందర్భంగా అధినేత్రికి వివరించాలని.... Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:21 pm
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్‌లోని వేదనిలయం సోమవారం మరో అత్యంత కీలక భేటీకి వేదికైంది. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వాక్చాతుర్యంతో కాంగ్రెస్ పార్టీని.... Source: జాతీయ | 14 Jan 2008 | 12:15 pm
రెండో ఎస్సార్సీ పేరుతో కాంగ్రెస్ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు కోసం తన వంతు.... Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 12:03 pm
ప్రపంచంలో 'రాంబో' పేరు తెలియనివారు బహుశా ఉండరేమో. రాంబోగా అందరికీ తెలిసిన సిల్వెస్టర్ స్టాలోన్ ఏ చిత్రం చేసినా అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. సంచలనాలను సృష్టించే రాంబో ఈ నెల 25వ తేదీన రాంబో-4గా వెండితెరపైకి దూసుకురానున్నాడు.
థాయ్‌లాండ్... Source: వినోదం | 14 Jan 2008 | 10:56 am
దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అవార్డును రాజకీయం చేయడాన్ని తాము సహించబోమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి 'భారతరత్న' ప్రకటించాలని భాజపా అగ్రనేత అద్వానీ.... Source: జాతీయ | 14 Jan 2008 | 7:23 am
బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు చిత్రం వైవిఎస్ చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంలో సిమ్రాన్, అనుష్క, నిషాకొఠారి, అశుతోష్ రాణా, రఘుబాబు, లక్ష్మీపతి తదితరులు నటించారు.
కథలోకి వెళితే... వెయ్యిరూపాయిలకో హత్య... Source: వినోదం | 14 Jan 2008 | 6:59 am
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపై కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. అదీ కూడా తన ముద్దుల కుమార్తె సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్న యానిమేషన్ చిత్రంలో ఈ ఏడాది సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దక్షిణ భారతదేశ.... Source: వినోదం | 14 Jan 2008 | 5:51 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనూహ్యంగా రెండో ఎస్సార్సీని తెరపైకి తేవడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో.... Source: ఏపీ న్యూస్ | 14 Jan 2008 | 5:38 am
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి, సాయంత్రం భోగిపండ్లు పోయించుకుని పిల్లలు సంతోషంగా గడుపుతారు.... Source: Yahoo! Telugu: Religion | 14 Jan 2008 | 5:18 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం... Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 2:44 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర... Source: Yahoo! Telugu: Business | 14 Jan 2008 | 2:35 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు అందరి శ్రేయోభిలాషి, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 14 Jan 2008 | 2:31 am
యువరత్న బాలకృష్ణ హీరోగా భారీ అంచానాలతో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కమగాడు చిత్రం చతికిలబడింది. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం వేచిచూస్తున్న బాలకృష్ణ, ఆయన అభిమానులు పెద్దఎత్తున Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2008 | 10:32 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న భూభారతి విధి విధానాలను తక్షణం వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆయన శనివారం తిరుపతిలో మాట్లాడుతూ.. భూభారతి పేరుతో ప్రభుత్వం రూ.1500 కోట్లను ఖర్చు చేయనున్నట్టు..... Source: ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:34 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు రెండో ఎస్సార్సీని వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో ఎస్సార్సీ వేస్తే ఏకంగా లోక్‌సభ... Source: ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:16 am
మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన గలిగే శారీరక, మానసిక సమస్యలను గురించి అందరికీ తెలిసిందే. సరైన నిద్రకు అనువైన ప్రదేశం చాలా అవసరం. వాస్తు రీత్యా కుంటుంబ సభ్యులు నిర్ణీత దిశల్లో... Source: Yahoo! Telugu: Business | 12 Jan 2008 | 4:51 am
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ పార్టీ నేత ఎడియూరప్ప ప్రకటించారు. బెంగుళూరులో పార్టీ కార్యవర్గంతో శుక్రవారం భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:32 am
డర్బడన్‌లో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కుదేలైంది. కేవలం 139 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా ఓ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ గ్రేమ్ స్మిత్... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:30 am
కాన్బెరాలో భారత్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ ఇన్విటేషనల్ లెవన్ జట్టు ధీటైన సమాధానం ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
ఓపెనర్ క్రిస్ రోజర్స్ (60)... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:24 am
వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు ముగింపు పలకాలని ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. అలాగే పాలస్తీనా ఏర్పాటు దిశగా ఏడాది కాలంలోపు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
మూడు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఇప్పటికే... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:18 am
ఆఫ్ఘనిస్థాన్‌లోని సంకీర్ణదళాలను పాక్ లోపలికి పంపాలన్న ఏకపక్ష జోక్యాన్ని అనుమతించమని పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం హెచ్చరించారు. అటువంటి చర్యలకు ఏదో ఒకరూపంలో అడ్డుకట్టవేస్తామన్నారు.... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:16 am
సినీనటుడు కైకాల సత్యనారాయణ ఈ ఏడాదికి ప్రకటించిన ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సినీరంగానికి... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:14 am
ఒక్క మగాడు సినిమా విడుదల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ తిరుమలలో కొలువున్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:09 am
నాలుగేళ్లుగా వేల మంది కృషి..పరిశోధన,అభివృధ్ధిలపై 1500కోట్ల పెట్టుబడి...ఒక కంపెనీ లక్ష్యం...కోట్ల మంది కల...దేశమంతా ఉత్కంఠ..ప్రపంచమంతా ఆసక్తి..400 మంది విదేశీ జర్నలిస్ట్‌ల సమక్షం...ఈ నేపధ్యంలో లక్ష కారు ప్రపంచం ముందుకు... Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:55 am
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ''ఒక్కమగాడు'' చిత్రం ప్రదర్శనకు ఆలస్యం కావడంతో ఒంగోలు శ్రీనివాస థియేటర్‌లో అభిమానులు వీరంగం సృష్టించారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆలస్యమయిందని థీయేటర్ ఎజమానులు... Source: Yahoo! Telugu: News | 11 Jan 2008 | 9:45 am
బ్రిటన్‌కు చెందిన 60 మంది సభ్యుల ఉన్నత స్థాయి పారిశ్రామిక వేత్తల బృందం భారత్‌కు రానుంది. ఇరు దేశాల మద్య వాణిజ్య సంబంధాలు పటిష్ట పరిచే దిశగా జనవరి 14నుంచి వారు భారత్‌లో పర్యటించనున్నారు.
బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో గార్డన్... Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:44 am
భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వాటాలను ఏబీఎన్ ఆమ్రో బ్యాంకు చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1660ధరతో వీటిని రూ. 59కోట్లకు కొనుగోలు చేసింది.
అలాగే మరో లావాదేవీలో జేఎఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ... Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 7:48 am
వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది. Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ గ్రూప్ త్రైమాసిక లాభాలు 25శాతం మేర పెరిగాయి. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది రూ. 983కోట్ల నికరలాభం సాధించిన ఆ సంస్థ గ్రూప్ ఈ ఏడాది అదే కాలంలో దానిని రూ. 1231కోట్లకు పెంచుకుంది. Source: Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 6:35 am
నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,... Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:09 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ... Source: Yahoo! Telugu: Religion | 5 Jan 2008 | 4:12 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున Source: Yahoo! Telugu: Religion | 2 Jan 2008 | 2:34 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం... Source: Yahoo! Telugu: Religion | 28 Dec 2007 | 10:22 am
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు,... Source: Yahoo! Telugu: Religion | 17 Dec 2007 | 11:10 am
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,... Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి. Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:36 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080116_india_telugu.php on line 24
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080116_india_telugu.php on line 24
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080116_india_telugu.php on line 24
Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080116_india_telugu.php on line 24