రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న భూభారతి విధి విధానాలను తక్షణం వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆయన శనివారం తిరుపతిలో మాట్లాడుతూ.. భూభారతి పేరుతో ప్రభుత్వం రూ.1500 కోట్లను ఖర్చు చేయనున్నట్టు.....
Source:
ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:34 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు రెండో ఎస్సార్సీని వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో ఎస్సార్సీ వేస్తే ఏకంగా లోక్‌సభ...
Source:
ఏపీ న్యూస్ | 13 Jan 2008 | 7:16 am
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందానికి వామపక్షాల నుంచి మద్దతు లభించని పక్షంలో యూపీఏ ప్రభుత్వం ముందడుగు వేయబోదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే.. ఈ ఒప్పందం అమలుకు వెనకడుగు....
Source:
జాతీయ | 13 Jan 2008 | 6:00 am
మారిషెస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బీహార్ రాష్ట్రానికి రానున్నారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఆయన సొంత గ్రామం భోజ్‌పూర్ జిల్లాల్లోని హరిగోయాన్‌ను సందర్శించనున్నట్టు ఆ జిల్లా....
Source:
జాతీయ | 13 Jan 2008 | 5:21 am
ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టును తక్షణం వెనక్కి రావాలని కేంద్ర రైల్వై శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో రైల్ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. క్రికెటర్ హర్భజన్ సింగ్‌పై చేసిన జాతి వివక్ష.....
Source:
జాతీయ | 12 Jan 2008 | 11:51 am
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ఎప్పుడూ విస్మరించలేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అలాగే గత ఎన్నికల సమయంలో తమ పార్టీ చేసిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా నెరవేస్తూ వస్తున్నామని ఆయన చెప్పారు. అదిలాబాద్...
Source:
ఏపీ న్యూస్ | 12 Jan 2008 | 11:13 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చెలరేగుతున్న వివాదంపై కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
Source:
ఏపీ న్యూస్ | 12 Jan 2008 | 10:58 am
తెలంగాణా వాదాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని డిమాండ్ చేయడం మేథావులకు, విద్యావంతులకు తగదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జేసి.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై ఆయన శనివారం స్పందిస్తూ...
Source:
ఏపీ న్యూస్ | 12 Jan 2008 | 10:51 am
స్వదేశంలో ఉన్నత విద్యలు అభ్యసించి సంపాదన కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు మాతృదేశానికి సేవ చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. మన రాష్ట్రానికి చెందిన....
Source:
ఏపీ న్యూస్ | 12 Jan 2008 | 7:19 am
కమ్యూనిస్టు వృద్ధనేత, మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అవార్డును ఇవ్వాలని సీపీఎం పార్టీ నేతలు యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జ్యోతిబసు ప్రజలకు చేసిన...
Source:
జాతీయ | 12 Jan 2008 | 6:59 am
బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు చిత్రం వైవిఎస్ చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంలో సిమ్రాన్, అనుష్క, నిషాకొఠారి, అశుతోష్ రాణా, రఘుబాబు, లక్ష్మీపతి తదితరులు నటించారు.
కథలోకి వెళితే... వెయ్యిరూపాయిలకో హత్య...
Source:
వినోదం | 12 Jan 2008 | 5:37 am
కోలకతాలో అనూహ్యంగా ఓ అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 250 షాపులు దగ్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కోలకతాలోని బడా బజార్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.
అయితే ఈ...
Source:
జాతీయ | 12 Jan 2008 | 4:23 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source:
Yahoo! Telugu: Business | 12 Jan 2008 | 2:55 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శనివారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source:
Yahoo! Telugu: Business | 12 Jan 2008 | 2:42 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా...
Source:
Yahoo! Telugu: Entertainment | 12 Jan 2008 | 2:29 am
రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ రేపు హైదరాబాద్‌లో గిరిజన ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో గిరిజన సాంప్రదాయానికి చెందిన నృత్య కళలను ప్రదర్శిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఈ ఉత్సవాల్లో...
Source:
ఏపీ న్యూస్ | 11 Jan 2008 | 12:46 pm
స్టాక్ మార్కెట్‌లో లాభాల దిశగా పయనించడంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ శుక్రవారం ముగింపులో 245 పాయింట్లు పుంజుకుని 20827 పాయింట్ల వృద్ధితో ముగిసింది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 43 పాయింట్లు...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 11:56 am
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ పార్టీ నేత ఎడియూరప్ప ప్రకటించారు. బెంగుళూరులో పార్టీ కార్యవర్గంతో శుక్రవారం భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు.
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:32 am
డర్బడన్‌లో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కుదేలైంది. కేవలం 139 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా ఓ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ గ్రేమ్ స్మిత్...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:30 am
కాన్బెరాలో భారత్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ ఇన్విటేషనల్ లెవన్ జట్టు ధీటైన సమాధానం ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
ఓపెనర్ క్రిస్ రోజర్స్ (60)...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:24 am
వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు ముగింపు పలకాలని ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. అలాగే పాలస్తీనా ఏర్పాటు దిశగా ఏడాది కాలంలోపు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
మూడు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఇప్పటికే...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:18 am
ఆఫ్ఘనిస్థాన్‌లోని సంకీర్ణదళాలను పాక్ లోపలికి పంపాలన్న ఏకపక్ష జోక్యాన్ని అనుమతించమని పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం హెచ్చరించారు. అటువంటి చర్యలకు ఏదో ఒకరూపంలో అడ్డుకట్టవేస్తామన్నారు....
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:16 am
సినీనటుడు కైకాల సత్యనారాయణ ఈ ఏడాదికి ప్రకటించిన ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సినీరంగానికి...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:14 am
ఒక్క మగాడు సినిమా విడుదల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ తిరుమలలో కొలువున్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు....
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:09 am
నందిగ్రామ్ ఘర్షణలకు సంబంధించి ఆ రాష్ట్ర సర్కారుపై కోల్‌కతా హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఎనిమిది వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. నందిగ్రామ్ మారణకాండపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు.....
Source:
జాతీయ | 11 Jan 2008 | 9:57 am
నాలుగేళ్లుగా వేల మంది కృషి..పరిశోధన,అభివృధ్ధిలపై 1500కోట్ల పెట్టుబడి...ఒక కంపెనీ లక్ష్యం...కోట్ల మంది కల...దేశమంతా ఉత్కంఠ..ప్రపంచమంతా ఆసక్తి..400 మంది విదేశీ జర్నలిస్ట్‌ల సమక్షం...ఈ నేపధ్యంలో లక్ష కారు ప్రపంచం ముందుకు...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:55 am
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ''ఒక్కమగాడు'' చిత్రం ప్రదర్శనకు ఆలస్యం కావడంతో ఒంగోలు శ్రీనివాస థియేటర్‌లో అభిమానులు వీరంగం సృష్టించారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆలస్యమయిందని థీయేటర్ ఎజమానులు...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 9:45 am
బ్రిటన్‌కు చెందిన 60 మంది సభ్యుల ఉన్నత స్థాయి పారిశ్రామిక వేత్తల బృందం భారత్‌కు రానుంది. ఇరు దేశాల మద్య వాణిజ్య సంబంధాలు పటిష్ట పరిచే దిశగా జనవరి 14నుంచి వారు భారత్‌లో పర్యటించనున్నారు.
బ్రిటన్ ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో గార్డన్...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:44 am
ఆ క్రీడ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అదే తమిళనాట సాహస క్రీడగా పేరుగడించిన జల్లికట్టు. ప్రతిక్షణం ఉత్కంఠ రేపే ఈ క్రీడ మృత్యువుతో చెలగాటమాడటమని తెలిసినా యువకుల్లో ఉత్సాహం మాత్రం ఉరకలు వేస్తోంది. వీరుల....
Source:
జాతీయ | 11 Jan 2008 | 9:03 am
గత వారం రోజులుగా హైదరాబాదులోని సినిమా అభిమానులను ఆకట్టుకున్న రెండో హైదరాబాద్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు గురువారం రాత్రితో ముగిసాయి. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రాలన్నీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయని ముగింపు...
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 8:05 am
భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వాటాలను ఏబీఎన్ ఆమ్రో బ్యాంకు చేజిక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1660ధరతో వీటిని రూ. 59కోట్లకు కొనుగోలు చేసింది.
అలాగే మరో లావాదేవీలో జేఎఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 7:48 am
ఆపదమొక్కులవాడు సినిమా విడుదల ఆలస్యమవడానికి దాసరి ప్రధాన కారణమని ఆసినిమా దర్శకుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెనువివాదాన్ని సృషించాయి.
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:35 am
వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది.
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీని వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు వార్తలు రావడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు...
Source:
ఏపీ న్యూస్ | 11 Jan 2008 | 6:42 am
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ గ్రూప్ త్రైమాసిక లాభాలు 25శాతం మేర పెరిగాయి. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది రూ. 983కోట్ల నికరలాభం సాధించిన ఆ సంస్థ గ్రూప్ ఈ ఏడాది అదే కాలంలో దానిని రూ. 1231కోట్లకు పెంచుకుంది.
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 6:35 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మరో మారు పెట్రో ధరలను పెంచడాన్ని సమ్మతించబోమని సీపీఎం ప్రకటించింది. తమను కాదని పెట్రో ధరలు పెంచితే దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హెచ్చరించారు. ఆ పార్టీ....
Source:
జాతీయ | 11 Jan 2008 | 5:42 am
ఇంటర్‌నెట్ వినియోగదారులకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకుగాను జర్మనీకి చెందిన ఎఫ్ సెక్యూర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్లు ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ సిఫీ తెలిపింది.
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 5:25 am
ప్రేమకథ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హీరో.. సుమంత్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో అపజయాలనెదుర్కొన్నప్పటికీ.. సత్యం చిత్రంతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అంతేగాక ఆ తర్వాత యాక్షన్ మిలితమైన చిత్రాల్లో, మాస్...
Source:
వినోదం | 10 Jan 2008 | 10:46 am
దేశముదురు ఫేం హన్సిక కోసం తెలుగు నిర్మాతలు కోటికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అటుపై బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. కారణమడిగితే ఇప్పట్లో తెలుగులో...
Source:
Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:15 am
సమాజంలో ప్రముఖులైనవారు జీవించి ఉండగానే వారిని గౌరవించాలన్న సదుద్దేశంతో తమ ఎన్నారై తెలుగు అసోసియేషన్ స్ధాపించామని సంస్థ అధ్యక్షుడు నవనీత్ కృష్ణ అన్నారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:12 am
మూడేళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించదల్చుకోలేదని తరుణ్ అన్నారు. ప్రస్తుతం కెరీర్‌పైనే తన దృష్టి ఉందని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించబోవడం లేదని ఆయన తెలిపారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:30 am
బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:29 am
ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన ద్వారా మోడల్‌గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చలన చిత్ర సీమలో అడుగు పెట్టిన మిస్ చెన్నై త్రిష.. తొలిరోజుల్లో హీరోయిన్ స్నేహితురాలు వంటి సపోర్టింగ్ పాత్రలను పోషించిన త్రిష అనూహ్యంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:28 am
గోపీచంద్, భావన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఒంటరి చిత్రం ఆడియో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈతరం ఫిలింస్ సంస్థ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:27 am
పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచిన చిలుక సరస్సుకు సుమారు 9 లక్షల పక్షులు వలస వచ్చినట్లు చిలుక సరస్సు అటవీ శాఖ విభాగపు అధికారి అభిమన్యు బహేరా వెల్లడించారు. వీటిలో 158 రకాల జాతుల పక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:19 am
బాలీవుడ్ సినీపరిశ్రమను అమితంగా ఆకర్షించి రేసులో ముందుకు దూసుకువెళుతున్న తారామణి దీపికా పదుకునె. అంతేకాదు ఓం శాంతి ఓం చిత్రంతో...
Source:
వినోదం | 9 Jan 2008 | 6:19 am
మూడేళ్ల తర్వాతే మూడు ముళ్ల గురించి ఆలోచిస్తానని నటుడు తరుణ్ అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పడుతున్నానని చెప్పారు. మంగళవారం ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా...
Source:
వినోదం | 8 Jan 2008 | 1:03 pm
నూతన సంవత్సరం.... ప్రత్యేకించి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో సినీ సందడి మొదలైంది. ఈ సందడి సంగతేమోగానీ...
Source:
వినోదం | 8 Jan 2008 | 8:57 am
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source:
Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am
నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am
భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source:
Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am
యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source:
Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [
function.include]: failed to open stream: No such file or directory in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080113_india_telugu.php on line
26
Warning: include() [
function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080113_india_telugu.php on line
26