స్టాక్ మార్కెట్‌లో లాభాల దిశగా పయనించడంతో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ శుక్రవారం ముగింపులో 245 పాయింట్లు పుంజుకుని 20827 పాయింట్ల వృద్ధితో ముగిసింది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 43 పాయింట్లు...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 11:56 am
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ పార్టీ నేత ఎడియూరప్ప ప్రకటించారు. బెంగుళూరులో పార్టీ కార్యవర్గంతో శుక్రవారం భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు.
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:32 am
డర్బడన్‌లో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కుదేలైంది. కేవలం 139 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా ఓ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ గ్రేమ్ స్మిత్...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:30 am
కాన్బెరాలో భారత్‌తో జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో ఆసీస్ క్రికెట్ ఇన్విటేషనల్ లెవన్ జట్టు ధీటైన సమాధానం ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
ఓపెనర్ క్రిస్ రోజర్స్ (60)...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:24 am
వెస్ట్ బ్యాంక్ ఆక్రమణకు ముగింపు పలకాలని ఇజ్రాయిల్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. అలాగే పాలస్తీనా ఏర్పాటు దిశగా ఏడాది కాలంలోపు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
మూడు రోజుల మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా ఇప్పటికే...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:18 am
ఆఫ్ఘనిస్థాన్‌లోని సంకీర్ణదళాలను పాక్ లోపలికి పంపాలన్న ఏకపక్ష జోక్యాన్ని అనుమతించమని పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం హెచ్చరించారు. అటువంటి చర్యలకు ఏదో ఒకరూపంలో అడ్డుకట్టవేస్తామన్నారు....
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:16 am
సినీనటుడు కైకాల సత్యనారాయణ ఈ ఏడాదికి ప్రకటించిన ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సినీరంగానికి...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:14 am
ఒక్క మగాడు సినిమా విడుదల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ తిరుమలలో కొలువున్న శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు....
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 10:09 am
నందిగ్రామ్ ఘర్షణలకు సంబంధించి ఆ రాష్ట్ర సర్కారుపై కోల్‌కతా హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఎనిమిది వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. నందిగ్రామ్ మారణకాండపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు.....
Source:
జాతీయ | 11 Jan 2008 | 9:57 am
నాలుగేళ్లుగా వేల మంది కృషి..పరిశోధన,అభివృధ్ధిలపై 1500కోట్ల పెట్టుబడి...ఒక కంపెనీ లక్ష్యం...కోట్ల మంది కల...దేశమంతా ఉత్కంఠ..ప్రపంచమంతా ఆసక్తి..400 మంది విదేశీ జర్నలిస్ట్‌ల సమక్షం...ఈ నేపధ్యంలో లక్ష కారు ప్రపంచం ముందుకు...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 9:55 am
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ''ఒక్కమగాడు'' చిత్రం ప్రదర్శనకు ఆలస్యం కావడంతో ఒంగోలు శ్రీనివాస థియేటర్‌లో అభిమానులు వీరంగం సృష్టించారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ కారణంగా చిత్ర ప్రదర్శన ఆలస్యమయిందని థీయేటర్ ఎజమానులు...
Source:
Yahoo! Telugu: News | 11 Jan 2008 | 9:45 am
ఆ క్రీడ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అదే తమిళనాట సాహస క్రీడగా పేరుగడించిన జల్లికట్టు. ప్రతిక్షణం ఉత్కంఠ రేపే ఈ క్రీడ మృత్యువుతో చెలగాటమాడటమని తెలిసినా యువకుల్లో ఉత్సాహం మాత్రం ఉరకలు వేస్తోంది. వీరుల....
Source:
జాతీయ | 11 Jan 2008 | 9:03 am
గత వారం రోజులుగా హైదరాబాదులోని సినిమా అభిమానులను ఆకట్టుకున్న రెండో హైదరాబాద్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు గురువారం రాత్రితో ముగిసాయి. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన చిత్రాలన్నీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయని ముగింపు...
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 8:05 am
ఆపదమొక్కులవాడు సినిమా విడుదల ఆలస్యమవడానికి దాసరి ప్రధాన కారణమని ఆసినిమా దర్శకుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెనువివాదాన్ని సృషించాయి.
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:35 am
వేణుమాధవ్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న ప్రేమాభిషేకం చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టాకీతోపాటు ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం మిగిలిన పాటల చిత్రీకరణను రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుపుకుంటోంది.
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 7:31 am
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీని వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు వార్తలు రావడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు...
Source:
ఏపీ న్యూస్ | 11 Jan 2008 | 6:42 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మరో మారు పెట్రో ధరలను పెంచడాన్ని సమ్మతించబోమని సీపీఎం ప్రకటించింది. తమను కాదని పెట్రో ధరలు పెంచితే దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హెచ్చరించారు. ఆ పార్టీ....
Source:
జాతీయ | 11 Jan 2008 | 5:42 am
మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేత వాజ్‌పేయికి దేశ అత్యున్నత పురస్కారం "భారత రత్న"ను కేటాయించాలని భాజపా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. అయితే భాజపా డిమాండ్‌పై ఆయన సమాధానం....
Source:
జాతీయ | 11 Jan 2008 | 5:21 am
భారత్-చైనాల మధ్య రైలు ఒప్పందం కుదురనుంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా పర్యటన సమయంలో ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ప్రధాని చైనా పర్యటన వచ్చే ఆదివారం నుంచి...
Source:
జాతీయ | 11 Jan 2008 | 5:02 am
తెలుగు సుప్రసిద్ధ సినీ నటుడు ఘట్టమనేని కృష్ణకు ఆంధ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈనెల 16వ తేదీన జరిగే వర్శిటీ ప్లాటినం జూబ్లీ స్నాతకోత్సవంలో కృష్ణతో పాటు మరో ఐదుగురు ప్రముఖులకు ఈ అవార్డులను ప్రధానం...
Source:
ఏపీ న్యూస్ | 11 Jan 2008 | 4:31 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source:
Yahoo! Telugu: Entertainment | 11 Jan 2008 | 3:04 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 2:49 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source:
Yahoo! Telugu: Business | 11 Jan 2008 | 2:45 am
గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఉపకార వేతనాలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్యా నాయక్ పేర్కొన్నారు....
Source:
ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 11:51 am
హైదరాబాద్ నగరాన్ని ఏ వన్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో తమ హెచ్‌ఆర్ఏ పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్రముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి...
Source:
ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 11:30 am
అందరికీ అందుబాటు ధరలో కారును ప్రవేశపెట్టాలనే సంకల్పంతో రతన్ టాటా తీసుకువస్తన్న 'రూ.లక్ష కారు'ను భారీ పోటీకి తెర తీయనుంది. భారత్‌లో త్వరలో ల్యాండ్ ఆఫ్ స్మాల్ కార్‌గా అవతరించనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు...
Source:
Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:27 am
'లక్షకారు' లక్ష లక్షణాలు ఒక్క ఇండియన్లకే కాదు, యావత్ వాహన తయారీ సంస్థలకు, ప్రపంచావనికి అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఈ ప్రజల కారు ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకొచ్చేది రేపే. ఇప్పటికే ఈ కారుపై ఎన్నో సందేహాలు...
Source:
Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:26 am
ప్రేమకథ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హీరో.. సుమంత్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో అపజయాలనెదుర్కొన్నప్పటికీ.. సత్యం చిత్రంతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అంతేగాక ఆ తర్వాత యాక్షన్ మిలితమైన చిత్రాల్లో, మాస్...
Source:
వినోదం | 10 Jan 2008 | 10:46 am
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరియు అన్నాడిఎమ్‌కే అధినేత్రి జయలలితల మధ్య జరిగే సమావేశంలో రాజకీయ అంశాలు చోటు చేసుకోవని భారతీయ జనతా పార్టీ (భాజపా) గురువారం పేర్కొంది. ఇరు పక్షాల మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు త్వరలో...
Source:
జాతీయ | 10 Jan 2008 | 10:40 am
దేశముదురు ఫేం హన్సిక కోసం తెలుగు నిర్మాతలు కోటికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అటుపై బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. కారణమడిగితే ఇప్పట్లో తెలుగులో...
Source:
Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:15 am
సమాజంలో ప్రముఖులైనవారు జీవించి ఉండగానే వారిని గౌరవించాలన్న సదుద్దేశంతో తమ ఎన్నారై తెలుగు అసోసియేషన్ స్ధాపించామని సంస్థ అధ్యక్షుడు నవనీత్ కృష్ణ అన్నారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:12 am
అల్లుఅర్జున్ హీరోగా నటించిన దేశముదురు చిత్రంలో ముద్దులొలికించే మోముతో అటు యువతరాన్ని... ఇటు దర్శక, నిర్మాతలను ఆకర్షించిన హీరోయిన్ హన్సిక. ఎంతో సున్నితమైన పాత్రలో దేశముదురు చిత్రంలో నటించిన ఈమెకు తొలి చిత్రంతోనే లక్కీ ఆఫర్లు...
Source:
వినోదం | 10 Jan 2008 | 9:52 am
రాష్ట్ర రాజకీయ వాతావరణంలో తలెత్తుతున్న మార్పులు మధ్యంతర ఎన్నికలకు సంకేతమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్దేశిత కాలవ్యవధి కన్నా...
Source:
ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 9:31 am
కర్నాటక శాసన సభకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో దోష రహితమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పక్షాలు బాధ్యత వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి గురువారం విజ్ఞప్తి చేశారు....
Source:
జాతీయ | 10 Jan 2008 | 9:14 am
రాష్ట్ర ప్రభుత్వ చిరు ఉద్యోగులకు వృత్తి పన్ను నుంచి మినహాయింపును కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వృత్తి పన్ను మినహాయింపు జనవరి ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో గిరిజనుల...
Source:
ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 8:25 am
గడచిన సంవత్సర కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఒరిస్సా మాజీ పోలీస్ డైరక్టర్ జనరల్ బీబీ మోహంతి గురువారం జైపూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జర్మనీ పర్యాటకురాలిపై అత్యాచారం జరిపిన కేసులో మోహంతి...
Source:
జాతీయ | 10 Jan 2008 | 8:24 am
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 3,350 బస్సులను నడుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కే ఎస్ నాగరాజారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
Source:
ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 8:23 am
ఎన్నాళ్ళగానో భారత్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్ రంగం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తొమ్మిదో ఆటో ఎక్స్‌పో ప్రదర్శన గురువారం దేశ రాజధానిలో ప్రారంభంకానుంది. ఇందులో అందరూ ఆసక్తి కనపరుస్తున్న...
Source:
Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 5:01 pm
వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా 55 పట్టణాలకు రూ. 665 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో...
Source:
ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 3:26 pm
మూడేళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించదల్చుకోలేదని తరుణ్ అన్నారు. ప్రస్తుతం కెరీర్‌పైనే తన దృష్టి ఉందని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించబోవడం లేదని ఆయన తెలిపారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:30 am
బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:29 am
ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన ద్వారా మోడల్‌గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చలన చిత్ర సీమలో అడుగు పెట్టిన మిస్ చెన్నై త్రిష.. తొలిరోజుల్లో హీరోయిన్ స్నేహితురాలు వంటి సపోర్టింగ్ పాత్రలను పోషించిన త్రిష అనూహ్యంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:28 am
గోపీచంద్, భావన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఒంటరి చిత్రం ఆడియో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈతరం ఫిలింస్ సంస్థ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:27 am
పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచిన చిలుక సరస్సుకు సుమారు 9 లక్షల పక్షులు వలస వచ్చినట్లు చిలుక సరస్సు అటవీ శాఖ విభాగపు అధికారి అభిమన్యు బహేరా వెల్లడించారు. వీటిలో 158 రకాల జాతుల పక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు...
Source:
వినోదం | 9 Jan 2008 | 7:19 am
బాలీవుడ్ సినీపరిశ్రమను అమితంగా ఆకర్షించి రేసులో ముందుకు దూసుకువెళుతున్న తారామణి దీపికా పదుకునె. అంతేకాదు ఓం శాంతి ఓం చిత్రంతో...
Source:
వినోదం | 9 Jan 2008 | 6:19 am
తమ మారుతి-800 మోడెల్ కారు ధరను తగ్గించే ప్రసక్తే లేదని మారుతి సుజుకి మేనేజింగ్ డైరక్టర్ షింజో నకనిసి తేల్చి చెప్పారు. టాటాల లక్షకారును దృష్టిలో ఉంచుకుని దానికి పోటీకోసం తాము తమ కారు ధరను తగ్గించబోమని స్పష్టం చేశారు.
Source:
Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 6:04 am
మూడేళ్ల తర్వాతే మూడు ముళ్ల గురించి ఆలోచిస్తానని నటుడు తరుణ్ అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పడుతున్నానని చెప్పారు. మంగళవారం ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా...
Source:
వినోదం | 8 Jan 2008 | 1:03 pm
నూతన సంవత్సరం.... ప్రత్యేకించి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో సినీ సందడి మొదలైంది. ఈ సందడి సంగతేమోగానీ...
Source:
వినోదం | 8 Jan 2008 | 8:57 am
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source:
Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am
నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am
భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source:
Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am
యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source:
Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [
function.include]: failed to open stream: No such file or directory in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080111_india_telugu.php on line
18
Warning: include() [
function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080111_india_telugu.php on line
18