గిరిజన విద్యార్థులకు పెరిగిన స్కాలర్ షిప్

గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఉపకార వేతనాలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్యా నాయక్ పేర్కొన్నారు....
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 11:51 am

నష్టాల్లో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టం

స్టాక్ మార్కెట్‌లో నష్టాల బాటలో పయనించిన బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ గురువారం ముగింపులో 288 పాయింట్లు బలహీనపడి 20582 పాయింట్ల నష్టాలతో ముగిసింది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ కూడా 109 పాయింట్ల...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:41 am

జీహెచ్ఎమ్‌సీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు

హైదరాబాద్ నగరాన్ని ఏ వన్ సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో తమ హెచ్‌ఆర్ఏ పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్రముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి...
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 11:30 am

కళ్ళ ముందుకు టాటా కలల కారు

నాలుగేళ్లుగా వేల మంది కృషి..పరిశోధన,అభివృధ్ధిలపై 1500కోట్ల పెట్టుబడి...ఒక కంపెనీ లక్ష్యం...కోట్ల మంది కల...దేశమంతా ఉత్కంఠ..ప్రపంచమంతా ఆసక్తి..400 మంది విదేశీ జర్నలిస్ట్‌ల సమక్షం...ఈ నేపధ్యంలో లక్ష కారు ప్రపంచం ముందుకు...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:28 am

భారత్‌లో చిన్నకార్ల విప్లవం

అందరికీ అందుబాటు ధరలో కారును ప్రవేశపెట్టాలనే సంకల్పంతో రతన్ టాటా తీసుకువస్తన్న 'రూ.లక్ష కారు'ను భారీ పోటీకి తెర తీయనుంది. భారత్‌లో త్వరలో ల్యాండ్ ఆఫ్ స్మాల్ కార్‌గా అవతరించనుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:27 am

'లక్షకారు' లక్ష లక్షణాలు

'లక్షకారు' లక్ష లక్షణాలు ఒక్క ఇండియన్లకే కాదు, యావత్ వాహన తయారీ సంస్థలకు, ప్రపంచావనికి అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఈ ప్రజల కారు ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకొచ్చేది రేపే. ఇప్పటికే ఈ కారుపై ఎన్నో సందేహాలు...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 11:26 am

స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్

ప్రేమకథ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హీరో.. సుమంత్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో అపజయాలనెదుర్కొన్నప్పటికీ.. సత్యం చిత్రంతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అంతేగాక ఆ తర్వాత యాక్షన్ మిలితమైన చిత్రాల్లో, మాస్...
Source: వినోదం | 10 Jan 2008 | 10:46 am

పొత్తులు కుదర్చని జయ-మోడీ సమావేశం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరియు అన్నాడిఎమ్‌కే అధినేత్రి జయలలితల మధ్య జరిగే సమావేశంలో రాజకీయ అంశాలు చోటు చేసుకోవని భారతీయ జనతా పార్టీ (భాజపా) గురువారం పేర్కొంది. ఇరు పక్షాల మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు త్వరలో...
Source: జాతీయ | 10 Jan 2008 | 10:40 am

హన్సిక కోసం క్యూ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

దేశముదురు ఫేం హన్సిక కోసం తెలుగు నిర్మాతలు కోటికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అటుపై బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. కారణమడిగితే ఇప్పట్లో తెలుగులో...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:15 am

జీవించి ఉండగానే గౌరవించాలని......నవనీత్ కృష్ణ

సమాజంలో ప్రముఖులైనవారు జీవించి ఉండగానే వారిని గౌరవించాలన్న సదుద్దేశంతో తమ ఎన్నారై తెలుగు అసోసియేషన్ స్ధాపించామని సంస్థ అధ్యక్షుడు నవనీత్ కృష్ణ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 10:12 am

హన్సిక కోసం నిర్మాతల పడిగాపులు

అల్లుఅర్జున్ హీరోగా నటించిన దేశముదురు చిత్రంలో ముద్దులొలికించే మోముతో అటు యువతరాన్ని... ఇటు దర్శక, నిర్మాతలను ఆకర్షించిన హీరోయిన్ హన్సిక. ఎంతో సున్నితమైన పాత్రలో దేశముదురు చిత్రంలో నటించిన ఈమెకు తొలి చిత్రంతోనే లక్కీ ఆఫర్లు...
Source: వినోదం | 10 Jan 2008 | 9:52 am

త్వరలో శాసనసభకు ఎన్నికలు: బండారు

రాష్ట్ర రాజకీయ వాతావరణంలో తలెత్తుతున్న మార్పులు మధ్యంతర ఎన్నికలకు సంకేతమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్దేశిత కాలవ్యవధి కన్నా...
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 9:31 am

ఓటర్ల జాబితా బాధ్యత రాజకీయ పక్షాలదే: సీఈసీ

కర్నాటక శాసన సభకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో దోష రహితమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పక్షాలు బాధ్యత వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి గురువారం విజ్ఞప్తి చేశారు....
Source: జాతీయ | 10 Jan 2008 | 9:14 am

ప్రభుత్వ ఉద్యోగులకు వృత్తి పన్ను మినహాయింపు

రాష్ట్ర ప్రభుత్వ చిరు ఉద్యోగులకు వృత్తి పన్ను నుంచి మినహాయింపును కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వృత్తి పన్ను మినహాయింపు జనవరి ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో గిరిజనుల...
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 8:25 am

జైపూర్ కోర్టులో లొంగిపోయిన బీబీ మోహంతి

గడచిన సంవత్సర కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఒరిస్సా మాజీ పోలీస్ డైరక్టర్ జనరల్ బీబీ మోహంతి గురువారం జైపూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో జర్మనీ పర్యాటకురాలిపై అత్యాచారం జరిపిన కేసులో మోహంతి...
Source: జాతీయ | 10 Jan 2008 | 8:24 am

ఉత్తర ప్రదేశ్‌లో ఉద్రిక్తత

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరునిపై బుధవారం లక్నో పోలీసులు చేసిన లాఠీ ఛార్జితో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఎస్‌పీ కార్యకర్తలు మరియు విద్యార్థులకు మధ్య....
Source: జాతీయ | 10 Jan 2008 | 8:23 am

సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అదనపు బస్సులు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 3,350 బస్సులను నడుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కే ఎస్ నాగరాజారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2008 | 8:23 am

హిమపాతానికి 16 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని యూరీ సెక్టార్‌లో హిమపాతానికి 16 మంది మరణించారు. చనిపోయినవారిలో ఐదుగురు సైనికులు కూడా ఉన్నారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో సైనిక దళాల చేపట్టిన సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది...
Source: జాతీయ | 10 Jan 2008 | 8:23 am

జనవరి 10, 2008 కార్యక్రమాలు

మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు భక్తి సందేశం, 07.00 గంటలకు శ్రీదత్త చరిత్ర, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2008 | 3:36 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 3:36 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 10 Jan 2008 | 3:36 am

అమితాబ్ చిత్రానికి దర్శకత్వం: వీఎస్ఆర్ స్వామి

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నటించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీఎస్ఆర్ స్వామి చెప్పారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థ రూ.25 కోట్లతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 5:08 pm

ఆటో ఎక్స్‌పోకు ముగిసిన ఏర్పాట్లు

ఎన్నాళ్ళగానో భారత్‌ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్ రంగం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తొమ్మిదో ఆటో ఎక్స్‌పో ప్రదర్శన గురువారం దేశ రాజధానిలో ప్రారంభంకానుంది. ఇందులో అందరూ ఆసక్తి కనపరుస్తున్న...
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 5:01 pm

ఈ స్థాయికి చేరుకుంటాననుకోలేదు: బ్రహ్మానందం

సినిమా రంగంలోకి అడుగుపెడతానని కానీ, వచ్చినా ఈ స్థాయికి చేరుకుంటానని కానీ ఎప్పుడు అంచనా వేయలేదని హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. ఒకే భాషలో అత్యధిక సినిమాలు చేసిన నటునిగా గుర్తింపుపొంది 2007 డిసెంబర్‌లో
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 4:58 pm

డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరిస్తాం: వై ఎస్

వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా 55 పట్టణాలకు రూ. 665 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో...
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 3:26 pm

చిరంజీవిని స్వాగతిస్తాం: మొయిలీ

రాష్ట్రంలో కొత్త పార్టీలకు చోటు లేనందున సినీనటుడు చిరంజీవి అంగీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీ బుధవారం తెలిపారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి...
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 2:49 pm

వాజ్‌పేయికి భారతరత్న: అద్వానీ

రానున్న గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయికి అత్యున్నతమైన భారత రత్న పురస్కారాన్ని అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రతిపక్ష నేత ఎల్ కే అద్వానీ మంగళవారం ప్రతిపాదించారు....
Source: జాతీయ | 9 Jan 2008 | 1:58 pm

యూపీఏకు గుడ్‌బై చెప్పనున్న మాయావతి

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ఎంపీలు, శాసనసభ్యులు బుధవారం కోరారు. స్థానికంగా జరిగిన మీడియా సమావేశంలో మాయావతి...
Source: జాతీయ | 9 Jan 2008 | 1:40 pm

యూపీలో చెలరేగిన అల్లర్లు: ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా చెలరేగిన అల్లర్లలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త మృతి చెందాడు. మరికొంత మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి....
Source: జాతీయ | 9 Jan 2008 | 11:46 am

రెండవ ఎస్సార్సీకి కట్టుబడి ఉండాలి: వెంకటరెడ్డి

తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండవ ఎస్సార్సీకే కట్టుబడి ఉంటుందని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే రెండవ ఎస్సార్సీపై తీర్మానం చేసింది కనుక ఇక మార్పులేం ఉండకపోవచ్చని కాంగ్రెస్ మాజీ మంత్రి,సీనియర్ శాసనసభ్యుడు గాదె...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:22 am

రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసగిస్తున్న కాంగ్రెస్‌: వెంకయ్యనాయుడు

రెండు రాష్ట్రాలు మాత్రమే భాజపా విధానమని, తెలంగాణాను ఎస్సార్సీతో ముడిపెట్టటం సమంజసం కాదని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణాను ఎస్సార్సీతో ముడిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసగిస్తుందని...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:12 am

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదే రాజ్యం: వెంకయ్య

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే మత మార్పిళ్లను నియంత్రించడంతో పాటు పోటా చట్టాన్ని తిరిగి ప్రవేశపెడతామన్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:00 am

ఉత్తర కాశ్మీర్‌లో హిమపాతం: ఇద్దరు జవాన్ల మృతి

ఉత్తర కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ పరిధిలోని ఎల్‌ఓసీ సమీపంలో పర్వత ప్రాంతం నుంచి అకస్మాత్తుగా హిమపాతం జాలువారడంతో ఇద్దరు జవాన్లు సజీవ సమాధి అయినట్టు భద్రతా దళ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు....
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:59 am

పట్టు వీడిన టీం-ఇండియా: కాన్‌బెర్రాకు పయనం

సిడ్నీ వివాదంపై టీం-ఇండియా తన పట్టు సడలించింది. గత నాలుగు రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ గురువారం ఏసీటీ 11తో జరగనున్న సన్నాహక మ్యాచ్‌లో పాల్గొనడానికి సిడ్నీ నుంచి కాన్‌బెర్రాకు పయనమైంది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:06 am

ఏషియన్ చెస్ ఛాంపియన్ షిప్‌ టోర్నీ: చైనాకు టైటిల్

ఏషియన్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో టోర్నీలో చైనా జట్లు టైటిల్‌ను ఖరారు చేసుకున్నాయి. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఆరు రోజులుగా జరుగుతున్న ఏషియన్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో పురుషుల...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:05 am

యువజన కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన పార్టీ యువత శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని కేజిఆర్ గార్డెన్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పార్టీని పటిష్ట పర్చడానికి ఉద్ధేశించిన ఈ శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:01 am

రెండో ఎస్సార్సీ అంటే ప్రజలను మోసగించడమే: వెంకయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రెండో ఎస్సార్సీతో ముడిపెట్టడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎత్తుగడల్లో ఇది ఓ భాగమని, ఇలాంటి వాటితో ప్రజలను మోసం.....
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 8:57 am

హర్భజన్‌పై నిషేధాన్ని పూర్తిగా తొలగించాలి: బీసీసీఐ

హర్భజన్ నిషేధంపై ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై హర్షం తెలిపిన బీసీసీఐ నిషేధాన్ని పూర్తిగా తొలగించే వరకు తమ పట్టు వీడబోమని స్పష్టం చేసింది. హర్భజన్‌పై విధించిన నిషేధాన్ని పూర్తిగా తొలగించకుంటే వన్డే సిరీస్‌లో తమ జట్టు ఆడబోదని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 8:47 am

మాయావతి క్షమాపణ చెప్పాలి

బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా...
Source: వినోదం | 9 Jan 2008 | 7:29 am

త్రిష చిరునామా..!

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ప్రకటన ద్వారా మోడల్‌గా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చలన చిత్ర సీమలో అడుగు పెట్టిన మిస్ చెన్నై త్రిష.. తొలిరోజుల్లో హీరోయిన్ స్నేహితురాలు వంటి సపోర్టింగ్ పాత్రలను పోషించిన త్రిష అనూహ్యంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం...
Source: వినోదం | 9 Jan 2008 | 7:28 am

చిలుక సరస్సుకు 9 లక్షల వలస పక్షులు

పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచిన చిలుక సరస్సుకు సుమారు 9 లక్షల పక్షులు వలస వచ్చినట్లు చిలుక సరస్సు అటవీ శాఖ విభాగపు అధికారి అభిమన్యు బహేరా వెల్లడించారు. వీటిలో 158 రకాల జాతుల పక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు...
Source: వినోదం | 9 Jan 2008 | 7:19 am

దీపికా పదుకునే పర్సనల్ పాయింట్స్

బాలీవుడ్ సినీపరిశ్రమను అమితంగా ఆకర్షించి రేసులో ముందుకు దూసుకువెళుతున్న తారామణి దీపికా పదుకునె. అంతేకాదు ఓం శాంతి ఓం చిత్రంతో...
Source: వినోదం | 9 Jan 2008 | 6:19 am

మారుతి-800 ధర తగ్గించే ప్రసక్తే లేదుః ఎండీ నకనిషి

తమ మారుతి-800 మోడెల్ కారు ధరను తగ్గించే ప్రసక్తే లేదని మారుతి సుజుకి మేనేజింగ్ డైరక్టర్ షింజో నకనిసి తేల్చి చెప్పారు. టాటాల లక్షకారును దృష్టిలో ఉంచుకుని దానికి పోటీకోసం తాము తమ కారు ధరను తగ్గించబోమని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 6:04 am

మూడేళ్ల తర్వాత మూడు ముళ్లు: తరుణ్

మూడేళ్ల తర్వాతే మూడు ముళ్ల గురించి ఆలోచిస్తానని నటుడు తరుణ్ అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పడుతున్నానని చెప్పారు. మంగళవారం ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా...
Source: వినోదం | 8 Jan 2008 | 1:03 pm

సంక్రాంతి చిత్రాల సంతోషంలో త్రిష

నూతన సంవత్సరం.... ప్రత్యేకించి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో సినీ సందడి మొదలైంది. ఈ సందడి సంగతేమోగానీ...
Source: వినోదం | 8 Jan 2008 | 8:57 am

ఆపద మొక్కులవాడి మొక్కులు నెరవేరేనా

నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am

బెంగాలీలో ఒసేయ్... రాములమ్మగా జయప్రద

తెలుగులో సూపర్‌హిట్ అయిన ఒసేయ్...రాములమ్మ చిత్రం బెంగాలీ రీమేక్‌లో జయప్రద రాములమ్మ పాత్ర పోషించనున్నారు. తన సొంత బ్యానరైన జయప్రద ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను ఆమె నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 9:34 am

నీ సుఖమే నే కోరుతున్నా ఆడియో విడుదల

రాజా, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటుడు గిరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న నీ సుఖమే నే కోరుతున్నా చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 9:01 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

భిన్న పద్దతుల్లో దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు

దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080110_india_telugu.php on line 12