యూపీలో చెలరేగిన అల్లర్లు: ఒకరి మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా చెలరేగిన అల్లర్లలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త మృతి చెందాడు. మరికొంత మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి....
Source: జాతీయ | 9 Jan 2008 | 11:46 am

రెండవ ఎస్సార్సీకి కట్టుబడి ఉండాలి: వెంకటరెడ్డి

తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండవ ఎస్సార్సీకే కట్టుబడి ఉంటుందని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే రెండవ ఎస్సార్సీపై తీర్మానం చేసింది కనుక ఇక మార్పులేం ఉండకపోవచ్చని కాంగ్రెస్ మాజీ మంత్రి,సీనియర్ శాసనసభ్యుడు గాదె...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:22 am

రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసగిస్తున్న కాంగ్రెస్‌: వెంకయ్యనాయుడు

రెండు రాష్ట్రాలు మాత్రమే భాజపా విధానమని, తెలంగాణాను ఎస్సార్సీతో ముడిపెట్టటం సమంజసం కాదని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణాను ఎస్సార్సీతో ముడిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసగిస్తుందని...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:12 am

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదే రాజ్యం: వెంకయ్య

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే మత మార్పిళ్లను నియంత్రించడంతో పాటు పోటా చట్టాన్ని తిరిగి ప్రవేశపెడతామన్నారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 10:00 am

ఉత్తర కాశ్మీర్‌లో హిమపాతం: ఇద్దరు జవాన్ల మృతి

ఉత్తర కాశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ పరిధిలోని ఎల్‌ఓసీ సమీపంలో పర్వత ప్రాంతం నుంచి అకస్మాత్తుగా హిమపాతం జాలువారడంతో ఇద్దరు జవాన్లు సజీవ సమాధి అయినట్టు భద్రతా దళ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు....
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:59 am

పట్టు వీడిన టీం-ఇండియా: కాన్‌బెర్రాకు పయనం

సిడ్నీ వివాదంపై టీం-ఇండియా తన పట్టు సడలించింది. గత నాలుగు రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ గురువారం ఏసీటీ 11తో జరగనున్న సన్నాహక మ్యాచ్‌లో పాల్గొనడానికి సిడ్నీ నుంచి కాన్‌బెర్రాకు పయనమైంది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:06 am

ఏషియన్ చెస్ ఛాంపియన్ షిప్‌ టోర్నీ: చైనాకు టైటిల్

ఏషియన్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో టోర్నీలో చైనా జట్లు టైటిల్‌ను ఖరారు చేసుకున్నాయి. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఆరు రోజులుగా జరుగుతున్న ఏషియన్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో పురుషుల...
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:05 am

యువజన కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన పార్టీ యువత శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని కేజిఆర్ గార్డెన్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పార్టీని పటిష్ట పర్చడానికి ఉద్ధేశించిన ఈ శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 9:01 am

రెండో ఎస్సార్సీ అంటే ప్రజలను మోసగించడమే: వెంకయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రెండో ఎస్సార్సీతో ముడిపెట్టడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎత్తుగడల్లో ఇది ఓ భాగమని, ఇలాంటి వాటితో ప్రజలను మోసం.....
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 8:57 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 127 పాయింట్ల వృద్ధి

స్టాక్ మార్కెట్‌లో తొలుత నష్టాల దిశగా పయణించి, అనంతరం పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 127 పాయింట్లు పుంజుకుని 21000 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది....
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 8:52 am

హర్భజన్‌పై నిషేధాన్ని పూర్తిగా తొలగించాలి: బీసీసీఐ

హర్భజన్ నిషేధంపై ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై హర్షం తెలిపిన బీసీసీఐ నిషేధాన్ని పూర్తిగా తొలగించే వరకు తమ పట్టు వీడబోమని స్పష్టం చేసింది. హర్భజన్‌పై విధించిన నిషేధాన్ని పూర్తిగా తొలగించకుంటే వన్డే సిరీస్‌లో తమ జట్టు ఆడబోదని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 9 Jan 2008 | 8:47 am

మధ్యంతరానికి కాంగ్రెస్ సై: మార్గెరెట్ అల్వా

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని వామపక్షాలు బెదిరిస్తూ ఉంటే మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్గరెట్ అల్వా స్పష్టం చేశారు. దీనిపై ఆమె న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ....
Source: జాతీయ | 9 Jan 2008 | 7:34 am

మూడేళ్ల తర్వాతే పెళ్లి అందాకా కెరీర్‌పైనే దృష్టి: తరుణ్

మూడేళ్ల దాకా పెళ్లి గురించి ఆలోచించదల్చుకోలేదని తరుణ్ అన్నారు. ప్రస్తుతం కెరీర్‌పైనే తన దృష్టి ఉందని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించబోవడం లేదని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:30 am

జనవరి 11న ప్రేక్షకుల ముందుకు ఒంటరి ఆడియో

గోపీచంద్, భావన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఒంటరి చిత్రం ఆడియో జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈతరం ఫిలింస్ సంస్థ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:27 am

చిత్రోత్సవాలపై విమర్శలు బాధాకరం: శివనాగేశ్వరరావు

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 2వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మంచి చిత్రాలు ప్రదర్శించడం లేదని విమర్శించడంపై దర్శకుడు శివనాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉత్సవాలు నిర్వహిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శించడం...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:23 am

మాయావతిపై మండిపడ్డ చిన్న నిర్మాతల మండలి

సినీరంగంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలను చలనచిత్ర చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని ఆమె చేసిన వ్యాఖ్యలపై మండలి తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 7:19 am

మారుతి-800 ధర తగ్గించే ప్రసక్తే లేదుః ఎండీ నకనిషి

తమ మారుతి-800 మోడెల్ కారు ధరను తగ్గించే ప్రసక్తే లేదని మారుతి సుజుకి మేనేజింగ్ డైరక్టర్ షింజో నకనిసి తేల్చి చెప్పారు. టాటాల లక్షకారును దృష్టిలో ఉంచుకుని దానికి పోటీకోసం తాము తమ కారు ధరను తగ్గించబోమని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 6:04 am

పేదరికం లేని నవ సమాజ స్థాపనకు కృషి: బాబు

రాష్ట్రంలో పేదరికం లేని నవ సమాజ స్థాపనకు తమ పార్టీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందులోభాగంగా రైతుల కష్టార్జితంతో పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని....
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2008 | 5:38 am

భారీ కొనుగోళ్ళు: రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర

బంగారం ధర మంగళవారం కొత్త శిఖరాలకు ఎగబాకి పది గ్రాములు రూ. 11,150గా కనిపించింది. రానున్న వివాహ ముహూర్తాలను దృష్యా బంగారం వ్యాపారస్థులు, దుకాణం దారులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం...
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 5:21 am

భారత్‌లో భారీ పెట్టుబడులు: 50 కోట్ల డాలర్లతో ఫోర్డ్ విస్తరణ

ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ భారత్‌లో ఉన్న తమ సంస్థను భారీగా విస్తరించనుంది. అందుకోసం వచ్చే మూడేళ్ళలో భారత్‌లో 50 కోట్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా వెచ్చించనున్నట్టు ఫోర్డ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది....
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 4:35 am

జనవరి 09, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2008 | 2:31 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 2:22 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 9 Jan 2008 | 2:20 am

'లక్షకారు' లక్ష లక్షణాలు

'లక్షకారు' లక్ష లక్షణాలు ఒక్క ఇండియన్లకే కాదు, యావత్ వాహన తయారీ సంస్థలకు, ప్రపంచావనికి అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఈ ప్రజల కారు ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకొచ్చేది రేపే. ఇప్పటికే ఈ కారుపై ఎన్నో సందేహాలు...
Source: Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 5:53 pm

ఈ నెలలోపే చమురు ధరలపై నిర్ణయం

పెట్రోలు, డీజల్ ధరలపై జనవరి 17 తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్రోలియం కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాసన్ వెల్లడించారు. అంతే కాక పెట్రో సంస్థలకు సుంకాన్ని తగ్గించే విషయమై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు, ఈ నెలలోపే చమురు ధరలు...
Source: Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 5:41 pm

రెండవ ఎస్సార్సీకి రంగం సిద్ధం

రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. తెలంగాణా మరియు విదర్భ రాష్ట్రాల ఏర్పాటు దిశగా త్వరలో ఏర్పాటు కానున్న రెండవ ఎస్సార్సీ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని జాతీయ టీవీ...
Source: జాతీయ | 8 Jan 2008 | 3:54 pm

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో మంచి గుర్తింపు

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో పలు చిత్రాలు మంచి గుర్తింపు పొందుతున్నాయని దర్శకుడు పీఆర్ రాందాస్ నాయుడు అభిప్రాయపడ్డారు. గత ఏడాది తాను రూపొందించిన ప్రవాహ అనే చిత్రం మొదటి హైదరాబాద్ అంతర్జాతీయ చలనచిత్రోత్స
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2008 | 3:21 pm

దర్శకుడు శోభన్ మృతికి దర్శకుల సంతాపం

వర్షం చిత్రంతో దర్శకునిగా తన ప్రతిభ చాటుకున్న చిత్తజుల్లు శోభన్ సోమవారం రాత్రి 8 గంటలకు అకాలమరణం పొందారు. ఈ సందర్భంగా మంగళవారం దర్శకుల మండలి ఆధ్వర్యంలో సంతాప సభ జరిగింది. శోభన్‌తో తమకున్న అనుభవాలను
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2008 | 3:08 pm

కేంద్రంలో తృతీయ కూటమి: కారత్

జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు దిశగా వామపక్షాలు, లౌకిక మరియు ప్రజాస్వామ్య శక్తులు కార్యచరణకు పూనుకోవాలని సీపీఎమ్ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. స్థానికంగా 19వ రాష్ట్రస్థాయి పార్టీ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం...
Source: జాతీయ | 8 Jan 2008 | 3:08 pm

కేంద్రం పరిశీలనలో మాయవతికి ఎస్‌పీజీ

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి ప్రత్యేక భద్రతా దళం (ఎస్‌పీజీ) కేటాయింపుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. తీవ్రవాద బృందాల కారణంగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదంటూ మాయవతి చేసిన ప్రకటన...
Source: జాతీయ | 8 Jan 2008 | 2:54 pm

త్వరలో గ్రామీణ రెవిన్యూ అధికారుల నియామకం: ధర్మాన

రాష్ట్ర రెవిన్యూ శాఖను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా 6,000 మంది గ్రామీణ రెవిన్యూ అధికారుల నియామకం త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ప్రకటించారు. నాలుగవ విడత భూపంపిణీ కార్యక్రమం కింద పేద ప్రజలకు...
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 2:29 pm

బీపీఎల్ కుటుంబాలకు 2.42 లక్షల టన్నుల బియ్యం

రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 2.42 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను ప్రభుత్వం మంగళవారం వెలువరించింది. ప్రతి కుటుంబ సభ్యునికి కనిష్టంగా...
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 2:11 pm

కర్ణాటకలో పర్యటించనున్న ఎన్నికల కమిషన్

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ బృందం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి అధ్వర్యాన కర్ణాటకకు వెళ్లనున్న ఈ బృందంలో నవీన్ చావ్లా, ఖురేషీలు సభ్యులుగా...
Source: జాతీయ | 8 Jan 2008 | 2:06 pm

రిజ్వాన్ కేసు: కోర్టుకు సీబీఐ నివేదిక

రిజ్వానూర్ రెహమాన్ హత్యకేసుకు సంబంధించి సీబీఐ తన నివేదికను కోర్టులో సమర్పించింది. పశ్చిమబెంగాల్‌లో నాలుగు నెలల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన రిజ్వాన్ మృతికి సంబంధించిన నివేదిక ఈ కేసును విచారిస్తున్న కోర్టు న్యాయమూర్తి దీపాంకర్...
Source: జాతీయ | 8 Jan 2008 | 12:39 pm

మచిలీపట్నం సమీపంలో సెజ్ ఏర్పాటు: బుద్ధ ప్రసాద్

రాష్ట్రంలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్)ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ శాఖ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం జాతీయ మత్స్య అభివృద్ధి మండలి నుంచి ప్రాథమిక అనుమతి కూడా లభించిందని ఆయన...
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 11:56 am

'మెగాస్టార్' పార్టీ ఖాయం: పవన్ కళ్యాణ్

తన అన్న, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించడం ఖాయమని ఆయన సోదరుడు, నడుటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 'జల్సా' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్, తెదేపా పార్టీలకు....
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 9:17 am

జూన్‌లో పబ్లిక్ సర్వీస్ నోటిఫికేషన్: వైఎస్

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే జూన్‌ నెలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. మొత్తం పది వేల ఉద్యోగ ఖాళీలను....
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 5:37 am

భారత్, చైనా సంబంధాలు పటిష్టం: ప్రధాని

భారత్, చైనాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఇందులో సందేహం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. అయితే సరిహద్దు వివాదం వంటి కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో సోమవారం...
Source: జాతీయ | 7 Jan 2008 | 2:31 pm

ప్రాజెక్టులు పూర్తయ్యేలోగా రైల్వే పనులు పూర్తి

రాష్ట్రంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా రైల్వేకు చెందిన లైన్ల పనులను కూడా పూర్తిచేయాలన్నదే తాము లక్ష్యంగా ఎంచుకున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. దీనికై తాము ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు
Source: ఏపీ న్యూస్ | 7 Jan 2008 | 2:18 pm

ఆపద మొక్కులవాడి మొక్కులు నెరవేరేనా

నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am

మరో సంచలనానికి రజనీ-శంకర్ శ్రీకారం!

కోలీవుడ్‌కు పరిచమైన అతి తక్కువ కాలంలో ప్రఖ్యాత దర్శకులు జాబితాలో చేరిన క్రియేటివ్ దర్శకుడు శంకర్. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. తాజాగా దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్‌-శంకర్ కాంబినేషన్‌లో....
Source: వినోదం | 5 Jan 2008 | 9:17 am

జీవితాశయం నెరవేర్చుకున్న రామానాయుడు

భారతదేశంలోని అన్ని భాషల్లోను సనిమాలు తీయాలనే తన జీవితాశయమని పలుమార్లు చెప్పిన డాక్టర్ డి. రామానాయుడు తన ఆశయాన్ని...
Source: వినోదం | 5 Jan 2008 | 7:34 am

సంక్రాంతికి వస్తున్న "ఒక్కమగాడు"

నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "ఒక్కమగాడు" చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ....
Source: వినోదం | 5 Jan 2008 | 7:08 am

రాస్తారోకోకు దిగిన బాలకృష్ణ ఫ్యాన్స్..!

అసలే హిట్స్ లేని నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా 'ఒక్కమగాడు' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో 30 ఫీట్ల బాలకృష్ణ కటౌట్ పెట్టారు. పెట్టిన మరుసటి...
Source: వినోదం | 3 Jan 2008 | 7:06 am

మళ్లీ వార్తలకెక్కిన యూకే సెలిబ్రిటీ గర్ల్

బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం.....
Source: వినోదం | 31 Dec 2007 | 4:48 am

స్వర్ణదేవాలయంలో అభి-ఐష్ ప్రార్థనలు

బాలీవుట్ నటుడు అభిషేక్ బచ్చన్ అతని భార్య మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ శనివారం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్ మాతృవియోగం తర్వాత బచ్చన్ కుటుంబం ఈ దేవాలయంలో తొలిసారిగా...
Source: వినోదం | 29 Dec 2007 | 8:47 am

వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ

హాస్యనటునిగా, కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆలీ. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ తరహా పాత్రల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడీ వైవిధ్య పాత్రల నటుడు. ఒకవైపు కామెడీ తరహా పాత్రలను పోషిస్తూనే...
Source: వినోదం | 27 Dec 2007 | 11:19 am

ఉత్తమ చిత్రంగా ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్

ఉత్తమ క్రిస్మస్ చిత్రంగా 1940కి చెందిన క్లాసికల్ మూవీ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్ చిత్రం ఎంపికైంది. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో ఈ చిత్రానికే ఎక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. దీంతో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన జేమ్స్ స్టివార్ట్, డొన్నా రీడ్‌లు...
Source: వినోదం | 27 Dec 2007 | 10:08 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

భిన్న పద్దతుల్లో దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు

దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080109_india_telugu.php on line 12