స్టాక్ మార్కెట్‌లో పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ మంగళవారం సాయంత్రం 4.00 గంటల సమయంలో 60 పాయింట్లు లాభంతో 20873 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 9 పాయింట్లు....
Source:
Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 11:27 am
అందరికీ అందుబాటు ధరలో కారును ప్రవేశపెట్టాలనే సంకల్పంతో రతన్ టాటా తీసుకువస్తన్న 'రూ.లక్ష కారు'ను భారీ పోటీకి తెర తీయనుంది. భారత్‌లో త్వరలో ల్యాండ్ ఆఫ్ స్మాల్ కార్‌గా అవతరించనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు...
Source:
Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 10:10 am
తన అన్న, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించడం ఖాయమని ఆయన సోదరుడు, నడుటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 'జల్సా' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్, తెదేపా పార్టీలకు....
Source:
ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 9:17 am
పెర్త్ టెస్టు అంపైరింగ్ బాధ్యతల నుంచి స్టీవ్ బక్నర్‍ను ఐసీసీ తొలగించడంతో భారత్‌కు తొలి విజయం లభించినట్లయింది. ఆయన స్థానంలో బిల్లీ బౌడన్ బాధ్యతలు నిర్వహిస్తారని ఐసీసీ చీఫ్ మాల్కం స్పీడ్ ప్రకటించారు.
అయితే హర్భజన్ సింగ్ నిషేధంపై మాత్రం...
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 6:35 am
అనుమానాస్పదంగా మృతి చెందిన రిజ్వాన్ ఉర్ రెహ్మాన్ కేసుకు సంబంధించిన తుది నివేదికను కేంద్ర నేరపరిశోధనా సంస్థ(సీబీఐ) మంగ్లవారం కోల్‌కతా కోర్టుకు సమర్పించనుంది.
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 6:21 am
న్యూఢిల్లీలోని వ్యభిచార గృహాలపై పోలీసులు మంగళవారం దాడి చేసి 20 మంది ట్రాఫికర్లను అరెస్టు చేశారు. ఈ దాడిలో సుమారు 150 మంది వ్యభిచారులు విముక్తులయ్యారని పోలీలుసు తెలిపారు....
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 6:10 am
హోబర్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం సానియా ముందంజ వేసింది. హోబర్ట్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా స్పెయిన్‌కు చెందిన క్వాలిఫైర్ లూర్దెస్ డోమింగెజ్‌ను 6-4, 6-0 సెట్లతో ఓడించింది.
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 6:03 am
ప్రమోద్ మహాజన్ వారసురాలిగా పూనంకు బీజేపీలో సరికొత్త బాధ్యతలు అప్పగించారు. విదర్భ ప్రాంతంలో కిసాన్ యాత్ర నిర్వాహకురాలిగా ఆమెను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నియమించారు.
గత కొద్ది సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలు...
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 5:50 am
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే జూన్ నెలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. మొత్తం పది వేల ఉద్యోగ ఖాళీలను....
Source:
ఏపీ న్యూస్ | 8 Jan 2008 | 5:37 am
జాతీయ పతాకాన్ని అవమానించందన్న ఆరోపణలతో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాపై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తిరుపతి మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హైకోర్టు న్యాయవాది కుతుంబాక రమేశ్ ఈ కేసు నమోదు చేశారు.
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 5:18 am
రాష్ట్ర స్థాయిలో జనవరి 12న నెక్ స్కాలర్‌షిప్ టెస్టును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని యాభై కేంద్రాల్లో ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో ఉన్న సిద్దార్థ విద్యాలయ కార్యదర్శి
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 5:18 am
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో లేడని ప్రధాని పర్వేజ్ ముషారఫ్ తేల్చిచెప్పారు. తాము ప్రత్యేకంగా బిన్ లాడెన్‌ను మాత్రమే వెతకడం లేదని, అతనితోపాటు అల్‌ఖైదా, తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలను వేటాడుతున్నామన్నారు.
Source:
Yahoo! Telugu: News | 8 Jan 2008 | 4:44 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source:
Yahoo! Telugu: Entertainment | 8 Jan 2008 | 2:39 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో సోమవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source:
Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 2:27 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో మంగళవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source:
Yahoo! Telugu: Business | 8 Jan 2008 | 2:26 am
భారత్, చైనాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఇందులో సందేహం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. అయితే సరిహద్దు వివాదం వంటి కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో సోమవారం...
Source:
జాతీయ | 7 Jan 2008 | 2:31 pm
రాష్ట్రంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా రైల్వేకు చెందిన లైన్ల పనులను కూడా పూర్తిచేయాలన్నదే తాము లక్ష్యంగా ఎంచుకున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. దీనికై తాము ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు
Source:
ఏపీ న్యూస్ | 7 Jan 2008 | 2:18 pm
వచ్చే నెల నాల్గో తేదీన జరుగనున్న శ్రీలంక 60వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ గైర్హాజరు కానున్నారు. శ్రీలంక ప్రభుత్వం పేర్కొన్న తేదీల్లో పర్యటించేందుకు ఆయనకు అనుకూలంగా లేకపోవటంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు...
Source:
జాతీయ | 7 Jan 2008 | 1:43 pm
నాగబాబు హీరోగా రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఆపదమొక్కులవాడు సినిమా మరో రొటీన్ కథాంశమే. అస్మిత హీరోయిన్‌గా, రాయపాటి శ్రీనివాస్, సాయికుమార్, తనికెళ్ల భరణిలు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా కూడా...
Source:
Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 11:27 am
సినిమావాళ్లకు సినిమాల్లో ఒక్కోసారి మేకప్ ఎక్కువైనట్టుగానే వారు నిర్వహించే కార్యక్రమాల్లో భాషాదోషాలు కూడా ఎక్కువవుతుంటాయి. అలాంటి సమయాల్లో వారిపై వారే ఛలోక్తులు విసురుకుని నవ్వేస్తుంటారు. ఇతరులు తమపై జోకులేసే అవకాశం ఇవ్వకూడదని కాబోలు.
Source:
Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 9:35 am
తెలుగులో సూపర్‌హిట్ అయిన ఒసేయ్...రాములమ్మ చిత్రం బెంగాలీ రీమేక్‌లో జయప్రద రాములమ్మ పాత్ర పోషించనున్నారు. తన సొంత బ్యానరైన జయప్రద ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను ఆమె నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్...
Source:
Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 9:34 am
రాజా, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటుడు గిరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న నీ సుఖమే నే కోరుతున్నా చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైంది.
హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా...
Source:
Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 9:01 am
వినయ్, మీరాచోప్రాలు హీరో, హీరోయిన్లుగా నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందుతున్న వాన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షుల ముందుకు రానుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఎస్.పి.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్నిస్తున్నాయి.
Source:
Yahoo! Telugu: Entertainment | 7 Jan 2008 | 8:51 am
జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నట్టు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి వెల్లడించారు. కేంద్రంలోని యూపీఏ విధానాలకు, మతవాద ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా ఈ కూటమిని....
Source:
జాతీయ | 7 Jan 2008 | 7:09 am
తెలంగాణ చరిత్రలో 2008 సంవత్సరం స్థిరస్థాయిగా నిలిచి పోతుందని తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం జరిగిన తెలంగాణా డైరీ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.....
Source:
ఏపీ న్యూస్ | 7 Jan 2008 | 4:41 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ నేతలెవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తమ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణాపై తగిన...
Source:
ఏపీ న్యూస్ | 7 Jan 2008 | 4:28 am
బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఆరోపించారు. అందువల్ల ఆమె తక్షణం ఆ వర్గానికి క్షమాపణ చెప్పారని డిమాండ్...
Source:
జాతీయ | 7 Jan 2008 | 4:20 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సినీ మాయలో పడి మోసపోవద్దని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో.....
Source:
ఏపీ న్యూస్ | 7 Jan 2008 | 4:18 am
దేశంలో రాజ్యమేలుతున్న పేదరికమే నక్సలిజం, తీవ్రవాదానికి కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆపార్టీ మహాజన సమ్మేళనం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.....
Source:
ఏపీ న్యూస్ | 6 Jan 2008 | 12:29 pm
రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అవినీతి ఊబిలో కూరుకుని పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి...
Source:
ఏపీ న్యూస్ | 6 Jan 2008 | 12:21 pm
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో సమారు 250 గుడిసెలకు పైగా....
Source:
జాతీయ | 6 Jan 2008 | 9:50 am
ఉత్తర భారతదేశం చలికి వణికి పోతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వీచిన చలిగాలులకు సుమారు వంద మంది మృత్యువాత పడినట్టు సమాచారం. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే...
Source:
జాతీయ | 6 Jan 2008 | 7:29 am
ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆమె ఆదివారం ఆస్పత్రిని డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై దేశ రాజధానిలోని గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్....
Source:
జాతీయ | 6 Jan 2008 | 6:24 am
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,...
Source:
Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:09 am
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,...
Source:
Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 11:09 am
ఇల్లు పెద్దదైనపుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదైనపుడు పెట్టకపోవడం మంచిది. వంటగదికి ఈశాన్యంలోనూ, తూర్పులోనూ, తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్యంలోనూ వాస్తు రీత్యా అమరినట్లయితే పెట్టుకోవచ్చు....
Source:
Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:03 am
ఇల్లు పెద్దదైనపుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదైనపుడు పెట్టకపోవడం మంచిది. వంటగదికి ఈశాన్యంలోనూ, తూర్పులోనూ, తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్యంలోనూ వాస్తు రీత్యా అమరినట్లయితే పెట్టుకోవచ్చు....
Source:
Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 11:03 am
భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు పార్టీని వీడి వెళ్లిన సీనియర్ నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కె.కరుణాకరన్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన శనివారం తిరువనంతపురంలో...
Source:
జాతీయ | 5 Jan 2008 | 10:21 am
గల్ఫ్ మార్గంలో విమాన సేవలు నడిపే తొలి భారత ప్రైవేట్ ఆపరేటర్‌గా జెట్ ఎయిర్‌వేస్ ఘనత సాధించింది. భారత్‌నుంచి కువైత్, బహ్రైన్‌ల మార్గంలో నాలుగు రోజువారీ విమాన సేవలను ఆ సంస్థ శనివారం ప్రారంభించింది.
Source:
Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 10:14 am
బ్యాంక్ వడ్డీ రేట్లు త్వరలో అర శాతం మేర తగ్గనుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, కెనరా బ్యాంక్ సీఎండీ ఎమ్.బి.ఎన్. రావు తెలిపారు
Source:
Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 10:12 am
కోలీవుడ్‌కు పరిచమైన అతి తక్కువ కాలంలో ప్రఖ్యాత దర్శకులు జాబితాలో చేరిన క్రియేటివ్ దర్శకుడు శంకర్. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. తాజాగా దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్‌లో....
Source:
వినోదం | 5 Jan 2008 | 9:17 am
భారతదేశంలోని అన్ని భాషల్లోను సనిమాలు తీయాలనే తన జీవితాశయమని పలుమార్లు చెప్పిన డాక్టర్ డి. రామానాయుడు తన ఆశయాన్ని...
Source:
వినోదం | 5 Jan 2008 | 7:34 am
నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "ఒక్కమగాడు" చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ....
Source:
వినోదం | 5 Jan 2008 | 7:08 am
అసలే హిట్స్ లేని నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా 'ఒక్కమగాడు' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో 30 ఫీట్ల బాలకృష్ణ కటౌట్ పెట్టారు.
పెట్టిన మరుసటి...
Source:
వినోదం | 3 Jan 2008 | 7:06 am
బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం.....
Source:
వినోదం | 31 Dec 2007 | 4:48 am
బాలీవుట్ నటుడు అభిషేక్ బచ్చన్ అతని భార్య మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ శనివారం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్ మాతృవియోగం తర్వాత బచ్చన్ కుటుంబం ఈ దేవాలయంలో తొలిసారిగా...
Source:
వినోదం | 29 Dec 2007 | 8:47 am
హాస్యనటునిగా, కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆలీ. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ తరహా పాత్రల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడీ వైవిధ్య పాత్రల నటుడు. ఒకవైపు కామెడీ తరహా పాత్రలను పోషిస్తూనే...
Source:
వినోదం | 27 Dec 2007 | 11:19 am
ఉత్తమ క్రిస్మస్ చిత్రంగా 1940కి చెందిన క్లాసికల్ మూవీ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్ చిత్రం ఎంపికైంది. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో ఈ చిత్రానికే ఎక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. దీంతో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన జేమ్స్ స్టివార్ట్, డొన్నా రీడ్‌లు...
Source:
వినోదం | 27 Dec 2007 | 10:08 am
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source:
Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am
నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am
భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source:
Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am
యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source:
Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm
దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm
నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [
function.include]: failed to open stream: No such file or directory in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080108_india_telugu.php on line
20
Warning: include() [
function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in
/home/content/r/a/m/ramnem/html/archives/200801/20080108_india_telugu.php on line
20