Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html./header.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 1

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html./header.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 1

పేదరికమే నక్సలిజానికి కారణం: మాయావతి

దేశంలో రాజ్యమేలుతున్న పేదరికమే నక్సలిజం, తీవ్రవాదానికి కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆపార్టీ మహాజన సమ్మేళనం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.....
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2008 | 12:29 pm

అవినీతి ఊబిలో కూరుకున్న వైఎస్ సర్కారు: చంద్రబాబు

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అవినీతి ఊబిలో కూరుకుని పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి...
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2008 | 12:21 pm

న్యూఢిల్లీలో అగ్నిప్రమాదం: ఏడుగురి మృతి

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో సమారు 250 గుడిసెలకు పైగా....
Source: జాతీయ | 6 Jan 2008 | 9:50 am

ఉత్తర భారతంలో చలిగాలులు: వంద మంది మృతి

ఉత్తర భారతదేశం చలికి వణికి పోతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వీచిన చలిగాలులకు సుమారు వంద మంది మృత్యువాత పడినట్టు సమాచారం. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే...
Source: జాతీయ | 6 Jan 2008 | 7:29 am

జోగయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కలకలం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు హరిరామ జోగయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆ పార్టీకి చెందిన నేతలు జోగయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శల జడివాన కురిపిస్తున్నారు. పదవి కోసం లేనిపోని ఆరోపణలు.....
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2008 | 7:01 am

నిలకడగా సోనియా ఆరోగ్యం: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ఛాతి ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆమె ఆదివారం ఆస్పత్రిని డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై దేశ రాజధానిలోని గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్....
Source: జాతీయ | 6 Jan 2008 | 6:24 am

ఇంటిలో ఏ గదులు ఎక్కడ ఉండాలి?

ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,...
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 11:09 am

ఇంటిలో ఏ గదులు ఎక్కడ ఉండాలి?

ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం,...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:09 am

పూజగది ఎక్కడ ఉండాలి?

ఇల్లు పెద్దదైనపుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదైనపుడు పెట్టకపోవడం మంచిది. వంటగదికి ఈశాన్యంలోనూ, తూర్పులోనూ, తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్యంలోనూ వాస్తు రీత్యా అమరినట్లయితే పెట్టుకోవచ్చు....
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 11:03 am

పూజగది ఎక్కడ ఉండాలి?

ఇల్లు పెద్దదైనపుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదైనపుడు పెట్టకపోవడం మంచిది. వంటగదికి ఈశాన్యంలోనూ, తూర్పులోనూ, తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్యంలోనూ వాస్తు రీత్యా అమరినట్లయితే పెట్టుకోవచ్చు....
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 11:03 am

భుట్టో హత్యపై దర్యాప్తు వేగిరవంతం: ముష్ ఆదేశం

బెనజీర్ హత్యోదంతంపై దర్యాప్తు వేగిరపరచాలని ఆపద్ధర్మ ప్రధాని సూమ్రోను పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు మందకొడిగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:59 am

జగపతిబాబు

తెలుగు తెరపై తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో జగపతి బాబు కూడా ఒకరు. చక్కటి కుటుంబ కథాచిత్రాలు, ఓ మోస్తరు హాస్యభరితమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే జగపతిబాబు సమయానుకూలంగా...
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:57 am

భుట్టో హత్య: స్కాట్లాండ్ యార్డు దర్యాప్తు ప్రారంభం

మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ అధికారులకు సాయపడేందుకు ఇక్కడకు వచ్చిన స్కాట్లాండ్ యార్డు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భుట్టో మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోవడంతోపాటు ఆమెపై దాడి
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:57 am

సిడ్నీ టెస్టులో ఆసీస్‌పై భారత్ గెలుపు అసాధ్యం: హేడెన్

సిడ్నీ టెస్టులో భారత్ గెలుపు అసాధ్యమని ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్‌లో 1-1తో నిలవాలన్న భారత ఆశలు నెరవేరబోవన్నాడు. టెస్టుల్లో తన 29వ సెంచరీ పూర్తి చేసుకున్న హేడెన్ విలేకరులతో...
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:31 am

విదేశాల్లో విస్తరణపై సత్యం కంప్యూటర్స్ దృష్టి

ప్రముఖ ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్ అమెరికా, దక్షిణాప్రికా తదితర దేశాలలో విస్తరణ కార్యక్రమాలపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో ఇప్పటికే ఉన్న చిన్న సంస్థలను చేజిక్కించుకుని, ఆ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ విభాగాలను చేర్చి సత్యం తన శాఖలను....
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 10:22 am

సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించాలి: కరుణాకరన్

భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు పార్టీని వీడి వెళ్లిన సీనియర్ నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కె.కరుణాకరన్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన శనివారం తిరువనంతపురంలో...
Source: జాతీయ | 5 Jan 2008 | 10:21 am

జెట్ ఎయిర్‌వేస్‌చే గల్ఫ్ ఆపరేషన్స్ ప్రారంభం

గల్ఫ్ మార్గంలో విమాన సేవలు నడిపే తొలి భారత ప్రైవేట్ ఆపరేటర్‌గా జెట్ ఎయిర్‌వేస్ ఘనత సాధించింది. భారత్‌నుంచి కువైత్, బహ్రైన్‌ల మార్గంలో నాలుగు రోజువారీ విమాన సేవలను ఆ సంస్థ శనివారం ప్రారంభించింది.
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 10:14 am

బ్యాంక్ రుణాలపై అర శాతం తగ్గనున్న వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ రేట్లు త్వరలో అర శాతం మేర తగ్గనుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, కెనరా బ్యాంక్ సీఎండీ ఎమ్.బి.ఎన్. రావు తెలిపారు
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 10:12 am

డ్రా దిశగా సిడ్నీ టెస్ట్: భారత్ ఆశలపై హేడెన్, హస్సీ నీళ్లు

సిడ్నీ టెస్ట్‌లో హేడెన్, హస్సీల పటిష్టమైన భాగస్వామ్యంతో భారత్ ఆశలకు గండిపడింది. డ్రా దిశగా సాగుతున్న ఈ టెస్ట్‌లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 282 పరుగులు సాధించింది.
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:07 am

చక్వతద్జెపై షరపోవా గెలుపుః వీనస్‌తో టైటిల్ పోరు

రష్యా భామ మరియా షరపోవా హాంకాంగ్‌లో జరిగే జేబీ గ్రూప్ క్లాసిక్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ గోల్డ్ గ్రూప్ ఫైనల్లో ప్రవేశించింది. సహ దేశస్థురాలైన చక్వతద్జెపై విజయం సాధించడం ద్వారా ఆమె ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 10:06 am

ఉదయ్‌కిరణ్ తాజా చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి

ఉదయ్‌కిరణ్ హీరోగా నిర్మితమవుతోన్న తాజా చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నరసింహనాయుడు చిత్ర నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సమర్పణలో శ్రీ వెంకట రమణ ఫిలింస్ పతాకంపై మేడికొండ అమర్‌చంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:56 am

చిత్రోత్సవాలకి హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలి: దాసరి

అంతర్జాతీయ చిత్రోత్సవాలకి హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలని ప్రముఖ దర్శకుడు, కేంద్ర బొగ్గు, ఖనిజవనరులశాఖ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:54 am

బాబూమోహన్ నిర్మాతగా తనయునితో చిత్రం

హస్యనటుడు బాబూమోహన్ నిర్మాతగా మారి తన తనయుడు ఉదయ్‌బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిచంద్ర ఆర్ట్స్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌బాబు, జంగిరెడ్డిలు సహనిర్మతలుగా వ్యవహరిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:51 am

జనవరి 11న ఒన్ అండ్ ఓన్లీగా రానున్న ఒక్కమగాడు

బాలకృష్ణ, అనుష్క జంటగా దర్శక, నిర్మాత వై.వి.ఎస్ చౌదరి ప్రతిష్టాత్మకంగా నిర్శించిన ఒక్కమగాడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విశేషాల గురించి వై.వి.ఎస్ చౌదరి మాట్లాడుతూ 2006 డిసెంబర్ 14న ప్రారంభమైన...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:49 am

గిన్నీస్ పుటల్లో నిర్మాత రామానాయుడు

భారతదేశంలోని తొమ్మిది భాషల్లో చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా ప్రముఖ నిర్మాత డా.డి. రామానాయుడు గిన్నీస్ రికార్డులో స్ధానం సంపాదించారు. శత చిత్రాల నిర్మాతగా ఇదివరకే గిన్నీస్‌లో చోటు సాధించిన రామానాయుడు రెండోసారి ఈ అరుదైన...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:47 am

అంజలీదేవిని వరించిన అక్కినేని అవార్డు

అక్కినేని అంతర్జాతీయ అవార్డుకు అలనాటి నటి అంజలీదేవి ఎంపికయ్యారు. అంజలీదేవికి ఈ అవార్డు అందించనున్నట్టు అక్కినేని వెంకట్ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెంకట్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2008 | 9:44 am

మరో సంచలనానికి రజనీ-శంకర్ శ్రీకారం!

కోలీవుడ్‌కు పరిచమైన అతి తక్కువ కాలంలో ప్రఖ్యాత దర్శకులు జాబితాలో చేరిన క్రియేటివ్ దర్శకుడు శంకర్. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. తాజాగా దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్‌-శంకర్ కాంబినేషన్‌లో....
Source: వినోదం | 5 Jan 2008 | 9:17 am

సీనియర్ నేతలందరికీ తిరిగి కాంగ్రెస్‌లో చోటుః కరుణాకరన్ పిలుపు

జాతీయ వాద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ సహా పార్టీ నుంచి బయటకు వెళ్లిన సీనియర్ నేతలందరికీ తిరిగి కాంగ్రెస్‌లో స్థానం కల్పించాలని అధిష్టానానికి కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 9:12 am

జీవితాశయం నెరవేర్చుకున్న రామానాయుడు

భారతదేశంలోని అన్ని భాషల్లోను సనిమాలు తీయాలనే తన జీవితాశయమని పలుమార్లు చెప్పిన డాక్టర్ డి. రామానాయుడు తన ఆశయాన్ని...
Source: వినోదం | 5 Jan 2008 | 7:34 am

సంక్రాంతికి వస్తున్న "ఒక్కమగాడు"

నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "ఒక్కమగాడు" చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ....
Source: వినోదం | 5 Jan 2008 | 7:08 am

హెరిటేజ్‌ పుడ్స్ సంస్థలో కొటక్ పెట్టుబడులు

హెరిటేడ్ పుడ్స్ ఇండియా కంపెనీలో కొటక్ మహీంద్రా తన కొటక్ ఇండియా ఫోకస్ ఫండ్ ద్వారా పెట్టుబడులు పెట్టనుంది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ. 340లు చెల్లించడం ద్వారా 10 లక్షల షేర్లను కొటక్ కొనుగోలు చేయనుంది.
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 6:48 am

ఢిల్లీ అక్షర్‌ధామ్ ఆలయం వద్ద పటిష్ట బంధోబస్తు

తీవ్రవాదుల నుంచి ముప్పు ఏర్పడవచ్చన్న సమాచారంతో ఢిల్లీలోని అక్షర్‌ధామ్ దేవాలయం వద్ద పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దేవాలయాన్ని పేల్చి వేసేందుకు కాశ్మీరీ తీవ్రవాదులు కుట్రపన్నుతున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బంధోబస్తు పటిష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 5 Jan 2008 | 6:46 am

రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశాలు మృగ్యం: మొయిలీ

రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై శుక్రవారం స్పందిస్తూ.. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం...
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2008 | 6:07 am

నందిగ్రామ్‌ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: బెంగాల్ ప్రభుత్వం

హింసాత్మక సంఘటనలో అట్టుడికి పోయిన నందిగ్రామ్‌‌లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ప్రసాద్ రంజన్ రాయ్...
Source: జాతీయ | 5 Jan 2008 | 5:40 am

హైదరాబాద్‌లో ఏఎండీ మరో పరిశోధనా కేంద్రం

హైదరాబాద్‌ కేంద్రంగా ప్రముఖ ప్రాసెసర్ల రూపకల్పన సంస్థ ఏఎండీ మరో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. దీంతో హైదరాబాద్‌లో ఏఎండీకి సంబంధించిన పరిశోధనాసంస్థల సంఖ్య రెండింటికి పెరిగింది.
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 4:53 am

ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి అద్వానీ: నితీష్

ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్కే.అద్వానీ అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. అయితే మీడియాలో ప్రచారం చేస్తున్నట్టుగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాదని ఆయన వివరించారు. దీనిపై ఆయన....
Source: జాతీయ | 5 Jan 2008 | 4:48 am

సజీవంగానే "అణు" ఆశలు: ప్రణబ్ ముఖర్జీ

అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అణు ఒప్పందంపై ఆశలను వదులుకోలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అణు ఒప్పందం కారణంగానే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్...
Source: జాతీయ | 5 Jan 2008 | 4:32 am

భర్తలో మార్పు కోసం

కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source: Yahoo! Telugu: Business | 5 Jan 2008 | 4:12 am

మంత్రి వర్గాన్ని విస్తరించిన నరేంద్ర మోడీ

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరించారు. ఇందులో పాత, కొత్త ముఖాలకు స్థానం కల్పించారు. గుజరాత్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్త...
Source: జాతీయ | 4 Jan 2008 | 11:31 am

భ్రూణ హత్యలను అడ్డుకోవాలి: రాష్ట్రపతి పిలుపు

తల్లి గర్భం నుంచి శిశువు పుట్టక ముందే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని, భ్రూణ హత్యలను నివారించాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఆర్యసమాజ్ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును ఆమె...
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:22 am

అంజలీదేవికి "అక్కినేని అవార్డు"

సుప్రసిద్ధ అలనాటి తెలుగు నటీమణి అంజలీదేవికి 2007 సంవత్సరానికి గాను నటరాజు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వరించింది. తెలుగు వెండితెరకు ఐదు పదుల సంవత్సరాలకు పైగా విశేష కృషి చేసినందుకు అంజలీదేవికి ఈ అవార్డును....
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:12 am

'రాజకీయ ప్రవేశ' సస్పెన్స్‌కు తెరదించని చిరు

రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినీనటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి స్వస్తి చెప్పేందుకు మెగాస్టార్ కూడా నిరాకరిస్తున్నారు. అయితే.. ఆయన బావమరది, నిర్మాత అల్లు...
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:01 am

దుర్గమ్మ గుడికి పూర్తిస్థాయి ఈవో: మంత్రి రత్నాకర్

కృష్ణానదీ తీరాన కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ గుడికి పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (ఈవో)ను నియమించనున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్ రావు వెల్లడించారు. గురువారం స్నానఘాట్ వద్ద జరిగిన....
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 6:54 am

రాస్తారోకోకు దిగిన బాలకృష్ణ ఫ్యాన్స్..!

అసలే హిట్స్ లేని నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా 'ఒక్కమగాడు' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో 30 ఫీట్ల బాలకృష్ణ కటౌట్ పెట్టారు. పెట్టిన మరుసటి...
Source: వినోదం | 3 Jan 2008 | 7:06 am

మళ్లీ వార్తలకెక్కిన యూకే సెలిబ్రిటీ గర్ల్

బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం.....
Source: వినోదం | 31 Dec 2007 | 4:48 am

స్వర్ణదేవాలయంలో అభి-ఐష్ ప్రార్థనలు

బాలీవుట్ నటుడు అభిషేక్ బచ్చన్ అతని భార్య మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ శనివారం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్ మాతృవియోగం తర్వాత బచ్చన్ కుటుంబం ఈ దేవాలయంలో తొలిసారిగా...
Source: వినోదం | 29 Dec 2007 | 8:47 am

వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ

హాస్యనటునిగా, కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆలీ. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ తరహా పాత్రల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడీ వైవిధ్య పాత్రల నటుడు. ఒకవైపు కామెడీ తరహా పాత్రలను పోషిస్తూనే...
Source: వినోదం | 27 Dec 2007 | 11:19 am

ఉత్తమ చిత్రంగా ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్

ఉత్తమ క్రిస్మస్ చిత్రంగా 1940కి చెందిన క్లాసికల్ మూవీ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్ చిత్రం ఎంపికైంది. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో ఈ చిత్రానికే ఎక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. దీంతో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన జేమ్స్ స్టివార్ట్, డొన్నా రీడ్‌లు...
Source: వినోదం | 27 Dec 2007 | 10:08 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

భిన్న పద్దతుల్లో దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు

దీపావళి పండుగ అంటేనే మొదట మనకు గుర్తుకు వచ్చేది టపాకాయలు. అయితే ఈ టపాకాయల వెనుక చాలా కథలున్నాయండోయ్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో పాలుపంచుకునే ఈ పండుగను...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:25 pm

దీపావళి - నరక చతుర్థి - ప్రాశస్త్యం

నరక చతుర్థిలో చతుర్థి అంటే ముక్తి అని అర్థం. తన చేష్టలతో మళ్లోకాలను ముప్పతిప్పలు పెట్టిన నరకాసురుని వధతో లోకాలన్నీ తిరిగి పునరుజ్జీవనం పొంది అతని బారి నుండి విముక్తిని పొందాయి.
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 1:39 pm
Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html../footer.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080106_india_telugu.php on line 8