If you are unable to see telugu text below then please make sure that your browsers 'encoding' selection is
Unicode (UTF-8) అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక కావాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్ ఆశలపై బారక్ ఒబామా నీళ్లు చల్లారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిని నిర్ణయించే ప్రాథమిక ఎన్నికల్లో క్లింటన్‌ను బారక్ వెనక్కు నెట్టారు.
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 3:27 pm
దుర్గ గుడికి పూర్తిస్థాయి కార్యనిర్వాహకాధికారిని త్వరలో నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రత్నాకరరావు ప్రకటించారు. పాలకమండలి, అభివృద్ధి కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించనున్నామని తెలిపారు...
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 3:00 pm
పాతతరంలో అగ్రశేణి తెలుగు సినీ నటి అంజలీదేవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తెలుగు చిత్రసీమలో నటసామ్రాట్‌గా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు 2007 సంవత్సరానికి
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 2:54 pm
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరించారు. ఇందులో పాత, కొత్త ముఖాలకు స్థానం కల్పించారు. గుజరాత్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్త...
Source:
జాతీయ | 4 Jan 2008 | 11:31 am
దేశంలో పెట్రో ధరల పెంపును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూర్ సభ్యుడు సీతారాం ఏచూరీ అన్నారు. ఆయన శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు....
Source:
జాతీయ | 4 Jan 2008 | 10:42 am
స్టాక్ మార్కెట్ లాభాల దిశగా కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 20672 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 108 పాయింట్లు బలపడి...
Source:
Yahoo! Telugu: Business | 4 Jan 2008 | 9:55 am
తల్లి గర్భం నుంచి శిశువు పుట్టక ముందే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని, భ్రూణ హత్యలను నివారించాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో ఆర్యసమాజ్ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును ఆమె...
Source:
ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:22 am
సుప్రసిద్ధ అలనాటి తెలుగు నటీమణి అంజలీదేవికి 2007 సంవత్సరానికి గాను నటరాజు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వరించింది. తెలుగు వెండితెరకు ఐదు పదుల సంవత్సరాలకు పైగా విశేష కృషి చేసినందుకు అంజలీదేవికి ఈ అవార్డును....
Source:
ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:12 am
రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినీనటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి స్వస్తి చెప్పేందుకు మెగాస్టార్ కూడా నిరాకరిస్తున్నారు. అయితే.. ఆయన బావమరది, నిర్మాత అల్లు...
Source:
ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 8:01 am
మాస్టర్ బ్లాస్టర్ సచిన్(154 నాటౌట్) విరుచుకు పడడంతో సిడ్నీ టెస్ట్‌లో భారత్ 69 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. మూడు వికెట్ల నష్టానికి 216 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ సచిన్, లక్ష్మణ్, గంగూలీ, ద్రావిడ్‌ల...
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 7:47 am
కృష్ణానదీ తీరాన కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ గుడికి పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)ను నియమించనున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్ రావు వెల్లడించారు. గురువారం స్నానఘాట్ వద్ద జరిగిన....
Source:
ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 6:54 am
నాగాలాండ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. ఈ మేరకు హైదరాబాద్‌లో విడిది చేస్తున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచినట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు....
Source:
జాతీయ | 4 Jan 2008 | 6:03 am
వచ్చే మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించారు. గురువారం వేలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనే ముందు.. విలేకరులతో మాట్లాడుతూ....
Source:
జాతీయ | 4 Jan 2008 | 5:19 am
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా....
Source:
ఏపీ న్యూస్ | 4 Jan 2008 | 5:09 am
కేంద్రంలోని యూపీఏ-వామపక్షాల పార్టీల మధ్య తలెత్తిన సమన్వయ లోపం కారణంగా లోక్‌సభకు ఏక్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. గురువారం బెంగళూరులో....
Source:
జాతీయ | 4 Jan 2008 | 5:01 am
విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మహా సభలు గుంటూరులో జనవరి 5, 6 తేదీలలో జరుగుతుందని ఆ సంఖం రాష్ట్ర కార్యదర్శి చెంచయ్య తెలిపారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలకు వరవరరావు సహా...
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 4:55 am
కేప్‌టౌన్‌లో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా దక్షిణాఫ్రికా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ప్రిన్స్ (55), బౌచర్ (35)లు క్రీజ్‌లో ఉన్నారు.
Source:
Yahoo! Telugu: News | 4 Jan 2008 | 4:42 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 08.45 ని.లకు టెలీ షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source:
Yahoo! Telugu: Entertainment | 4 Jan 2008 | 3:12 am
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో గురువారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.
ముంబాయి
మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source:
Yahoo! Telugu: Business | 4 Jan 2008 | 3:03 am
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source:
Yahoo! Telugu: Business | 4 Jan 2008 | 2:55 am
కనకదుర్గమ్మ వేంచేసిన ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై ఈ ఉదయం తొక్కిసలాట జరిగి ఆరుగురు భవానీలు మృతి చెందిన సంఘటనకు బాధ్యులు మీరంటే మీరని దుర్గగుడి పాలకమండలి, పోలీసులు ఒకరికొకరు వాదులాడుకున్నాయి.
వారి వాదనలు ఇలా సాగుతుండగానే గుడి ఛైర్మన్‌తోసహా...
Source:
ఏపీ న్యూస్ | 3 Jan 2008 | 1:50 pm
ముంబాయి అండర్ వరల్డ్ డాన్ అబూసలేంను మరో నెల రోజుల పాటు రిమాండ్‌లో ఉంచాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అంతకుముందు నకిలీ పాస్‌పోర్టు కేసులో ప్రధాన నిందితుడైన అబూసలేంకు డిసెంబర్‌లో సీబీఐ కోర్టు రిమాండ్‌కు...
Source:
జాతీయ | 3 Jan 2008 | 1:26 pm
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం ఉంటుందో... లేదో కానీ... ఆయన గనక పార్టీ స్థాపిస్తే.. ఆ పార్టీలో మేమూ చేరతామంటూ చాలా మంది ఇప్పటికే ప్రకటించేశారు. కొందరు సినీ తారలు సైతం తాము చిరంజీవి పార్టీతో కలిసి నడుస్తామని ప్రకటిస్తున్నారు.
ఇటీవల అందాల భామ...
Source:
వినోదం | 3 Jan 2008 | 8:35 am
అసలే హిట్స్ లేని నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా 'ఒక్కమగాడు' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో 30 ఫీట్ల బాలకృష్ణ కటౌట్ పెట్టారు.
పెట్టిన మరుసటి...
Source:
వినోదం | 3 Jan 2008 | 7:06 am
కొన్ని కాంబినేషన్‌లు కొంత మందికి కలిసి వస్తాయి. ప్రస్తుతం కమలినీ ముఖర్జీపై ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఆమెకు ఈ మధ్య ఏ చిత్రమూ విజయవంతం...
Source:
వినోదం | 3 Jan 2008 | 6:55 am
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు డివైన్ వరల్డ్, 06.30 గంటలకు దివ్య సన్నిధి, 07.00 గంటలకు శ్రీదత్త చరిత్ర, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు...
Source:
వినోదం | 3 Jan 2008 | 5:01 am
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source:
Yahoo! Telugu: Entertainment | 2 Jan 2008 | 2:34 pm
కోడిపుంజు అరుపుతో ఆ కుగ్రామంతోపాటు సత్తిరెడ్డి మేలుకున్నాడు. అయితే తన పక్కలో వెచ్చగా ఏదో తగలటంతో కంబళి తొలగించి ముఖం బయటపెట్టాడు. వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్క పిల్ల కనబడింది. అంతే ఒక్క ఉదుటున
Source:
Yahoo! Telugu: Business | 2 Jan 2008 | 2:34 pm
రవితేజ, త్రిష జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణ(ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాగ్రి) ఆడియోకి త్వరలోనే ప్లాటినం డిస్క్ వేడుకలు జరపనున్నారు. ఈ విషయమై చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన...
Source:
Yahoo! Telugu: Entertainment | 2 Jan 2008 | 9:09 am
హంగామా చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన హస్యనటుడు వేణుమాథవ్ హీరోగా లక్కీమీడియా సంస్థ ఓ నూతన చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంతకు ముందు ఈ సంస్థ నిర్మాణంలో టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ చిత్రాలు ప్రేక్షుల ముందుకొచ్చాయి.
Source:
Yahoo! Telugu: Entertainment | 2 Jan 2008 | 9:06 am
ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న బొమ్మనా బ్రదర్స్- చందనా సిస్టర్స్ చిత్రం తుది దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం హీరోలుగా అల్లరి నరేష్, కృష్ణభగవాన్‌లు నటిస్తుండగా, ఫర్జానా, చారులతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source:
Yahoo! Telugu: Entertainment | 2 Jan 2008 | 9:01 am
గోపీచంద్ హీరోగా, భావన హీరోయిన్‌గా ఈతరం ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఒంటరి. పోకూరి బాబూరావు నిర్మాతగా, బి.వి.రమణ దర్శకునిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవలే టాకీపార్టు పూర్తి చేసుకుంది.
Source:
Yahoo! Telugu: Entertainment | 2 Jan 2008 | 8:59 am
లక్ష్మీ నరసింహా విజువల్స్ పతాకంపై రూపొందుతున్న కృష్ణ చిత్రం వీవీ వినాయక్ దర్శకత్వ సారథ్యాన చిత్రీకరిస్తున్నారు. రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని...
Source:
వినోదం | 2 Jan 2008 | 7:29 am
బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మిస్తున్నారు. గొపీచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భావన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు మినహా టాకీ పార్టు...
Source:
వినోదం | 2 Jan 2008 | 6:54 am
కాంతారావు రకరకాల వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారమూ అతడికి కలసిరాలేదో, కష్టపడి చేయలేదో కానీ నష్టాలే వచ్చాయ్. ''దాదాపు నలభై అయిదేళ్ళ నిండుతున్నాయి. సగం జీవితం పూర్తికావస్తున్నా సక్రమంగా ఏ వ్యాపారంలోనూ...
Source:
Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 12:32 pm
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణీ, దర్శకనిర్మాత, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం...
Source:
Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 10:22 am
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source:
Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am
ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am
నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source:
Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am
భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source:
Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am
యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా
పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source:
Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm
మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source:
Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm