Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 1

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 1
If you are unable to see telugu text below then please make sure that your browsers 'encoding' selection is Unicode (UTF-8)

హైదరాబాద్‌లో 750 పడకల ఆసుపత్రి: వైఎస్

కూకట్‌పల్లి ప్రాంతవాసులకు వైద్యసేవలు అందించే నిమిత్తం నగరానికి తూర్పు భాగంలో 750 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం ప్రకటించారు. నీలోఫర్ మహిళ మరియు శిశు ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ నిర్వహించే...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 10:33 am

ఫిదాయీల దాడికి సీఆర్‌పీఎఫ్‌దే బాధ్యత: మాయావతి

రామ్‌పూర్‌లో గల సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌పై ఫిదాయీలు జరిపిన దాడికి సీఆర్‌పీఎఫ్ కారణమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు పలు ఇంటెలిజెన్సీ సంస్థలు హెచ్చరించినప్పటికీ దాడిని ఎదుర్కోవడంలో...
Source: జాతీయ | 1 Jan 2008 | 10:03 am

సోనియా ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్ధనలు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షురాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఏఐసీసీ కార్యదర్శి పీ సుధాకరరెడ్డి స్థానిక అరవింద నగర్‌లో గల విజయగణపతిస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అదేసమయంలో చిలకలగూడ చర్చి...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 9:50 am

సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి: ఎనిమిది మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రామ్‌పూర్‌లో గల సీఆర్‌పీఎఫ్ శిక్షణాశిబిరంపై మంగళవారం ఫిదాయీల తీవ్రవాద దాడి జరిగింది. దాడిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లతోపాటు ఒక పౌరుడు మరణించారు. సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దాడి చేసిన మిలిటెంట్లలో...
Source: జాతీయ | 1 Jan 2008 | 6:17 am

పెట్రోల్ ధరల పెంపును అడ్డుకుంటాం: తెదేపా

పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాసు ధరలను పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో తాము తీవ్రంగా అడ్డుకుంటామని తెలుగుదేశం పార్లమెంటరీ పక్షం పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ సుంకాన్ని...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 5:29 am

జలయజ్ఞం పూర్తి చేస్తాం: పొన్నాల

జలయజ్ఞంలో భాగంగా నీటిపారుదుల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సాగునీటిని అందిస్తామని...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 5:16 am

గుంటూరులో ఆయుధాల డంప్ స్వాధీనం

జిల్లాకు సమీపంలో గల అరణ్యంలో ఆయుధాల డంప్‌లను రెండింటిని మరియు అదే సంఖ్యలో శక్తివంతమైన మందుపాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజువారి కూంబింగ్ కార్యకలాపాలలో భాగంగా ఆదివారం డంప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 5:06 am

బెల్లంకొండ జెడ్‌పీటీసీని గెలుచుకున్న కాంగ్రెస్

డిసెంబర్ 29న గుంటూరు జిల్లాలో జరిగిన ఉపఎన్నికలో బెల్లంకొండ జెడ్‌పీటీసీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అదేసమయంలో ప్రత్తిపాడు మరియు కూరపాడు ఎమ్‌పీటీసీ నియోజకవర్గాలను కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ అభ్యర్థులు మృతి చెందడంతో...
Source: ఏపీ న్యూస్ | 1 Jan 2008 | 4:58 am

సోనియాగాంధీకి అస్వస్థత

యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో న్యూఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేరారు. ఆస్తమా వ్యాధి కారణంగా సోనియాగాంధీ అనారోగ్యం పాలైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య సేవలు అందించిన...
Source: జాతీయ | 1 Jan 2008 | 4:44 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 80 పాయింట్లు వృద్ధి

స్టాక్ మార్కెట్‌లో పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సోమవారం ముగింపులో 80 పాయింట్లు లాభంతో 20287 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 59 పాయింట్ల వృద్ధితో 6139...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 12:57 pm

ఉద్యోగులకు వయోపరిమితి పెంపు లేదు: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిని పెంచే యోచన లేదని యూపీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ళ వయో పరిమితిని 62 ఏళ్ళకు పెంచబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని కొత్త సంవత్సరంలో పెంచేందుకు...
Source: జాతీయ | 31 Dec 2007 | 9:21 am

తోయజ్ హీరోగా నా కథ ఆడియో విడుదల

తోయజ్ హీరోగా, మంజుశ్రీ హీరోయిన్‌గా పరిచయమవుతున్న నా కథ చిత్రం ఆడియో విడుదలయ్యింది. ఎ. సంజయ్ నిర్మాణ దర్శకత్వంలో నయనానంద క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:58 am

వేణుమాధవ్ చేయనున్న ప్రేమాభిషేకం

ప్రముఖ హస్యనటుడు వేణు మాధవ్ ప్రేమాభిషేకం సినిమా ద్వారా నిర్మాతగా మారనున్నారు. సావిత్రి పతాకంపై ఎస్.ఎస్. విక్రమ్‌గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమాభిషేకం చిత్రానికి వేణుమాధవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండు పాటలు...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:56 am

ముమైత్‌ పెట్టనున్నమంగతాయారు టిఫిన్ సెంటర్‌

తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ముమైత్‌ఖాన్ ఐటమ్ సాంగ్స్ నుంచి ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకి మరింత దగ్గరవుతోంది. ఆ కోవలో ప్రస్తుతం మంగతాయారు టిఫిన్ సెంటర్ ద్వారా తన అందాల టిఫన్లని త్వరలో ప్రేక్షకులకి అందించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:53 am

గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధించిన బ్రహ్మానందానికి సన్మానం

గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధించిన సందర్భంగా నటుడు బ్రహ్మానందాన్ని తెలుగు చలన చిత్ర హస్యనటులందరూ కలిసి సన్నానించారు. నటుడు వేణుమాధవ్ శాలువా కప్పి బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారంతా బ్రహ్మానందాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:51 am

"నా కథ" ఆడియో విడుదల

తోయజ్, మంజుశ్రీ హీరోహీరోయిన్లుగా ఎ.సంజయ్ నిర్మాణ దర్శకత్వంలో నయనాంద క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "నా కథ". ఈ చిత్రం ఆడియో....
Source: వినోదం | 31 Dec 2007 | 7:42 am

"మంగతాయారు"గా ముమైత్‌ఖాన్

మొన్న 'పోకిరి' చిత్రంలో ఐటం గర్ల్‌... నిన్మ 'మైసమ్మ ఐపీఎస్‌'గా కనిపించిన సెక్సీగర్ల్ ముమైత్ ఖాన్ కొత్త సంవత్సరంలో 'మంగతాయారు'గా కనిపించనుంది. 'కబడ్డి కబడ్డీ' ఫేం వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. ముమైత్ ఖాన్ టైటిల్ పాత్రను...
Source: వినోదం | 31 Dec 2007 | 7:40 am

'ప్రేమాభిషేకం'తో నిర్మాతగా మారిన వేణుమాధవ్

సావిత్ర సినిమా పతాకంపై ఎస్ఎస్.విక్రమ్ గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రేమాభిషేకం'. ఈ చిత్రంలో హాస్యనటుడు వేణుమాధవ్ నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు...
Source: వినోదం | 31 Dec 2007 | 7:36 am

"రామసేతు" వారధికి కూల్చితే సహించం: సంఘ్ పరివార్

సేతు సముద్ర ప్రాజెక్టు కోసం రామసేతు వారధికి ఎలాంటి హాని తలపెట్టినా దేశ ప్రజలు సహించబోరని సంఘ్ పరివార్, భాజపా, ఆర్సెస్ నేతలు హెచ్చరించారు. సేతు సముద్ర పాజెక్టును తక్షణం నిలిపివేయాలని కోరుతూ... ఆయా పార్టీల నేతృత్వంలోని....
Source: జాతీయ | 31 Dec 2007 | 5:50 am

మళ్లీ వార్తలకెక్కిన యూకే సెలిబ్రిటీ గర్ల్

బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం.....
Source: వినోదం | 31 Dec 2007 | 4:48 am

కేంద్రంలో అధికారం మాదే: అద్వానీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయంతో కేంద్ర పీఠాన్ని కూడా దక్కించుకుంటామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ జోస్యం చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ప్రమాణ స్వీకారోత్సవ....
Source: జాతీయ | 31 Dec 2007 | 4:48 am

డిసెంబరు 31, 2007 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 2:31 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 2:18 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 2:14 am

రాజమౌళి, గోపాల్ చేతులమీదగా కృష్ణ ఆడియో ఆవిష్కరణ

రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణ'. ఈ చిత్రాన్ని బి. కాశీ విశ్వనాథ్ నిర్మిస్తున్నారు. కృష్ణ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. యువ దర్శకుడు
Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2007 | 12:03 pm

సమాజాన్ని మేలుకొలిపే 'మీ శ్రేయోభిలాషి'

ప్రతివారూ తమ జీవితంలో అతి భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలకు బెంబేలెత్తి చనిపోవాలనే నిర్ణయానికి రాకూడదు. వాటిని స్వీకరించి బ్రతుకులో ఆనందాన్ని వెతుక్కొవాలని తెలిపే ప్రయత్నమే మీ శ్రేయోభిలాషి చిత్రం. విసు ఫిలింస్ పతాకంపై...
Source: వినోదం | 29 Dec 2007 | 2:22 pm

2008లో పాప్ బ్రిట్నీ టాప్... హేపీ

2008లో పాప్ గాయని బ్రిట్నీ స్పియర్ భవిష్యత్ ఎలా ఉంటుందో విశదీకరించాడు. ధను రాశికి చెందిన బ్రిట్నీ భవిష్యత్ వచ్చే ఏడాది వెలిగిపోనుందంటున్నాడు. ఆమెకు 2008 సంవత్సరం అన్ని రకాలుగా కలిసివస్తుందనీ, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంటుందనీ...
Source: వినోదం | 29 Dec 2007 | 11:25 am

బ్యాంకు లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి

కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల లావాదేవీలన్నిటికీ పాన్ కార్డు నెంబరును తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఆర్థిక శాఖ పూర్తిగా నిమగ్నమై ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే వారందరి నుంచి పన్నును వసూలు...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:35 am

ఢిల్లీలో జనవరి 10 నుంచి ఆటో మొబైల్ ఎక్స్‌పో

భారత పరిశ్రమల సమాఖ్య, భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం, ఆడొమొబైల్ విడిభాగాల తయారీదారుల సంఘంలు సంయుక్తంగా జనవరి పదో తేదీ నుంచి ఢిల్లీలో ఆటోమొబైల్ ఎక్స్‌పో నిర్వహించనున్నాయి. వారం రోజుల పాటు నిర్వహించే...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:32 am

మరో రూ.1800కోట్ల పెట్టుబడులకు ఎల్‌అండ్‌టీ సన్నాహాలు

చమురు, సహజ వాయువు, రేవుల రంగాల్లో రూ. 1800కోట్ల మేర పెట్టుబడులకు ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని ఆ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:00 am

సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో

ప్రపంచంలోనే తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో దారుణమైన మానవ బాంబు దాడిలో ఈరోజు మరణించారు.తన నుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో. ఆమె మరణం పాక్‌ ప్రజాస్వామ్యానికి...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 4:00 pm

రావల్పిండిలో బెనజీర్ భుట్టో దారుణహత్య

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో గురువారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో మృతి చెందారు. ఏకే47తో ఆమె మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బెనజీర్ భుట్టోను...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 2:05 pm

శ్రీలంకలో ఎల్టీటీఈ స్థావరం ధ్వంసం: మిలటరీ

శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈకి చెందిన ఓ నౌకదళ స్థావరాన్ని ధ్వంసం చేశాయని ఆ దేశ భద్రతాధికారులు గురువారం చెప్పారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానాలు ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై బాంబుల వర్షం కురిపించాయి.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 11:04 am

భూటాన్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు మూసివేత

హిమాలయ దేశం భూటాన్‌లో ఈ నెల 31వ తేదీన జాతీయ మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో భారత్- భూటాన్ దేశాల సరిహద్దు 36 గంటల పాటు మూతపడనుంది. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల వలన ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:53 am

శ్రీలంక నౌకాదళ దాడుల్లో 40 మంది తీవ్రవాదులు మృతి

శ్రీలంకలోని జాఫ్నా ఉత్తర తీర ప్రాంతంలో ఆ దేశ నౌకాదళం జరిపిన దాడుల్లో సుమారు 40 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాల రవాణా చేస్తున్న ఆరు ఎల్టీటీఈ బోట్లపై నౌకాదళం దాడులు జరిపినట్లు శ్రీలంక భద్రతాధికారులు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:45 am

పాక్ ఎన్నికలకు విదేశీ పరిశీలకులు: ముష్ ప్రకటన

పాక్‌లో వచ్చే జనవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు విదేశీ పరిశీలకులను ఆహ్వానించనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. పాక్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:44 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 52

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 52

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 52

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200801/20080101_telugu.php on line 52