Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 4

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 4
If you are unable to see telugu text below then please make sure that your browsers 'encoding' selection is Unicode (UTF-8)

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 80 పాయింట్లు వృద్ధి

స్టాక్ మార్కెట్‌లో పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సోమవారం ముగింపులో 80 పాయింట్లు లాభంతో 20287 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 59 పాయింట్ల వృద్ధితో 6139...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 12:57 pm

ఉద్యోగులకు వయోపరిమితి పెంపు లేదు: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిని పెంచే యోచన లేదని యూపీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ళ వయో పరిమితిని 62 ఏళ్ళకు పెంచబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని కొత్త సంవత్సరంలో పెంచేందుకు...
Source: జాతీయ | 31 Dec 2007 | 9:21 am

చిత్తూలు మాజీ ఎమ్మెల్యేపై బాంబు దాడి

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె.జయచంద్ర రెడ్డి అలియాస్ సీకేబాబుపై సోమవారం ఉదయం బాంబు దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తన ఇంటి నుంచి కట్టమంచిలోని సాయిబాబా గుడికి కారులో...
Source: ఏపీ న్యూస్ | 31 Dec 2007 | 9:11 am

ప్రభుత్వ ఖాళీలు కొత్త సంవత్సరంలో భర్తీ: వైఎస్

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టులను కొత్త సంవత్సరంలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఒక రకంగా నూతన సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగనామ సంవత్సరంగా మారుతుందని ఆయన....
Source: ఏపీ న్యూస్ | 31 Dec 2007 | 9:00 am

తోయజ్ హీరోగా నా కథ ఆడియో విడుదల

తోయజ్ హీరోగా, మంజుశ్రీ హీరోయిన్‌గా పరిచయమవుతున్న నా కథ చిత్రం ఆడియో విడుదలయ్యింది. ఎ. సంజయ్ నిర్మాణ దర్శకత్వంలో నయనానంద క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:58 am

వేణుమాధవ్ చేయనున్న ప్రేమాభిషేకం

ప్రముఖ హస్యనటుడు వేణు మాధవ్ ప్రేమాభిషేకం సినిమా ద్వారా నిర్మాతగా మారనున్నారు. సావిత్రి పతాకంపై ఎస్.ఎస్. విక్రమ్‌గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమాభిషేకం చిత్రానికి వేణుమాధవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండు పాటలు...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:56 am

ముమైత్‌ పెట్టనున్నమంగతాయారు టిఫిన్ సెంటర్‌

తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ముమైత్‌ఖాన్ ఐటమ్ సాంగ్స్ నుంచి ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకి మరింత దగ్గరవుతోంది. ఆ కోవలో ప్రస్తుతం మంగతాయారు టిఫిన్ సెంటర్ ద్వారా తన అందాల టిఫన్లని త్వరలో ప్రేక్షకులకి అందించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:53 am

గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధించిన బ్రహ్మానందానికి సన్మానం

గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధించిన సందర్భంగా నటుడు బ్రహ్మానందాన్ని తెలుగు చలన చిత్ర హస్యనటులందరూ కలిసి సన్నానించారు. నటుడు వేణుమాధవ్ శాలువా కప్పి బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారంతా బ్రహ్మానందాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 7:51 am

"నా కథ" ఆడియో విడుదల

తోయజ్, మంజుశ్రీ హీరోహీరోయిన్లుగా ఎ.సంజయ్ నిర్మాణ దర్శకత్వంలో నయనాంద క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "నా కథ". ఈ చిత్రం ఆడియో....
Source: వినోదం | 31 Dec 2007 | 7:42 am

"మంగతాయారు"గా ముమైత్‌ఖాన్

మొన్న 'పోకిరి' చిత్రంలో ఐటం గర్ల్‌... నిన్మ 'మైసమ్మ ఐపీఎస్‌'గా కనిపించిన సెక్సీగర్ల్ ముమైత్ ఖాన్ కొత్త సంవత్సరంలో 'మంగతాయారు'గా కనిపించనుంది. 'కబడ్డి కబడ్డీ' ఫేం వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. ముమైత్ ఖాన్ టైటిల్ పాత్రను...
Source: వినోదం | 31 Dec 2007 | 7:40 am

'ప్రేమాభిషేకం'తో నిర్మాతగా మారిన వేణుమాధవ్

సావిత్ర సినిమా పతాకంపై ఎస్ఎస్.విక్రమ్ గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రేమాభిషేకం'. ఈ చిత్రంలో హాస్యనటుడు వేణుమాధవ్ నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు...
Source: వినోదం | 31 Dec 2007 | 7:36 am

"రామసేతు" వారధికి కూల్చితే సహించం: సంఘ్ పరివార్

సేతు సముద్ర ప్రాజెక్టు కోసం రామసేతు వారధికి ఎలాంటి హాని తలపెట్టినా దేశ ప్రజలు సహించబోరని సంఘ్ పరివార్, భాజపా, ఆర్సెస్ నేతలు హెచ్చరించారు. సేతు సముద్ర పాజెక్టును తక్షణం నిలిపివేయాలని కోరుతూ... ఆయా పార్టీల నేతృత్వంలోని....
Source: జాతీయ | 31 Dec 2007 | 5:50 am

ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందే: కాకా

కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలల్లో ఒకరైన జి.వెంకటస్వామి (కాకా) అధిష్టానంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళితుడన్న ఏకైక కారణంతోనే తనను రాష్ట్రపతి చేయలేదని కాకా ఆరోపించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఓడిన శివరాజ్...
Source: ఏపీ న్యూస్ | 31 Dec 2007 | 5:25 am

మళ్లీ వార్తలకెక్కిన యూకే సెలిబ్రిటీ గర్ల్

బాలీవుడ్ హీరోయిన్లలో శిల్పాశెట్టికి ప్రత్యేక గుర్తింపువుంది. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనీ ఓ సంచలనమే. మొన్న యూకే సెలిబ్రిటీగా ఎన్నిక కావడం. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడితో బహిరంగ చుంభనం చేయడం.....
Source: వినోదం | 31 Dec 2007 | 4:48 am

కేంద్రంలో అధికారం మాదే: అద్వానీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయంతో కేంద్ర పీఠాన్ని కూడా దక్కించుకుంటామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ జోస్యం చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ప్రమాణ స్వీకారోత్సవ....
Source: జాతీయ | 31 Dec 2007 | 4:48 am

డిసెంబరు 31, 2007 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Dec 2007 | 2:31 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో సోమవారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 2:18 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 31 Dec 2007 | 2:14 am

కార్మిక నేతకు అఖిలపక్షం ఘన నివాళి

హఠాన్మరణం చెందిన కార్మిక నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్థన్ రెడ్డికి అఖిలపక్షం ఆదివారం ఘన నివాళులు అర్పించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో జరిగిన పీజేఆర్ సంతాప సభలో వివిధ పార్టీల నేతలు పాల్గొని...
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2007 | 12:06 pm

రాజమౌళి, గోపాల్ చేతులమీదగా కృష్ణ ఆడియో ఆవిష్కరణ

రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణ'. ఈ చిత్రాన్ని బి. కాశీ విశ్వనాథ్ నిర్మిస్తున్నారు. కృష్ణ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. యువ దర్శకుడు
Source: Yahoo! Telugu: Entertainment | 30 Dec 2007 | 12:03 pm

కర్ణాటక ఎన్నికల సంగ్రామంపై ఈసీ దృష్టి

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఇకపై కర్ణాటకపై దృష్టిసారించింది. వచ్చే మే నెలలో జరుగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే...
Source: జాతీయ | 30 Dec 2007 | 10:35 am

సోనియాతో భేటీ కానున్న కరుణాకరన్

కేరళ వృద్ధ నేత కె.కరుణాకరన్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన నేడోరేపో భేటీకానున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ నుంచి దూరమైన కరుణాకరన్ సొంతగా డెమెక్రటిక్ ఇందిరా కాంగ్రెస్....
Source: జాతీయ | 30 Dec 2007 | 9:37 am

సీఎం పీఠంపై ప్రేమ్ కుమార్ ధుమాల్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై ప్రేమ్ కుమార్ ధుమాల్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన రెండు దశల ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగుర వేసిన.....
Source: జాతీయ | 30 Dec 2007 | 9:37 am

సమాజాన్ని మేలుకొలిపే 'మీ శ్రేయోభిలాషి'

ప్రతివారూ తమ జీవితంలో అతి భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలకు బెంబేలెత్తి చనిపోవాలనే నిర్ణయానికి రాకూడదు. వాటిని స్వీకరించి బ్రతుకులో ఆనందాన్ని వెతుక్కొవాలని తెలిపే ప్రయత్నమే మీ శ్రేయోభిలాషి చిత్రం. విసు ఫిలింస్ పతాకంపై...
Source: వినోదం | 29 Dec 2007 | 2:22 pm

2008లో పాప్ బ్రిట్నీ టాప్... హేపీ

2008లో పాప్ గాయని బ్రిట్నీ స్పియర్ భవిష్యత్ ఎలా ఉంటుందో విశదీకరించాడు. ధను రాశికి చెందిన బ్రిట్నీ భవిష్యత్ వచ్చే ఏడాది వెలిగిపోనుందంటున్నాడు. ఆమెకు 2008 సంవత్సరం అన్ని రకాలుగా కలిసివస్తుందనీ, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉంటుందనీ...
Source: వినోదం | 29 Dec 2007 | 11:25 am

కార్మిక జ్యోతికి కన్నీటి వీడ్కోలు

ఖైరతాబాద్ నియోజక వర్గ శాసనసభ్యుడైన పి జనార్థనరెడ్డి అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో జరిగాయి. అంతకుమునపు దోమల్‌గూడలోని పీజేఆర్ నివాసగృహం నుంచి నాంపల్లిలోని గాంధీభవన్‌కు ప్రజల సందర్శనార్థం పీజేఆర్...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 11:14 am

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

నెల్లూరుకి సమీపంలో గల బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. పెళ్లి బృందం ఒకటి కర్నూలు జిల్లా జమ్మలదర్గ నుంచి నెల్లూరుకు స్పోర్ట్స్ వాహనంలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొనటంతో...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 10:52 am

బ్యాంకు లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి

కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల లావాదేవీలన్నిటికీ పాన్ కార్డు నెంబరును తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఆర్థిక శాఖ పూర్తిగా నిమగ్నమై ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే వారందరి నుంచి పన్నును వసూలు...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:35 am

ఢిల్లీలో జనవరి 10 నుంచి ఆటో మొబైల్ ఎక్స్‌పో

భారత పరిశ్రమల సమాఖ్య, భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం, ఆడొమొబైల్ విడిభాగాల తయారీదారుల సంఘంలు సంయుక్తంగా జనవరి పదో తేదీ నుంచి ఢిల్లీలో ఆటోమొబైల్ ఎక్స్‌పో నిర్వహించనున్నాయి. వారం రోజుల పాటు నిర్వహించే...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:32 am

మరో రూ.1800కోట్ల పెట్టుబడులకు ఎల్‌అండ్‌టీ సన్నాహాలు

చమురు, సహజ వాయువు, రేవుల రంగాల్లో రూ. 1800కోట్ల మేర పెట్టుబడులకు ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని ఆ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:00 am

సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో

ప్రపంచంలోనే తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో దారుణమైన మానవ బాంబు దాడిలో ఈరోజు మరణించారు.తన నుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో. ఆమె మరణం పాక్‌ ప్రజాస్వామ్యానికి...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 4:00 pm

రావల్పిండిలో బెనజీర్ భుట్టో దారుణహత్య

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో గురువారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో మృతి చెందారు. ఏకే47తో ఆమె మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బెనజీర్ భుట్టోను...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 2:05 pm

శ్రీలంకలో ఎల్టీటీఈ స్థావరం ధ్వంసం: మిలటరీ

శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈకి చెందిన ఓ నౌకదళ స్థావరాన్ని ధ్వంసం చేశాయని ఆ దేశ భద్రతాధికారులు గురువారం చెప్పారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానాలు ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై బాంబుల వర్షం కురిపించాయి.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 11:04 am

భూటాన్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు మూసివేత

హిమాలయ దేశం భూటాన్‌లో ఈ నెల 31వ తేదీన జాతీయ మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో భారత్- భూటాన్ దేశాల సరిహద్దు 36 గంటల పాటు మూతపడనుంది. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల వలన ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:53 am

శ్రీలంక నౌకాదళ దాడుల్లో 40 మంది తీవ్రవాదులు మృతి

శ్రీలంకలోని జాఫ్నా ఉత్తర తీర ప్రాంతంలో ఆ దేశ నౌకాదళం జరిపిన దాడుల్లో సుమారు 40 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాల రవాణా చేస్తున్న ఆరు ఎల్టీటీఈ బోట్లపై నౌకాదళం దాడులు జరిపినట్లు శ్రీలంక భద్రతాధికారులు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:45 am

పాక్ ఎన్నికలకు విదేశీ పరిశీలకులు: ముష్ ప్రకటన

పాక్‌లో వచ్చే జనవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు విదేశీ పరిశీలకులను ఆహ్వానించనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. పాక్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:44 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 55

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 55

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 55

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071231_telugu.php on line 55