Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 4

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/html/header.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 4
If you are unable to see telugu text below then please make sure that your browsers 'encoding' selection is Unicode (UTF-8)

కార్మిక నేతకు అఖిలపక్షం ఘన నివాళి

హఠాన్మరణం చెందిన కార్మిక నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్థన్ రెడ్డికి అఖిలపక్షం ఆదివారం ఘన నివాళులు అర్పించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో జరిగిన పీజేఆర్ సంతాప సభలో వివిధ పార్టీల నేతలు పాల్గొని...
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2007 | 12:06 pm

కర్ణాటక ఎన్నికల సంగ్రామంపై ఈసీ దృష్టి

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఇకపై కర్ణాటకపై దృష్టిసారించింది. వచ్చే మే నెలలో జరుగనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే...
Source: జాతీయ | 30 Dec 2007 | 10:35 am

సోనియాతో భేటీ కానున్న కరుణాకరన్

కేరళ వృద్ధ నేత కె.కరుణాకరన్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన నేడోరేపో భేటీకానున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ నుంచి దూరమైన కరుణాకరన్ సొంతగా డెమెక్రటిక్ ఇందిరా కాంగ్రెస్....
Source: జాతీయ | 30 Dec 2007 | 9:37 am

సీఎం పీఠంపై ప్రేమ్ కుమార్ ధుమాల్

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై ప్రేమ్ కుమార్ ధుమాల్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన రెండు దశల ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగుర వేసిన.....
Source: జాతీయ | 30 Dec 2007 | 9:37 am

హిమాచల్ కొత్త సీఎం నేడు ధూమల్ ప్రమాణస్వీకారం

హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధూమల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. 63 ఏళ్ల ధూమల్ రాష్ట్ర సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్ వీఎస్...
Source: జాతీయ | 30 Dec 2007 | 9:37 am

కార్మిక జ్యోతికి కన్నీటి వీడ్కోలు

ఖైరతాబాద్ నియోజక వర్గ శాసనసభ్యుడైన పి జనార్థనరెడ్డి అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో జరిగాయి. అంతకుమునపు దోమల్‌గూడలోని పీజేఆర్ నివాసగృహం నుంచి నాంపల్లిలోని గాంధీభవన్‌కు ప్రజల సందర్శనార్థం పీజేఆర్...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 11:14 am

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

నెల్లూరుకి సమీపంలో గల బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఏడుగురు గాయాలపాలయ్యారు. పెళ్లి బృందం ఒకటి కర్నూలు జిల్లా జమ్మలదర్గ నుంచి నెల్లూరుకు స్పోర్ట్స్ వాహనంలో ప్రయాణిస్తుండగా లారీ ఢీకొనటంతో...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 10:52 am

కచ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పెరిగిన భద్రత

ఇండో పాక్ సరిహద్దు ప్రాంతమైన కచ్‌కు దాదాపు 250 కి.మీ.ల దూరంలో సింధ్‌లో గల లర్ఖానాలో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పార్థివ దేహానికి శుక్రవారం అంత్యక్రియలు జరగడంతో, భారతదేశంలో అక్రమ చొరబాట్లు చేసుకునే అవకాశం ఉందనే తలంపుతో సరిహద్దు...
Source: జాతీయ | 29 Dec 2007 | 7:03 am

సుహానీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సవాల్

తూనీగా......తూనీగా............ఎందాకా పరిగెడుతావే....... అంటూ మనసంతా నువ్వే చిత్రంలో బాలనటిగా తెలుగువారి మనసు గెలిచిన సుహాని సవాల్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. జయ.బి దర్శకత్వంలో రూపొంది విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2007 | 6:00 am

నిరాడంబరంగా విడుదలైన పౌరుడు ఆడియో

సుమంత్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పౌరుడు ఆడియో గురువారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా విడుదలైంది. పౌరుడు చిత్రం హీరో సుమంత్, నిర్మాత సుప్రియలు అతిధులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2007 | 5:57 am

డిసెంబర్ 30న ధుమాల్ ప్రమాణ స్వీకారం

భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఈ నెల 30న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సత్పల్ జైన్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం సమావేశమై, శాసన సభా పక్ష నేతగా...
Source: జాతీయ | 29 Dec 2007 | 5:50 am

వరంగల్‌లో మావోయిస్టు డంప్‌‌ల స్వాధీనం

జిల్లాలోని పలు ప్రాంతాలలో మావోయిస్టులకు చెందిన మందుపాతరలు, భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడ మండలంలోని ఓటై అటవీ ప్రాంతంలోని థాని కాలువకు సమీపంలో బయటపడిన డంప్‌లో...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 4:45 am

పేదలకు 75 లక్షల ఇళ్ళు : ముఖ్యమంత్రి

వచ్చే సంవత్సరాంతానికి రాష్ట్రంలోని పేద ప్రజలకు 75 లక్షల ఇళ్ళను అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన 'కాంగ్రెస్...
Source: ఏపీ న్యూస్ | 29 Dec 2007 | 4:22 am

డిసెబర్ 29, 2007 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు అనసూయ చిత్రంపై ప్రత్యేక కార్యక్రమం...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Dec 2007 | 2:38 am

రాష్ట్రంలోని కోడిగుడ్లు మార్కెట్‌లలో ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో శనివారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర...
Source: Yahoo! Telugu: Business | 29 Dec 2007 | 2:30 am

దేశంలోని బులియన్ మార్కెట్‌లలో ధరల వివరాలు

దేశంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. ముంబాయి మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం...
Source: Yahoo! Telugu: Business | 29 Dec 2007 | 2:28 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పాయింట్లు 10

స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం నష్టాల బాటపట్టిన బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచి సెన్సెక్స్ సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో 10 పాయింట్లు నష్టపోయి 20207 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ 2 పాయింట్ల...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 11:37 am

పీజేఆర్‌ మృతి ప్రజలకు తీరని లోటు: తెదేపా

కాంగ్రెస్ నేత, మాజీ ఎల్పీ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్ర ప్రజలకే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా తెలుగుదేశం పార్టీ పేర్కొంది. పీజేఆర్ మృతిపై తెదేపా సీనియర్ నేత మైసూరా రెడ్డి శుక్రవారం స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై....
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2007 | 10:20 am

కెరీర్‌పైనే నా దృష్టి: కమలిని

శేఖర్ కమ్ముల దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఆనంద్ (ఓ మంచి కాఫీ లాంటి సినిమా) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగీలీ...
Source: వినోదం | 28 Dec 2007 | 8:33 am

బ్యాంకు లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి

కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల లావాదేవీలన్నిటికీ పాన్ కార్డు నెంబరును తప్పనిసరి చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఆర్థిక శాఖ పూర్తిగా నిమగ్నమై ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే వారందరి నుంచి పన్నును వసూలు...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:35 am

ఢిల్లీలో జనవరి 10 నుంచి ఆటో మొబైల్ ఎక్స్‌పో

భారత పరిశ్రమల సమాఖ్య, భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం, ఆడొమొబైల్ విడిభాగాల తయారీదారుల సంఘంలు సంయుక్తంగా జనవరి పదో తేదీ నుంచి ఢిల్లీలో ఆటోమొబైల్ ఎక్స్‌పో నిర్వహించనున్నాయి. వారం రోజుల పాటు నిర్వహించే...
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:32 am

మరో రూ.1800కోట్ల పెట్టుబడులకు ఎల్‌అండ్‌టీ సన్నాహాలు

చమురు, సహజ వాయువు, రేవుల రంగాల్లో రూ. 1800కోట్ల మేర పెట్టుబడులకు ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని ఆ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: Business | 28 Dec 2007 | 7:00 am

వాషింగ్టన్ యూనివర్శిటీలో బ్రూస్‌లీ విగ్రహం

మార్షల్ ఆర్ట్ హీరో, దివంగత హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ కాంస్య విగ్రహాన్ని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీలో ప్రతిష్టించనున్నారు. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల్లో ఎనలేని ప్రతిభను కనబరిచిన ఈ నటుడు కరాటే.. కుంగ్‌ఫూ వంటి కళల్లో ఆరితేరాడు. అయితే...
Source: వినోదం | 28 Dec 2007 | 6:08 am

నిరాశ సహజమైంది: తమన్నా

హ్యాపీడేస్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో తమన్నా పాత్ర ప్రేక్షకులనే గాక దర్శక, నిర్మాతలను కూడా ఆకర్షించింది. దీంతో ఆమెకు మంచి ఆఫర్లొస్తున్నాయని ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. తొలుత యాడ్...
Source: వినోదం | 28 Dec 2007 | 4:55 am

సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో

ప్రపంచంలోనే తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో దారుణమైన మానవ బాంబు దాడిలో ఈరోజు మరణించారు.తన నుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి బెనజీర్ భుట్టో. ఆమె మరణం పాక్‌ ప్రజాస్వామ్యానికి...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 4:00 pm

రావల్పిండిలో బెనజీర్ భుట్టో దారుణహత్య

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో గురువారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో మృతి చెందారు. ఏకే47తో ఆమె మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బెనజీర్ భుట్టోను...
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 2:05 pm

వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ

హాస్యనటునిగా, కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆలీ. తెలుగు చలన చిత్ర రంగంలో కామెడీ తరహా పాత్రల్లో తన కంట...
Source: వినోదం | 27 Dec 2007 | 11:19 am

శ్రీలంకలో ఎల్టీటీఈ స్థావరం ధ్వంసం: మిలటరీ

శ్రీలంక ప్రభుత్వ దళాలు ఎల్టీటీఈకి చెందిన ఓ నౌకదళ స్థావరాన్ని ధ్వంసం చేశాయని ఆ దేశ భద్రతాధికారులు గురువారం చెప్పారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానాలు ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై బాంబుల వర్షం కురిపించాయి.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 11:04 am

భూటాన్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు మూసివేత

హిమాలయ దేశం భూటాన్‌లో ఈ నెల 31వ తేదీన జాతీయ మండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో భారత్- భూటాన్ దేశాల సరిహద్దు 36 గంటల పాటు మూతపడనుంది. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల వలన ఎన్నికల
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:53 am

శ్రీలంక నౌకాదళ దాడుల్లో 40 మంది తీవ్రవాదులు మృతి

శ్రీలంకలోని జాఫ్నా ఉత్తర తీర ప్రాంతంలో ఆ దేశ నౌకాదళం జరిపిన దాడుల్లో సుమారు 40 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాల రవాణా చేస్తున్న ఆరు ఎల్టీటీఈ బోట్లపై నౌకాదళం దాడులు జరిపినట్లు శ్రీలంక భద్రతాధికారులు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:45 am

పాక్ ఎన్నికలకు విదేశీ పరిశీలకులు: ముష్ ప్రకటన

పాక్‌లో వచ్చే జనవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు విదేశీ పరిశీలకులను ఆహ్వానించనున్నామని ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. పాక్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 27 Dec 2007 | 10:44 am

ముగిసిన షూటింగ్: రీ-రికార్డింగ్‌ దశలో భూమ

పాతతరం నటీనటులు గీతాంజలి, రామకృష్ణల కుమారుడు శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న 'భూమ' చిత్రం షూటింగ్‌తోపాటు డబ్బింగ్ కూడా పూర్తిచేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి కేఆర్‌ రత్నం దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Dec 2007 | 10:30 am

ఉత్తమ చిత్రంగా ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్

ఉత్తమ క్రిస్మస్ చిత్రంగా 1940కి చెందిన క్లాసికల్ మూవీ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్ చిత్రం ఎంపికైంది. లండన్‌లో నిర్వహించిన పోల్‌లో ఈ చిత్రానికే ఎక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. దీంతో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన జేమ్స్ స్టివార్ట్, డొన్నా రీడ్‌లు...
Source: వినోదం | 27 Dec 2007 | 10:08 am

తేజ చిత్రానికి కేక టైటిల్ ఖరారు

చిత్రం మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'కేక' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1 నుంచి పాటల రికార్డింగ్ ప్రారంభిస్తారు....
Source: Yahoo! Telugu: Entertainment | 27 Dec 2007 | 6:31 am

అందమైన మనసులో చిత్ర ఆడియో విడుదల

ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్‌పీ పట్నాయక్ దర్శకత్వంలో ఎస్‌వీ బాబు నిర్మిస్తున్న అందమైన మనసులో చిత్రం ఆడియోను మంగళవారం రాత్రి విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Dec 2007 | 6:26 am

బుల్లి తెరపై నేటి కార్యక్రమాలు

మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు డివైన్ వరల్డ్, 06.30 గంటలకు దివ్య సన్నిధి, 07.00 గంటలకు శ్రీదత్త చరిత్ర, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు...
Source: వినోదం | 27 Dec 2007 | 4:28 am

షారూఖ్ ఉత్తమ నటుడుగా వి శాంతారాం అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన ఉత్తమ నటనతో మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఇటీవల నటించిన చక్...
Source: Yahoo! Telugu: Religion | 20 Nov 2007 | 6:34 am

డిసెంబర్ 14న వాన ఆడియో విడుదల

ఎంఎస్ రాజు దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న వాన చిత్రంలో వినయ్, మీరాచోప్రా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎంఎస్ రాజు తన తనయుడు అశ్విన్‌ను హీరోగా...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:36 am

మళ్లీ కొత్త ముఖాలతో తేజ కొత్త సినిమా

నూతన నటీనటుల తెరంగేట్ర దర్శకుడు తేజ మళ్లీ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. తెలుగు చిత్ర సీమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరున్న ఎంఎస్...
Source: Yahoo! Telugu: Religion | 17 Nov 2007 | 9:21 am

అనిల్ కుంబ్లే

భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన అనిల్ కుంబ్లే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో ఉన్నాడు. కలుపుగోలుతనం, వినయ, విధేయతలు, హుందాతనం
Source: Yahoo! Telugu: Religion | 14 Nov 2007 | 10:50 am

ప్రతి జీవితంలో దీపావళి

యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో ఈ ప్రపంచంలో...
Source: Yahoo! Telugu: Religion | 12 Nov 2007 | 3:16 pm

దీపావళి పండుగ నేపథ్యం నేర్పే విషయాలు

మనం చెప్పుకుంటున్నది ఒకప్పటి పురాణ కథే అయినా అందులో ఎంతో అర్థం దాగి ఉంది. గర్వం ఎంతటివారినైనా అంతమొందస్తుంది అన్న నానుడి వలే తనకు అన్ని విద్యలు తెలుసని,...
Source: Yahoo! Telugu: Religion | 7 Nov 2007 | 3:39 pm

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 58

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 58

Warning: include(/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt) [function.include]: failed to open stream: No such file or directory in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 58

Warning: include() [function.include]: Failed opening '/var/chroot/home/content/r/a/m/ramnem/htmlgoogle_vadd.txt' for inclusion (include_path='.') in /home/content/r/a/m/ramnem/html/archives/200712/20071230_telugu.php on line 58